Telugu to English Dictionary: ప్రసిద్ధము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అప్రశస్తము
(p. 66) apraśastamu a-praṣastamu. [Skt.] adj. Not excellent, worthless, contemptible, not public, secret, hidden. అప్రసిద్ధమైన, రహస్యమైన, ఎవరునెరుగని.
అప్రసిద్ధము
(p. 66) aprasiddhamu a-prasiddhamu. [Skt.] adj. Not known to the world, not public, secret, hidden. అప్రశస్తమైన, రహస్యమైన, ఎవరునెరుగని, అప్రసిద్ధి n. Infamy, అపకీర్తి. Obscurity.
పరగు
(p. 712) paragu paragu. [Tel.] v. n. To be, exist, remain. చెలగు, ఉండు. To be used, to be applied. ప్రయుక్తమగు. To apply, to be applicable, ప్రవర్తిల్లు. To spread, ప్రసరించు. To become known, to be found, ప్రసిద్ధమగు. To set out on a journey, ప్రయాణమగు. To flow. ప్రవహించు. To roam about, to walk about, విహరించు. 'పన్నగపతులు సంతసముల బరగిరపుడు.' V. P. ii. 148. పరగ paraga. adv. Agreeably, duly. ఒప్పుగా. పరగించు paraginṭsu. v. a. To emit. To let? fly. బయిటవిడుచు. To cause to spread, వ్యాపింపజేయు. M. XIV. ii. 218.
ప్రకటము
(p. 823) prakaṭamu prakaṭamu. [Skt.] adj. Public, notorious. ప్రసిద్ధము. వెల్లడి, స్ఫుటమైన. 'ప్రకటబలాఢ్యులు.' M. VII. ii. 24. ప్రకటన or ప్రకటనము prakaṭana. n. Publication, notification, announcement. ప్రకటన పత్రిక or ప్రకటన కాగితము a notice or advertisement. ప్రకటించు or ప్రకటనచేయు prakaṭintsu. v. a. To make public, proclaim, announce, promulgate. ప్రకటింపజేయు to get it proclaimed. ప్రకటితము prakaṭitamu. adj. Proclaimed, promulgated, announced, ప్రకటింపబడిన ప్రకటితబలుడు celebrated for strength.
ప్రకాశము
(p. 824) prakāśamu pra-kāṣamu. [Skt.] n. Sunshine, ఎండ. Light, splendour, lustre, వెలుగు. Manifestation. adj. Brilliant, splendid, lustrous. Celebrated, మిక్కిలి ప్రసిద్ధము. Revealed, బయలుపడిన. Similar, సమానము. అతని పేరు నిండా ప్రకాశముగానున్నది his name is celebrated. ప్రకాశించు prakāṣinṭsu. v. n. To shine, be splendid, వెలుగు. To be bright, మెరయు.
ప్రఖ్యాతము
(p. 825) prakhyātamu pra-khyātamu. [Skt.] adj. Much celebrated, very famous, renowned, మిక్కిలి ప్రసిద్ధమైన. ప్రఖ్యాతి pra-khyāti. n. Celebrity, fame, renown. మిక్కిలి ప్రసిద్ధి.
ప్రతీతి
(p. 830) pratīti pratīti. [Skt.] n. Knowledge, common report. traditional, belief, a general impression; notoriety, reputation, fame, వదంతి, ప్రసిద్ధి. ప్రతీతము pratītamu. adj. Famous, celebrated, renowned, known, ప్రసిద్ధమయిన. ప్రతీతుడు pratītuḍu. n. A famous man, ప్రసిద్ధుడు.
ప్రథితము
(p. 832) prathitamu prathitamu. [Skt.] adj. Famous, celebrated; made known, declared. ప్రసిద్ధమైన. ప్రథితి prathiti. n. Fame. ప్రఖ్యాతి.
ప్రశంస
(p. 840) praśaṃsa pra-ṣamsa. [Skt.] n. Praise, commendation, eulogy. స్తోత్రము, స్తుతి. A subject, topic: mention. ప్రస్తావము. ఆప్రశంస తెచ్చినాడుకాడు he made no mention of the matter. ప్రశంసించు pra-ṣamsinṭsu. v. a. To praise, స్తుతించు, పొగడు. To mention, allude to , speak of. ప్రస్తావముచేయు. ఆయన పేరును నిర్నిమిత్తముగా ప్రశంసింపరాదు thou shalt not take his name in vain. ప్రశస్తము or ప్రశస్తులైన pra-ṣastamu. adj. Famous, renowned, celebrated, excellent, superior, ప్రసిద్ధమైన, శ్రేష్ఠమైన. ప్రశస్తి pra-ṣasti. n. Fame, excellence, eminence, eulogy. ప్రసిద్ధి, పొగడిక. ప్రశస్తకుడు pra-ṣastakuḍu. n. A renowned man, one who is famous. ప్రసిద్ధుడు. 'అనవినిసర్వశాస్త్రములయందు ప్రశస్తకులైనయార్యులన్.' Bilh. i. 66.
ప్రసిద్ధి
(p. 841) prasiddhi pra-siddhi. [Skt.] n. Celebrity, fame, notoriety. ఖ్యాతి. ప్రసిద్ధిగలవాడు a celebrated man. ఈమాట అంతటను ప్రసిద్ధిగానున్నది this story is known everywhere. ప్రసిద్ధము pra-siddhamu. adj. Known, celebrated, ప్రసిద్ధికెక్కిన. ఇది ప్రసిద్ధమయిన కావ్యముకాదు this is not a classical poem. ప్రసిద్ధపత్రిక or ప్రకటనపత్రిక a newspaper, a proclamation, a notification. ప్రసిద్ధిగా pra-sidḍhi-gā. adv. Confessedly, avowedly, notoriously. అతడు వస్తాడని ప్రసిద్ధిగానున్నది there is a general talk of his coming. ప్రసిద్ధిచేయు or ప్రసిద్ధపరచు to publish, or make known.
ప్రాకటము
(p. 843) prākaṭamu or ప్రకటము prākaṭamu. [Skt.] adj. Displayed, manifest, apparent, public, famous, ప్రసిద్ధమైన. 'ప్రాకటసత్కవిత్వపరిపాటిని లోకమువారెరుంగగా.' T. Intro. 19. ప్రాకటముగా prākaṭamu-gā. adv. Publicly, notoriously. ప్రసిద్ధముగా.
బుక్కము
(p. 889) bukkamu bukkamu. [Skt.] n. Excellent meat. ప్రసిద్ధమైనమాంసము.
రూఢము
(p. 1082) rūḍhamu rūḍhamu. [Skt.] adj. Sure, certain, true, నిశ్చయింపబడిన. Public, notorious, well-known. ప్రసిద్ధమైన. Opened, blown, as a bud, మొలచిన. రూఢముగా rūḍhamu-gā. adv. Positively, certainly. రూఢి rūḍhi. n. Certainty, truth, నిశ్చయము. Fame, notoriety, ప్రసిద్ధి. రూఢి or రూఢియైన adj. Certain, established, famous, usual or customary. నిశ్చయమైన, ప్రసిద్ధమైన. లోకరూఢిఅయిన universally known, Peculiar, as opposed to యాగిక (etymological or radical,) అనన్య సాధారణమైన. The రూఢ్యర్థము or usual meaning of పంకజము is a lotus but the యాగికార్థము or literal sense is mud-born. రూఢిగా rūḍhi-gā. adj. Positively, certainly. నిశ్చయముగా అది నాకు రూఢిగానున్నది I am confident of it, I know is for certain. రూఢిచేయు or రూఢిపరుచు rūḍhichēyu. v. a. To ascertain, confirm, establish. prove, resolve, determine, నిశ్చయించు, స్థిరపరచు. రేపువెళ్లేటట్టు రూఢిచేసినారు they have determined on going tomorrow. తమరు చెప్పిన దాన్నే రూఢిచేసినారు they have confirmed your statement.
విఖ్యాతి
(p. 1165) vikhyāti vi-khyāti. [Skt.] n. Great fame, celebrity. మిక్కిలి ప్రసిద్ధి. విఖ్యాతము vi-kyātamu. adj. Very famous, celebrated. మిక్కిలి ప్రసిద్ధమైన.
విజ్ఙాతము
(p. 1168) vijṅātamu vi-jgnālamu. [Skt. వి+జ్ఞాతము.] adj. Celebrated, famous, known, understood. ప్రసిద్ధమైన, తెలిసికొనబడిన. 'విజ్ఞాత యోగశాస్త్రుండనీవు.' A. iii. 82. విజ్ఞాతుడు vi-jgnātuḍu. n. A famous man. ప్రసిద్ధుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close