Telugu to English Dictionary: ప్రాప్తము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అందుబడి
(p. 15) andubaḍi andubaḍi. [Tel.] n. Nearness. Getting, obtaining. ప్రాప్తము. వాడికి ఆ రూకలు యింకా అందుబడి కాలేదు he has not yet got the money. అది అందుబడి అయిన తరువాత after it was received or came to hand.
అధిగతము
(p. 46) adhigatamu adhi-gatamu. [Skt.] adj. Known, found, acquired, obtained, gone through or over, perused, read, studied, అవగతమైన, ప్రాప్తమైన, చదువబడిన.
అలభ్యము
(p. 87) alabhyamu a-labhyamu. [Skt. from లభించు] adj. Unobtained; unobtainable; unattainable. Unexpected, casual. పొందబడని, అకస్మికమైన. అలభ్యయోగము unexpected good fortune. ఇది అలభ్యయోగముగా ప్రాప్తమాయెను this happened unexpectedly.
కూరు
(p. 304) kūru kūru. [Tel.] v. n. To come on, as sleep, or thirst. కలుగు. To collect, as sand in a drain. చేకూరు to accrue or be gained, to happen (as fear) ప్రాప్తమగు, సంభవించు. v. a. To fill, to stuff. To load (a gun), to fill or collect. కూరువ or కూర్వ kūruva. n. The ribs of a ship or boat. Also in carpentry, a bent piece of wood. ఓడకూర్పునకువేసే వంకర కొయ్య.
దాపరము
(p. 587) dāparamu dāparamu. [Tel. from దాచు.] n. Happening, meeting. ప్రాప్తి. Stealing, దొంగిలించుట. Concealment, duplicity. మరుగు, మాయ, మోసము. వానివద్ద మరేమి దాపరములేదు there is no concealment about him. adj. Secret, unseen, రహస్యమైన. G. ii. 16. దాపరమైన happened, chanced, befallen, తటస్థమైన. ఈ మొగుడు నాకు ఎక్కడ దాపరమైనాడు how was I so unhappy as to have this husband? దాపరించు dāparinṭsu. v. n. a. To happen, to chance, to have or meet, ప్రాప్తమగు. To steal, దొంగిలించు. దాపరీడు dāpa-rīḍu. n. A thief. దొంగ. దాపరికము dāpa-rikamu. n. Hiding. దాచుట. See దాపు and దాచు.
పాటిల్లు
(p. 734) pāṭillu or పాటిలు pāṭillu. [Tel.] v. n. To happen, to occur, to be produced, to be brought about, సంభవించు, కలుగు. వచ్చు, ప్రాప్తమగు. 'పాండవులకు బాటిల్లిన యనర్థంబులకెల్లను మూలంబు వీడెకాడె.' M. VII. v. 123.
పొసగు
(p. 815) posagu posagu. [Tel.] v. n. To agree, fit, suit, be consistent with. To happen, take place, occur, befal. ఒనగూడు, ఒప్పు, పొందుపడు, చక్కబడు, ఇముడు, సరిపడు, అనుకూలించు. To be got, obtained. సంభవించు, దొరకు, లభించు. వీరికి వారికి పొసగదు they do not agree, they are on bad terms. వానికేమి పొసగినది what happened to him? ఈ కర్మము నీకెట్లు పొసగినది how did you get into this trouble? 'భోజనవేళల పొసగునే మాట,' Pal. 44. 'పరసమినుము సోకిబంగారమైనట్లు, కప్పురంబుజ్యోతిగలసినట్లు, పుష్పమందుతావి పొస గినట్లగుముక్తి.' Vēma. i. 81. పొసగ posaga. adv. Duty, fitly. 'చంపదగిన యట్టి శత్రుడుతనచేత, జిక్కెనేనికీడుసేయ రాదు, పొసగమేలుచేసి పొమ్మనుటేచావు.' Vēma. i. 23. పొసగించు posaginṭsu. v. a. To cause to agree or fit. To bring to terms, to persuade. పొసగుడు posagudu. n. Convenience, aid, help, అనుకూల్యము. Happening, ప్రాప్తమగుట.
ప్రాపించు
(p. 846) prāpiñcu prāpinṭsu. [Skt.] v. a. To obtain, get, attain to. పొందు. ప్రాపు prāpu. n. A prop. A protection, support, a refuge; patronage; a person on whom one depends, ఆసరా, ఆశ్రయము. ఆయనప్రాపుననున్నాము we are under his protection. ప్రాప్తము praptamu. adj. Obtained, gained, acquired, received, procured, caught, as a disease, పొందబడిన. కుష్ఠు అతనికి ప్రాప్తమైనందున because he caught the leprosy. n. That which is obtained. that which falls to one's lot, luck, fortune. నాప్రాప్తమింతే this is all I can get, such is my luck. ప్రాప్తి prāpti. n. Obtaining, attaining, పొందడము. Gain, profit, లాభము. One of the eight superhuman faculties, the power of obtaining every thing one desires. అష్టైశ్వర్యములలో నొకటి. Luck, fortune. అదృష్టము. వానికి అంతే ప్రాప్తి this is all he can get. దాని ప్రాప్తి అట్లు ఉండినది such was her luck. నీకు అది ప్రాప్తిలేదు you were not fortunate enough to get it. ప్రాప్తించు prāptinṭsu. v. n. To happen or occur; to be gained, obtained, found. కలుగు, లభించు. వానికి రోగము ప్రాప్తించినది he contracted or caught a disease. ప్రాప్తుడు prāptuḍu. n. One who has attained. వారు వైకుంఠ ప్రాప్తులరి they went to Vishnu's heaven, i.e., they died. ప్రాప్యము prāpyamu. adj. Attainable, procurable, that may be got. పొందదగిన. ప్రాపకము prāpakamu. n. Protection, patronage, refuge. అవలంబము, అవష్టంభము, ఆసరా, ప్రాపకుడు prāpakuḍu. n. One who puts an object within our power or reach. ఘటకుడు. A patron, protector, guardian.
లభించు
(p. 1098) labhiñcu labhinṭsu. [Skt.] v. n. To happen, befall, occur, be acquired or gained. ప్రాప్తమగు. ప్రాప్తించు, కలుగు. వాడు చెప్పిన ప్రకారము లభించినది it turned out as he prophesied. లబ్ధము labdhamu. adj. Gained, acquired, obtained, received, attained. పొందబడిన. n. The quotient in division. భాగహారము చేయగా వచ్చినసంఖ్య. లబ్ధవర్ణుడు labdha-varṇuḍu. n. A learned man. పండితుడు. లబ్ధి labdhi. n. Profit, gain. లాభము, ప్రాప్తఫలము, కలిమి.' ఇతరమత్స్యములనంగట బోకార్చియందుల లబ్ధిజంగమారాధనల్ సల్పుచులీల.' BD. iv. 1822. లభ్యము labhyamu. adj. Attainable, procurable. పొందదగిన.
వచ్చు
(p. 1122) vaccu vaṭsṭsu. [Tel.] v. n. To come, arrive. To happen, occur, take place. చేరు, సంభవించు, కూడు, ప్రాప్తమగు. రేపువత్తురు they will come tomorrow. నిన్నవస్తిమి we arrived yesterday. నాతో కూడావచ్చినాడు he accompanied me. మనసువచ్చినన్నికాగితాలు పుచ్చుకొన్నాడు he took as many papers as he pleased. నీ మనసువచ్చినట్టు చెయ్యి do as you please. This verb is used (like Come in all languages), in numerous senses. వచ్చేతేప next time. వచ్చేనెలలో in the next month. వచ్చేకడగండ్లు రాకమానవు the evil that must happen will happen. As an auxiliary, it is added to the present participle of any verb to denote long habit or continuance, as చదువుచువచ్చినాడు he continued to read. అట్లుచేయుచు వచ్చినాడు I have been doing so all along. అక్కడికి పోవుచువచ్చినాడు he used to go there. It is also joined to the past participle of the verb వలయు. ఇట్లు చేయవలసి వచ్చినది it became necessary to do so. It is added to the infinitive in A. ఇది మాకు తెలియవచ్చినది it came to our knowledge. నాకు బుద్ధిచెప్పివచ్చినాడు he went so far as to advise me. వచ్చు or వచ్చును (the third person singular aorist of వచ్చు) is used with the infinitive as an auxiliary signifying permission, possibility or probability. నీవు అక్కడికి పోవచ్చును you may go there. మేము రావచ్చునా? may we come? అట్లు కావచ్చును it may be so perhaps. రాదు (the neg. aor. 3rd person singular) means must not or cannot. నీవు అక్కడికి పోరాదు you must not go there. నేను చేయరాదు I cannot do it. అట్లా చెప్పరాదా can you not say so? Added to a dative, వచ్చు is used to mean To be got, gained, acquired, to be available. ఆ భాష వానికి వచ్చినది he has learned the language, he knows that tongue. ఈ బియ్యము నెల దినాలకు వచ్చినవి this rice lasted for one month. వానికేమివచ్చినది what happened to him? ఇయ్య మనసువచ్చినది he was inclined to give it. వానికి బుద్ధివచ్చినది he has learnt sense. వానికి మీసాలువచ్చినవి his whiskers have grown. దానికి మళ్లీ కండ్లు వచ్చినవి she has recovered her sight. ఆ బిడ్డకు పళ్లు వచ్చినవి the child has cut its teeth. ఇక్కడ సకారమునకు లోపము వచ్చినది there is an elision of the letter S. వానికి అన్నానికే లోపము వచ్చినది he is even in want of food. వానికి ఒంటికివచ్చినది he fell sick. ఇది పనికివచ్చును this will do, this will be useful. ప్రాణమునకు వచ్చే perilous, hazardous. ఇది నీ ప్రాణమునకు వచ్చును this will put your life in peril. నోటికివచ్చినట్టు వానికి తిట్టినాడు he gave them all the abuse he could think of. అతని పేరు నాకు రాలేదు I cannot recollect his name. ఆ పాఠము వానికి రాలేదు he does not know the lesson. వచ్చుబడి vaṭsṭsubaḍi. n. Income. ఆయతి. రాబడి. వానికి నిండా వచ్చుబడియున్నది he has a large income. వచురాములు vatstsu-rāmulu. (వచ్చుట+రామి.) n. Coming and not coming. వచ్చుటయును రామియును.
సంఘటనము
(p. 1273) saṅghaṭanamu san-ghaṭanamu. [Skt.] n. Meeting, encountering, happening, occurrence. సంధించడము, సంప్రాప్తముకావడము. సంఘటించు or సంఘటిల్లు san-ghaṭinṭsu. v. n. To occcur, happen. సంభవించు, సంప్రాప్తమగు.
సందర్భము
(p. 1276) sandarbhamu sandarbhamu. [Skt.] n. Stringing beads, weaving garlands, etc. Meeting, connection, coherence. Covenience, opportunity, occurence, context, కూర్చడము, గుచ్చడము, కట్టడము, సంధించడము, క్రమము, ఆనుపూర్వి, అనుకూలము, సమయము, సంభవించడము. 'ప్రయాణసందర్భములు డెందంబుల సందడింప.' Vish. vii. 148. దీనికి దానికి సందర్భము లేదు, లేక ఒకటికొకటి సందర్భము లేకుండా ఉన్నది they disagree, they do not agree. అది ఈ సందర్భములో జరగదు it cannot be done at this juncture. పూర్వోత్తర సందర్భము ఎరుగక మాట్లాడుచున్నాడు he talks without knowing the circumstances. ఇప్పుడు సందర్భము కాదు it is not convenient now. సందర్భించు sandarbhinṭsu. v. n. To agree, tally, to be convenient, to be opportune, to occur, happen, అనుకూలించు, ఇముడు, సంభవించు, ప్రాప్తమగు.
సంధి
(p. 1278) sandhi sandhi. [Skt.] n. Connection, union combination, junction, coalescence. కూడిక, చేరడము, కలియడము. A joint of the limbs, కీలు. Pacification, peacemaking, conciliation, peace, a treaty. అనుకూలము, సమాధానము. The coalescence of letters in accordance with the laws of euphony. అచ్సంధి the union of vowels. హల్సంధి the union of consonants. ఈయన వారికి సంధి చేసినాడు he made them friends. 'బిట్టుల్కి సంధులు ప్రిదలిగిర్రనుచు.' BD. iv. 359. కుసంధి a bad union. సంధివిగ్రహము peace and war. సంధివిగ్రహాధికారము a war ministry, the duty of a war minister. సంధిబంధనము a ligament. సంధించు san-dhinṭsu. v. a. To cause to meet, to bring together, join, unite. కలుపు, చేర్చు, కూర్చు. సంధించు or సంధిల్లు. v. n. To be joined to or united with, కూడు. సంధితము sandhitamu. adj. Joined, united, connected, bound, చేర్చబడిన, కూర్చబడిన కట్టబడిన. సంధిత్స sandhitsa. n. The desire of joining, an inclination to unite. చేర్చవలెననేయిచ్ఛ. సంధిలు or సంధిల్లు sandhilu. v. n. To happen, occur; to meet. ప్రాప్తమగు, ఎదురుపడు, కలుగు, వచ్చు. 'భక్తిగౌరవము విశ్వాసంబు సంధిల్లగా.' T. ii. 55. 'అచలాత్మజమాటకు లేత నవ్వు సంధిల్ల.' Swa. pref. 2. సంధుడు or సంధురాలు sandhuḍu. n. One who is united with. These words are used in compounds; thus సత్యసంధుడు, సత్యసంధురాలు. a truthful or veracious man or woman.
సంప్రదాయము
(p. 1280) sampradāyamu sam-pra-dāyamu. [Skt.] n. A rule, routine, method, doctrine, custom, convention, system, practice, tradition, వంశపుతీరు, గురుపరంపరచేత వచ్చినది, పరంపరాప్రాప్తధర్మము, వాడుక. adj. Traditional, customary, systematic, వంశపుతీరైన, గురుపరంపరాగతమైన, పరంపరాప్రాప్తమైన, వాడుకైన. సంప్రదాయకుడు sam-pra-dāyakuḍu. n. (Colloquially), a respectable or well-to-do man. సంప్రదాయముగా sam-pra-dāyamu-gā. adv. Systematically, traditionally, in accordance with custom or convention, వంశపుతీరుగా, పరంపరాగతముగా, వాడుకగా. సంప్రదాయస్థుడు sam-pra-dāya-sthuḍu. n. An upright or just man, one who walks according to the rules of his caste, క్రమస్థుడు.
సంప్రయోగము
(p. 1280) samprayōgamu sam-pra-yōgamu. [Skt.] n. A good use, చక్కనిప్రయోగము. Association, relation, connection. సంబంధము. Enchantment, an incantation, మూలికతోచేయు ఉచ్చాటవాదిక్రియ, వశీకరణాది కర్మము. 'స్నానభోజనశయనాది సంప్రయోగమర్ధిబతులకు మన్నెందునాచరింప.' M. III. v. 319. సంప్రయోగమనగా ఆచరించడము 'సాధలకునసాధసహవాసమునబాప సంప్రయోగమగుట సందియంబె.' ib. III. i. 6. సంప్రయోగమగుట అనగా సంప్రాప్తమవుట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149875
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113082
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close