Telugu to English Dictionary: బంగి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అపరంజి
(p. 62) aparañji aparanji. [Skt.] n. Fine refined gold. కుందనము, పదివన్నె బంగారు, ఉదిరి.
అభ్రకము
(p. 73) abhrakamu abhrakamu. [Skt.] n. Tale, Mica. భూమిలో నుండు అద్దపు పెంకులవంటి వస్తువు. కాకి బంగారము.
అరిది
(p. 81) aridi aridi. [Tel.] adj. Rare, seldom. అపురూపమైన, అశక్యమైన. 'అచ్యుతు భీష్ముడెరిగి నట్లెరుగగ నీకరిదిశిశుపాల.' భార: సభా: ii. 'అరిదిబంగారు మైయలరునీమైజిగి.' Ila. iv. 64. అరిధి n. Wonder, surprise, astonishment అబ్బురము, ఆశ్చర్యము. 'ఎల్లతాపంబులు డిగించుటేమియరిది.' N. ii. 330.
అలంగము
(p. 86) alaṅgamu alangamu. [H.] n. The wall of a fortified place, a rampart, a bulwark. వస్త్రము, కోటగోడ పై భాగము. 'కోటలమీద జుట్టు జని గొప్ప యలంగ పుటిండ్లు చూడియవ్వీటికి నెల్ల.' D. R. vi. 244. 'బంగారపు కోటలతుదంగలుగు మానికపు శృంగములకెక్కుచు నలంగములపైకి చంగుననుదాటుచు.' N. vii. 167.
ఆలుగడ్డ
(p. 125) ālugaḍḍa . ālu-gaḍḍa. [H.] n. Potato. ఉరల గడ్డ, బంగాళా దుంప.
ఇసుక
(p. 142) isuka or ఇసక isuka. [Tel.] n. Sand. బంగారు ఇసుక gold dust. ఇసుకపాతర a sand pit, confusion, a puzzle. ఇసుకదాసరి కూర isuka-dāsari-kūra. n. A certain herb. ఇసుకదిన్నె or ఇసుకదిబ్బ isuka-dinne. n. A sand bank. See తిన్నె. ఇసుకదొండు or ఇసుకదొందు isuka-doṇḍu. n. The fish called white caboose, or river whiting, dragonet: (it is somewhat cylindrical, with a thick tail.) ఇసుకపర్ర isuka-parra. A sandy waste. ఇసుకబేలు isukabēlu. A creeping plant, of great beauty. ఇసుకమాను isuka-mānu. A tree (Tapia cratoeva or capparis trifoliata) ఉలిమిడి చెట్టు, వరుణ వృక్షము.
ఉదిరి
(p. 157) udiri udiri. [Tel.] adj. Fine, pure. Refined. తప్తము, ఉదరి బంగారు fine gold అపరంజి R. vii. 184. 'ఉదిరి నెత్తిమ్ములు lilies. ఉదిరికాగిటన్ in a sweet embrace. ఉదిరిగొను udiri-gonu. v. i. To be hot, to melt. తపించు.
ఎంత
(p. 180) enta enta. [Tel. ఏ+అంత] adj. How much. ఇది యెంత పొడుగు how long is this? ఎంత అన్యాయము what injustice! ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold? అది యెంత పని what great matter is that? ఎంతమాత్రము how much? ఎంతలో within what price? ఎంతమాత్రము కాదు by no means. అట్లు అనడానకు నేనెంతవాణ్ని who am I that I should say so? నీవెంత ఆయనయెంత? what comparison is there between you and him? నేనెంత చెప్పినా notwithstanding all I could say. ఎంత చెల్లించితే అంత మంచిది the more you pay the better అప్పుడు ఎంత రాత్రియైయుండెను what time of night was it then? ఎంత సేపటికి వచ్చినాడు how long after did he come? ఎంతకు అమ్మినాడు for how much did he sell it? ఎంతమాత్రము కూడనిపని a thing quite out of the question. నీవెంత నేనెంత అని పోట్లాడినారు they scorned or insulted one another. ఎంతటి వారు what sort of persons? ఎంతమంది how many (persons.) The conjunction యు is sometimes added as an intensive. ఎంతయు రయంబున with very great speed ఎంతేని entēni. adv. Ever so much, how much soever. ఎంతైనను. ఎంతైన. how vast, how great, ever so great. ఎంతో much. ఎంతో సంతోషముతో with great joy.
ఎసలు
(p. 193) esalu esalu. [Tel.] n. Sand. బంగరెసలు gold dust or sand of gold. (Swa. ii. 40.) Also, a melee దొమ్మియుద్ధము.
ఒత్తు
(p. 210) ottu ottu. [Tel.] n. Thickness, closeness of texture. తరచుదనము. Aspiration of a letter. Pressure అదుముడు. A mattress మెత్త. A kind of ring worn by children బిడ్డల చేతులకు వేయు ఒక విధమైన బంగారునగ. ఒత్తులు gold bracelets for children. ఒత్తుపడు to be pressed or squeezed అదుముడుపడు. ఒత్తు adj. Thick తరుచైన.
ఒరగల్లు
(p. 212) oragallu ora-gallu. [Tel.] n. A touchstone. బంగారును ఒరపెట్టురాయి.
కంగు
(p. 223) kaṅgu kangu. [Tel.] n. A gold armlet of a wavy shape. బంగారుపోగుతో నంకగా నేర్పరచిన కన్ను. A shrill sound as of a bell when struck. కంగున kanguna. adv. Aloud, resoundingly as a bell. కంగుమును kangum-anu. v. n. To sound, echo as a bell.
కట్లు
(p. 233) kaṭlu kaṭlu. [Tel.] n. The plural of కట్టు. కట్లు or కట్లె n. Weights, particularly those used by goldsmiths. బంగారుతూనిక గుండు. Plu.కట్లెలు.
కర్బురము
(p. 254) karburamu karburamu. [Skt.] n. Gold: బంగారు. Variegated colour. చిత్రవర్ణము.
కళుకు
(p. 262) kaḷuku kaḷuku. [Tel.] n. Powder. పొడి. Brightness, lustre, brilliancy, కాంతి. adj. Glittering. 'కళకుబంగారుచాయ గాజులల్లన ద్రోయ.' T. iv. 81.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close