Home
Telugu -
Stylish
Font
Telugu -
Spotline
Font
Telugu -
Headline
Font
Telugu -
Handwriting
Font
Telugu -
General
Font
Telugu -
GIST
Font
Top 20
Dictionary
Telugu to English
Dictionary
English to Telugu
Telugu to English Dictionary: ప్రాసము
This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.
అ
ఆ
ఇ
ఈ
ఉ
ఊ
ఋ
ఎ
ఏ
ఐ
ఒ
ఓ
ఔ
క
కా
కి
కీ
కు
కూ
కృ
కె
కే
కై
కొ
కో
కౌ
క్
ఖ
గ
ఘ
చ
త
తా
తి
తు
ద
న
ని
ను
నె
ప
పా
పి
బ
మ
ర
ల
వి
వీ
శ
ష
సా
సి
Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....
అనుప్రాసము
(p. 56) anuprāsamu anu-prāsamu. [Skt.] n. Alliteration, repetition of similar letters, syllables and words. తుల్యవర్ణ విన్యాసము, వర్ణసామ్యమను ప్రాసఇతి. వర్ణావృత్తిరను ప్రాసః పదేపాదేవిధీయతె.
ఉత్ప్రాసము
(p. 156) utprāsamu ut-prāsamu. [Skt.] n. Satirical speech. పరిహాసపుమాట.
ఛేకము
(p. 457) chēkamu chhēkamu. [Skt.] n. A kind of alliteration; also called ఛేకానుప్రాసము. 'పీ. ఉదయంవురవినింవు, &c' Bhanumati, ii. 68. A tame or domesticated animal. పెంపుడుమృగము.
ఛేకము
(p. 457) chēkamu chhēkamu. [Skt.] n. A kind of alliteration; also called ఛేకానుప్రాసము. 'పీ. ఉదయంవురవినింవు, &c' Bhanumati, ii. 68. A tame or domesticated animal. పెంపుడుమృగము.
ప్రాసము
(p. 848) prāsamu prāsamu. [Skt.] n. The second letter of each verse, the rhyming letter, పద్యపాదమున రెండవ అక్షరము. Alliteration, a rhyme. A barbed dart or lance, ఈటె.
యతి
(p. 1053) yati yati. [Skt.] n. A sage whose passions are completely under subjection; a hermit or religious mendicant. సన్యాసి, జితేంద్రియుడు. A syllable rhyming to the initial of a line of poetry. పద్యవిశ్రమస్థానము, తాళ ప్రాణము. See ప్రాసము.
సబలము
(p. 1298) sabalamu or సబళము sabalamu. [Skt. స+బలము.] n. A sort of spear. శక్తి అనే ఆయుధము. ప్రాసము, కుంతము, ఈటె. 'సబళము దర్గాత్రమున్ జొప్పజూచెన్ శ్రుతసోమండల్కతోడన్.' M. X. i. 185.
సోత్ప్రాసము
(p. 1359) sōtprāsamu s-ōt-prāsamu. [Skt. స+ఉత్+ప్రాసము.] n. Irony, sneering, praise which is covert censure. సోల్లుంఠనము, ఎత్తిపొడుపుమాట.
సోల్లుంఠనము
(p. 1361) sōlluṇṭhanamu s-ōl-lunṭhanamu. [Skt.] n. Irony, taunt, sneer, jeering. సోత్ప్రాసము, ఎత్తిపొడుపుమాటలు. Vish. vii. 21.
సోళాదొప్పి
(p. 1361) sōḷādoppi or సోళాందొప్పి sōḷā-doppi. [Tel.] n. A kind of gambling. ద్యూత్ప్రాసము, ఎత్తిపొడుపుమాటలు Vish. vii. 21.
Suguna
Download
View Count : 149868
Mandali
Download
View Count : 113076
Ponnala
Download
View Count : 101442
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128
Please like, if you love this website