Telugu to English Dictionary: బండ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంగము
(p. 5) aṅgamu angamu. [Skt.] n. The body, a limb, member, part, division or branch. అంగవంచకము = ఉపాయము, సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. అష్టాంగములు = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, సమాధి. చతురంగములు the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. పంచాంగము the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. రాజ్యాంగములు the various departments of Government. షడంగములు or వేదాంగములు the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. సప్తాంగములు = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. సాష్టాంగ ప్రణామము prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంటిస
(p. 8) aṇṭisa or అంటిసా antisa. [Tel.] n. The Bur plant. A kind of grass that sticks to the cloth. Connection. సంబంధము. దానికిని వాడికిని కొంచెము అంటిసా ఉన్నట్టు ఉన్నది she has something to do with him.
అంతలపొంతలవాడు
(p. 12) antalapontalavāḍu antalapontalavāḍu. [Tel.] n. A distant relation పరంపరాసం బంధి, దగ్గిరిచుట్టాలుకానివారు.
అందాయత్తుగానుండే
(p. 14) andāyattugānuṇḍē , or అంతాయత్తైన andāyattugānunde. [Corrupted from అందముగా] adj. Neat, pretty, handsome. సొంపుగానుండే. ఈ బండి అందాయత్తుగా నున్నది this carriage is neat.
అందె
(p. 15) ande ande. [Tel.] n. A foot trinket of silver, filled with small pebbles in order to sound and worn by women on their ankles. నూపురము. అందెబందెలేని adj. Free from any trouble or annoyance. ఏ చిక్కున్నులేని, జంజాటములేని.
అం౛
(p. 7) aṃza anza [Tel.] n. The foot; a footstep; the mark or measure of a foot. a stride. 'ఆట రెండుమూడం ౛లరుగునప్పుడకాళ్ల బంకజాక్షికి దొట్రుపాటుగదిరె.' మను. iii.
అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అజ్ఞానము
(p. 30) ajñānamu a-gnyānamu. [Skt.] n. Ignorance. అవివేకము, మూఢత్వము. అజ్ఞానబంధములు the fetters of ignorance. అజ్ఞాని a-gnyāni. [Skt.] n. An ignorant person, a person without knowledge. 'ఆచారమెరుగని అజ్ఞాని నేను.'
అఠావణీబంట్రోతు
(p. 33) aṭhāvaṇībaṇṭrōtu aṭṭhāvaṇī-baṇtrōtu. [H.] A revenue peon.
అడవి
(p. 35) aḍavi aḍavi. [Tel. from Skt. అటవి.] n. A forest, wilderness. కాననము. adj. Wild, of the forest, or desert. వవసంబంధమైన. (All wild species of plants or animals are distinguished by prefixing అడవి to their names. e. g., అడవికంద, అడవికాకర, అడవికోడి, అడవిచెరుకు, అడవిపంది, అడవిమామిడి, అడవిమేక, &c.) అడవి అవిసె aḍavi-avise [Tel.] n. A tree, the Bauhinia parviflora. అడవి ఆముదపుచెట్టు aḍaviAmudapu-cheṭṭu. [Tel.] n. A shrub, the Jatropha curcas. కొండాముదపుచెట్టు. అడవి కుక్క aḍavi-kukka. [Tel.] n. The wild dog. అడవి కోడి aḍavi-kōḍi. [Tel.] n. The jungle fowl. అడవిచిక్కుడు aḍavi-chikkuḍu. [Tel.] n. A kind of beans which grow wild. Dolichos tetraspermus. అడవినెల్లికూరచెట్టు aḍavi-nellikūra-cheṭṭu. [Tel.] n. A shrub, croton repandum. అడవిటిర aḍāvi-bīra. [Tel.] n. A plant, a sort of Ghosha with white flowers. అడవిమల్లె aḍavi-malle. [Tel.] n. Jasminum auguzti-folium. అడవిమునగ aḍavi-munaga. [Tel.] n. A plant, Hedysarum sennoides. అడవి మొల్ల aḍavi-molla. [Tel.] n. A sort of jasmine (Jasminum auriculatum.) Globe amaranth.
అధ్యాత్మము
(p. 48) adhyātmamu adhyātmamu. [Skt.] n. The soul; individuated spirit or that which belongs to, and presides over the body. The supreme spirit. జీవాత్మ, పరమాత్మ Also, Knowledge. జ్ఞానము. అధ్యాత్మ adj, Spiritual, belonging to spirit, inherent. ఆత్మసంబంధమైన. అధ్యాత్మజ్ఞానము knowledge of the Supreme spirit. అధ్యాత్మరామాయణము Ramayana explained as an allegory relating to the Supreme spirit. అధ్యాత్మికము or అధ్యాత్మికము adj. relating to the soul, spiritual.
అనన్వయము
(p. 49) ananvayamu an-anvayamu. [Skt.] n. Inconsistency, unconnectedness, incongruity. ఇమడమి, అసాంగత్యము, పొసగమి, విరుద్ధము. adj. Unconnected, irrevelant. అసంబంధమైన, సంగతమైన, పొసగని, ఇమడని.
అనుబంధము
(p. 56) anubandhamu anu-bandhamu. [Skt.] n. Connection, affinity, alliance. చుట్టరికము. అనుబంధక్రియ a defective or auxiliary verb. ప్రకృతి ప్రత్యయాదుల చేత చెడెడి అక్షరము. In Arith. the junction of fractions. Also appendix, 'that which is added' (to the main part of a book.) అనుబంధి or అనుబంధుడు n. One who acts in accordance with the wishes of the elders among his relations. A relation, దేహసంబంధము గలవాడు. అనుబంధించు anu-bandhinṭsu. v. n. To join, connect, unite. సంబంధించు.
అనుషంగము
(p. 58) anuṣaṅgamu anu-shangamu. [Skt.] n. Attachment, love. చేరిక, సంబంధము, దయ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close