Telugu to English Dictionary: ప్రస్తుతము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ప్రయోగము
(p. 837) prayōgamu pra-yōgamu. [Skt.] n. An application, use or employment, as of a weapon, tool, word, or a spell. Administration of a medicine, నడుపుట. A usage. In grammar, a voice. కర్తృ కర్మ క్రియల కూడిక. మహాబిల్వాదిప్రయోగము a prescription of Bilwa and other drugs. దీనికి కాళిదాస ప్రయోగమున్ణది Kalidasa has used this word. యక్షీణీప్రయోగముచేయు to bewitch or send a devil into (a person.) ఈ ఔషధప్రయోగముచేసినాడు he administered this medicine. విషప్రయోగముచేసి చంపినాడు he killed him by means of poison. బాణప్రయోగముచేసినాడు he used an arrow, i.e., discharged it. ప్రయోగించు pra-yōginṭsu. v. a. To use, practise, administer; use, as a weapon. ఉపయోగించు. ప్రయోజకుడు pra-yōjakuḍu. n. One who uses. The original instigator of any act. A clever man, a genius. కార్యమును నెరవేర్చువాడు. వాడు శుద్ధ అప్రయోజకుడు he is quite a useless person. ప్రయోజనము pra-yōjanamu. n. Use, advantage, profit. A thing to be kept or observed, as a holy day, or a feast పండుగ. An affair, business. కార్యము. A cause, motive. హేతువు. శుభప్రయోజనము a happy occasion (as a wedding.) రేపు మాయింట్లో కొంచెము ప్రయోజనము గనుక రావడానికి వల్లలేదు I cannot come to-morrow as there are some rites to be observed at home. అక్కడికి నీవుపోయినందుకు ఏమి ప్రయోజనము what is the use (good, or advantage) of your going there? ప్రయోజనప్రస్తుతములకు వారిని మేముపిలువడములేదు we do not invite them to parties. In Grammar, ప్రయోజ్యకర్త the indirect agent (in the instrumental case.) ప్రయోజకకర్త the direct agent (in the nominative case.)
ప్రస్తుతము
(p. 842) prastutamu pra-stutamu. [Skt.] adj. Much praised, mentioned; present. adv. At present, just now. ప్రస్తుతము జరిగేపనియేమి what is going on at present? ప్రస్తుతపు కార్యము the present affair, the business in hand. ప్రస్తుతము దీన్ని తీసుకో take this for the present. ప్రస్తుతము or శుభప్రస్తుతము pra-stutamu. n. A festive rite. ప్రస్తుతి pra-stuti. n. Great applause or praise. మిక్కిలిస్తోత్రము. ప్రస్తుతించు pra-stutinṭsu. v. a. To praise or applaud greatly, మిక్కిలి స్తోత్రముచేయు.
సధ్యా
(p. 1294) sadhyā sadhyā. [for Skt. సద్యః] adv. At present, తత్కాలమునకు, ప్రస్తుతమునకు.
సహ
(p. 1316) saha saha. [Skt.] n. The earth. భూమి. సహ or సహా. adv. With, together with, even, also, too. కూడ, సహితము. ప్రస్తుతము సహ even now, and at this very time, and now too. సహకారము saha-kāramu. n. A grafted mango. తియ్యమామిడి చెట్టు. సహకారి or సహకారుడు saha-kāri. n. An assistant, one who helps, సహాయుడు. సహకృతుడు saha-kṛituḍu. n. One who is assisted. ఉపకృతుడు. సహగమనము saha-gamanamu. (Sometimes corrupted into సాగుమానము.) n. Lit: going with. A widow accompanying her deceased husband, i.e., the immolation of herself on his pyre. Suttee. మగనిశవముతో కూడా రగలబడి చావడము. సహచరత్వము saha-charatvamu. n. The being a companion. మిత్రత్వము. 'విహీనసహచరత్వంబు విగతా యుధత్వంబువాహనాభావంబునొందితి.' M. ix. ii. 97. సహచరి saha-chari. n. A female companion or attendant. స్నేహితురాలు, చెలియ. A wife. భార్య. సహచరుడు saha-charuḍu. n. An attendant, companion, follower, compeer, mate. కూడ తిరుగువాడు, స్నేహితుడు. సహజ saha-ja. n. A sister. తోడబుట్టువు. సహజము saha-jamu. adj. Lit. Born with. Innate, inherent, natural, proper, true. స్వభావము, కూడబుట్టిన. సహజరేఫ the 'common' ర as distinguished from the obsolete ఱ. n. Nature, స్వభావము. Truth, propriety, justice, నిజము, న్యాయము. 'సభనుగూరుచుండి సహజంబుపలుకక పక్షపాతమాడుపాతకునకు.' Vema. 1990. సహజన్ముడు or సహజుడు saha-janmuḍu. n. A brother. తోడుబుట్టినవాడు. సహదేవిచెట్టు saha-dēvi-cheṭṭu. n. Tamarisc; a thorny plant growing in deserts, and fed upon by camels, Capparis aphylla. కరీరము, వెణుతురుచెట్టు, దేవగంధ. H. iv. 12. సమాధర్మిణి saha-dharmiṇi. n. A lawful wife. ధర్మపత్ని, అగ్నిసాక్షికముగా పెండ్లాడిన పెండ్లాము. సహపఙ్క్తిభోజనము, సహభోజనము or సహవఙ్క్తి sahapangti-bhōjanamu. n. Eating together, dining at one table. కూడా భోజనముచేయడము. వారికిని మాకును సహపఙ్క్తిలేదు they and we do not eat together. సహపాఠి sahapāṭhi. n. A fellow-student. కూడా చదివెడివాడు. సహవాసము saha-vāsamu. n. Association, intercourse, friendship. స్నేహము, కూడియుండుట. సహవాస యోగ్యుడుకాడు he is not fit to associate with. సహా sahā. adv. With, together with, even, too, also, సహితము, కూడా. సహాధ్యాయుడు sahādhyāyuḍu. n. A fellow-student, brother disciple. సహపాఠి. M. I. i. 216. సహోదరుడు sah-ōdaruḍu. n. A brother. తోడబుట్టినవాడు. సయోదరి sah-ōdari. n. A sister. సోదరి.
సాంప్రతము
(p. 1318) sāmpratamu sāmpratamu. [Skt.] adv. Now, at this time, at present. ఇప్పుడు, ప్రస్తుతము. Properly, fitly. యుక్తము.
స్వాధీనము
(p. 1377) svādhīnamu sv-ādhīnamu. [Skt. స్వ+అధీనము.] n. Charge, trust, subjection, possession, power, control. వశము, అధికారము. వారు అతని స్వాధీనములో నున్నారు they are under his control. దాన్ని నీ స్వాధీనము చేస్తిని I gave it into your charge. వాని చెయ్యి వాని స్వాధీనము లోలేదు he cannot use his hand. తాను దానిని స్వాధీన పరచుకొన్నాడు he got it into his possession. ప్రస్తుతము స్వాధీనముకాని సొమ్ము money not available at present. ఆ పని తన స్వాధీనము చేసుకొన్న తరువాత after he undertook the affair or took it into his own hands. స్వాధీనపతిక sv-ādhīna-pati-ka. n. A self-willed woman, one who rules her husband. చెప్పినట్లు ఆడే మగడుగల ఆడది. స్వాధీనుడు sv-ādhīnuḍu. n. A dependent, an obedient man, one who is subject to another, one who is sub-servient, docile, or tractable. వశ్యుడు. విధేయుడు. వారు స్వాధీనులుకారు they are disobedient. తనకు స్వాధీనుడుగా నుండే తమ్ముని పంపించినాడు he sent his brother who was under his control. స్వాధీనురాలు sv-ādhīnu-r-ālu. n. A woman who is subject to, or submissive. విధేయురాలు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close