Telugu to English Dictionary: బడ్డవి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

పడు
(p. 701) paḍu paḍu. [Tel.] v. n. To feel, To fall, పతనమగు, రాలు. To lie down, శయనించు. To be, to occur, or happen, సంభవించు, కలుగు. To be caught in a snare. To suffer pain, శ్రమమొందు. To be killed in battle. చచ్చు. To be buried, as money, పూడు. To set, అస్తమించు. v. a. To experience, అనుభవించు. To incur, undergo, enjoy, feel, పొందు. నేను పడిన బాధ నాకే తెలుసును I alone know what I have suffered. Added to nouns it forms them into verbs. సమ్మతిపడు to agree. సంతోషపడు to be pleased. సంతాపపడు to feel sorry. చింతపడు to be anxious. తిట్లుపడు to be reviled. తొందరపడు to be in distress. భయపడు to fear. మానుపడు to be stunned. వానికి నక్కిళ్లు పడినవి he has the lockjaw. It may be added in a similar way to past participles. ఉలికిపడు to start. తూగిపడు to slumber. It is also added to adjectives or verbs. ఎర్రపడు to redden, blush or turn red. వేరుపడు to be separated. ఏర్పడు to become. It may even be added to an interjection, కటకటపడు to cry Alas, to pity. తహతహపడు to be in trouble. ఆ యిల్లు పడినది that house is fallen in. ఆ వలలో నాలుగు పక్షులు పడినవి four birds were caught in the snare. అక్కడ ఒక పల్లము పడినది a hollow has formed there. ఆ యుద్ధములో నలుగురు పడినారు or పడిపోయినాడు four persons were killed in the battle. వానికి బంకపడుచున్నది he passes slime or mucus. వానికి పురుగులు పడినవి he passed worms. వానికి కుడిచెయ్యి పడినది his right hand has become paralysed. వారు వెనుకపడినారు they fell back, they retired. ఆ మతములో పడినాడు he embraced that religion. పేరుపడన renowned, celebrated, notorious. తటస్థపడినప్పుడు when an opportunity occurs. మరుగుపడినారు they went out of sight. నాకు వచ్చిన ఆపదకు వాడు అడ్డపడినాడు he stood in the way of the misfortune that happened to me. వారిద్దరికిని పడదు they do not agree, they are on bad terms. దానినోటిలో పడకుము do not put it in her power to abuse you. ఆ బావిలో మంచినీళ్లు పడినవి sweet water broke forth in the well. వానితో పడలేను I cannot get on with him. నాకు ఇప్పుడు పోవడము పడదు I cannot go now. ఇంకా విత్తనము పడలేదు the seed is not yet sown. ఆ చేనిలో అడ్డముగా పడి వారిపోయినాడు he ran away across the field. ఆ యిల్లు ఊరికె పడియున్నది that house is unoccupied. ఆ రూకలు ఊరిక పడియున్నవి that money is untouched, it is lying idle. ఆ సంసారము నా నెత్తిని పడినది that family is now left on my hands. ఆ నష్టము నా తలమిద పడినది I incurred that loss. Added to the root in A it forms the passive voice, thus కొట్టపడు to be beaten; చూడబడు to be seen. It is added at pleasure to some adverbs, thus బోర్లపడిన prostrate. తలక్రిందులుపడు to be topsy turvy, upside down, to be conceited. అది బయటపడినది it came to light. The causal form is పరుచు or పరచు. తొందరపరచు to trouble, torment. పడగొట్టు paḍa-goṭṭu. v. a. To knock down. పడదన్ను paḍa-dannu. v. a. To kick down. పడదొక్కు paḍa-lokku. v. a. To tread down. పడదోయు paḍa-dōya. v. a. To thrust down, knock down. పడవేయు paḍa-vēyu. v. a. To cast or throw down. పడిపోవు paḍi-pōvu. v. n. To fall down, to die. ఆయన పడిపోయిన తర్వాత after his decease. పడుకొను paḍu-konu. v. n. To lie down, recline. పడువ paḍuva. n. A very low place. మిక్కిలి పల్లమైనచోటు. పడువరి paḍu-vari. (పడు+వరి.) n. A crop or sprouts produced by seeds of paddy, that fall by chance as the crops are cut. పడ్డ paḍḍa. [contr. for పడిన.] pp. Fallen, &c., thus, పిలువబడ్డవాడు the man who was called. ఉంచబడ్డవాడు he who was kept there.
ప్రణుతము
(p. 827) praṇutamu pra-ṇutamu. [Skt. ప్ర+సుతము.] Much praised, celebrated. మిక్కిలి స్తోత్రముచేయబడిన. ప్రణుతి pra-ṇuti. n. Great praise, మిక్కిలి పొగడిక. ప్రణులించు or ప్రణుతిచేయు pra-ṇutinṭsu. v. a. To praise. స్తోత్రముచేయు. ప్రనుతుడు praṇutuḍu. n. One who is much praised, మిక్కిలి స్తోత్రముచేయబడ్డవాడు.
ప్రతిభువు
(p. 829) pratibhuvu pratibhuvu. [Skt.] n. A surety. పూటబడ్డవాడు. పూటకాపు.
ప్రార్థన
(p. 847) prārthana or ప్రార్థనము pr-ārthana. [Skt.] n. Asking, begging, prayer, supplication. అడుగుట, యాచన. A vow. ప్రార్థనాద్యర్థకము the Imperative mood, as showing entreaty. ప్రార్థనచేసికొను pr-ārthana-chēsi-konu. v. n. To pray. To vow. ప్రార్థకుడు pr-ārthakuḍu. n. One who prays or asks. ప్రార్థించు pr-ārthinṭsu. v. a. To ask, beg, pray or supplicate. అడుగు. యాచించు. ప్రార్థనీయము pr-āthanīyamu. adj. Fit to be asked or begged. ప్రార్థితము pr-ārthitamu. adj. Asked, begged, solicited. అడుగబడ్డ, యాచింపబడ్డ. ప్రార్థితుడు pr-ārthituḍu. n. One who is begged, or entreated. అడుగబడ్డవాడు, యాచింపబడ్డవాడు.
ప్రేరించు
(p. 850) prēriñcu , ప్రేరేచు, ప్రేరేపు or ప్రేరేపించు prērinṭsu. [Skt.] v. a. To urge, induce, incite, spur, instigate, excite, prompt, urge, encourage. ప్రేరణచేయు. పురికొలుపు. ప్రేరేపణచేయు. ప్రేరకుడు prērakuḍu. n. One who incites or encourages, ప్రేరేపణచేయువాడు. ప్రేరణ. ప్రేరణము or ప్రేపణ prēraṇa. n. Inducement, encouragement, temptation, excitement, instigation, urging. పురికొలుపడము. 'ప్రేరణమును లేనిలేమ.' Sumati. 65. ప్రేరణి prēraṇi. n. A kind of dance, ఒకవిధమైననృత్యము. ప్రేరణీయము prēra-ṇīyamu. adj. Fit to be encouraged, ప్రేరణ చేయదగిన. ప్రేరితము prēritamu. adj. Encouraged or incited, ప్రేరేపబడిన. ప్రేరితుడు prērituḍu. n. One who is induced instigated or encouraged, పురికొల్పబడ్డవాడు. ప్రేరేపకుడు prē-rēpakḍu. (for ప్రేరకుడు.) n. One who urges, or instigates. ఉద్బోధకుడు, పురికొలుపువాడు. In Grammar, ప్రేరణార్థకము the Causal voice.
బందము
(p. 859) bandamu or బందాము bandamu. [from Skt. బంధము.] n. A tie or band to keep the legs together; hobbles or trammels used to confine cattle. Knee-haltering. The rope which connects the feet of a man who climbs a palmtree. బందా bandā. n. One who is put in prison, చెరబడ్డవాడు.
బ్రహ్మ
(p. 914) brahma brahma. [Skt. బృహ్. (brih) to increase, Probably, the Indianised form of the name of 'Abraham', as బ్రహ్మము is of 'Abram,' the పితామహ of the Jewish race. Compare their stories.] n. The god Brahma, the operative creator of the world. ఇది బ్రహ్మభేద్యముగానున్నది this is invincible even to Brahma. వాడు వట్టి యంబ్రహ్మ he is a mere simpleton. There are said to be nine Brahmas, viz., భృగువు, పులస్త్యుడు, పులహుడు. అంగిరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వసిష్ఠుడు, మరీచి. బ్రహ్మము brahmamu. n. The deity, పరమాత్మ. The Veda, వేదము. Meditation, తపము. బ్రహ్మకమ్మి brahma-kammi. n. The seam that goes down the middle of a sheet. బ్రహ్మచర్యము brahma-charyamu. n. The bachelor state. Abstinence from sexual intercourse. బ్రహ్మచారి brahma-chāri. n. A bachelor or novice: the title borne by a Brahmin during the period of religious instruction, which extends from childhood up to manhood, when he is married. బ్రహ్మచారిణి brahma-chāriṇi. n. A maiden that remains unmarried, a female novice: a woman leading a life of continence. బ్రహ్మచర్యమును అనుష్ఠించు స్త్రీ బ్రహ్మణ్యము Same as బ్రహ్మదారువు, గంగ రావిచెట్టు, (q. v.). adj. Relating to, or connected with a Brahmin. బ్రాహ్మణహితము. బ్రహ్మత్య brahmatya. (correctly, బ్రహ్మహత్య.) n. Brahmin-slaying, బ్రాహ్మణునిచంపడము. బ్రహ్మత్వము brahmatvamu. n. Identification with Brahma, or God. Godhead. బ్రహ్మసాయుజ్యము, బ్రహ్మస్వరూపము. బ్రహ్మదండి brahma-danḍi. n. The Mexican or Prickly Poppy. (Watts); a plant called Argemone mexicana. (Wight.) వారాహి. బ్రహ్మనాడి brahma-nāḍi. n. The cerebral nerves. Hari Vams. i. 11. బ్రహ్మనాభుడు brahma-nābhuḍu. n. An epithet of Vishnu. బ్రహ్మపుత్రము brahma-putramu. n. The river Brahmaputra. A sort of poison. మకరాక్షజాతిసర్ప విషము. బ్రహ్మపుత్రుడు brahma-putruḍu. n. A name of Narada. నారదుడు. Kētu, కేతుగ్రహము. బ్రహ్మబంధువు brahma-bandhuvu. n. A wretch, a miscreant infamous as a false witness. అబద్ధపుసాక్ష్యము పలికినందువల్ల నిందింపబడ్డవాడు, కూటసాక్షి అయిననిందితుడు. బ్రహ్మబిందువు brahma-binduvu. n. A drop of Saliva. బ్రహ్మభూతుడు brahma-bhūtuḍu. n. One who has become one with the Supreme Spirit. బ్రహ్మత్వముపొందినవాడు. బ్రహ్మభూయము or బ్రహ్మసాయుజ్యము brahma-bhūyamu. n. Brahmanhood, బ్రహ్మత్వము. బ్రహ్మయజ్ఞము brahma-yagnamu. n. The name of a certain rite among Brahmins. వేదపాఠము. బ్రహ్మరథము brahma-rathamu. n. A vehicle or car borne on the shoulders of Brahmins. P. i. 14. Vulgarly, a bier. పాడె, శవవాహనము. బ్రహ్మరంధ్రము brahma-randhramu. n. The fontanella, in anatomy: the quadrangular aperture found betwixt the os frontis and ossa sincipittis, in children just born; మాడపట్టు, నడినెత్తి. At death the soul is supposed by the Hindus to quit the body by this crevice. బ్రహ్మరాకాసిచెట్టు brahma-rākāsi-cheṭṭu. n. The giant-aloe used in fences. బ్రహ్మరాక్షసి brahma-rākshasi. n. A ghoul, ogre or she-sprite. కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినది this made matters worse than before. బ్రహ్మరాక్షసుడు brahma-rākshasuḍu. n. A fiend of the Brahminical class: a priest's ghost. బ్రహ్మలిపి or బ్రహ్మవ్రాత brahma-lipi. n. An unintelligible scrawl, a bad scribble. Originally applied to the lines or the sutures of the skull, which are supposed to be hieroglyphics, the mysterious writing of destiny. తలపుర్రె మీది వ్రాత, చిక్కుగానుండేవ్రాలు. బ్రమ్మావాది brahma-vādi. n. A Vedantist, వేదాంతి. బ్రహ్మ విద్వాంసుడు brahma-vidvān-siḍu. n. An illustrious doctor or professor. బ్రహ్మవేళ brahma-vēḷa. n. Dawn. అరుణోదయకాలము. A. vi. 2. బ్రహ్మవ్రాలు brahma-vrālu. n. The handwriting of God: a name given to the crooked lines on the skull. బ్రహ్మసూత్రము brahma-sūtramu. n. The sacred thread worn by Brahmins. యజ్ఞోపవీతము, ౛ందెము. బ్రహ్మసువు brahma-suvu. n. Manmadha, మన్మధుడు. బ్రహ్మస్వము brahma-svamu. n. A Brahmin's property or wealth. బ్రాహ్మణసొత్తు Kod. § 5. Jain. 1. 77. బ్రహ్మహత్య brahma-hatya. Brahmin-slaying. Also (vulgarly) any killing; thus పిల్లిబ్రహ్మహత్య cat slaughter. బ్రహ్మహత్యగాడు brahma-hatya-gāḍu. n A Brahmin-slayer, a man of blood. బ్రాహ్మణుని చంపినవాడు. బ్రహ్మాంజలి brahm-ānjali. n. Joining both hands together while reading the Vedas. వేదాధ్యయన కాలమందలిమ్రొక్కు. బ్రహ్మాంము brahm-ānḍamu. n. The globe, the universe, the world. adj. Huge, vast, immense, awful. బ్రహ్మాండముగా brahmānḍamu-gā. adv. Vastly, prodigiously. బ్రహ్మణి brahmāṇi. n. The female energy of Brahma. సరస్వతి. బ్రహ్మానందము brahm-ānandamu. n. Divine bliss. Great joy. మహాసంతోషము. బ్రహ్మరణ్యము brahm-āranyamu. n. A place where the Veda is studied. వేదపాఠభూమి. బ్రహ్మవర్తము brahm-āvartamu. n. Brahmāvarta, the land first occupied by the Brahmins to the north-west of Delhi. బ్రహ్మాసనము brahm-āsanamu. A sacred seat. బ్రహ్మ్యము brahmyamu. n. Divineness. నాదబ్రహ్మ్యము divine harmony, heavenly tones. See బ్రాహ్మణము.
విశల్యము
(p. 1191) viśalyamu vi-ṣalyamu. [Skt.] adj. Boneless. Thornless. Free from care or pain. నిర్గతశూలము, నిష్పీడము. విశల్యకరణి vi-ṣalya-karaṇi. n. A plant, Echites dichotoma, (Rox.) సంజీవి. విశల్యుడు vi-ṣalyuḍu. n. One who is free from thorns or spikes, one who is released from care or pain. నిర్గతశూలుడు, పెరకబడినశూలముగలవాడు, బాధ లేకుండాచేయబడ్డవాడు. 'అంతరఘవరుండు సుగ్రీవాదులంవిశల్యులజేసి యలరుచుండె.' BRY. i. 925.
సత్కరించు
(p. 1291) satkariñcu sat-karinṭsu. [Skt.] v. a. To worship, honour, treat politely. సన్మానించు, సత్కారము, సత్కృతి, సత్క్రియ or సత్కర్మము sat-kāramu. n. A good act, an act of piety or charity, honor, respect, ourteous treatment, మంచిపని, సన్మానము. సత్కృతుడు sat-kṛituḍu. n. One who is honoured or reverenced. సన్మానింపబడ్డవాడు.
సమ్మతము
(p. 1304) sammatamu sam-matamu. [Skt.] adj. Assented to, agreed to, concurred in, approved of, liked, agreeable, సమ్మతియైన, అంగీకృతము. శాస్త్రసమ్మతమైనపని a legal act. అతనికి సమ్మతము కానిది that which is not agreeable to him. సమ్మతముగా sam-matamu-gā. adv. Willingly, agreeably, according to. మనః పూర్వకముగా, ప్రకారముగా, శాస్త్రసమ్మతముగా according to rule. తమతీర్పు దైవసమ్మతముగా నుండవలసినది you should give such a decision as may be right in the sight of God. సమ్మతి sam-mati. n. Consent approbation, assent. అంగీకారము, ఇచ్ఛ, ఇష్టము, అనుజ్ఞ. సమ్మతివచనము a text adduced in proof. శేషయ్య సమ్మతిని కొమారుడు రంగయ్య వ్రాలు signed by me, Rangaya, on behalf of my father Seshaya. సమ్మతించు, సమ్మతిలు or సమ్మతిల్లు sam-mat-inṭsu. v. n. To consent or agree. ఒప్పు, అంగీకరించు, సమ్మతుడు sam-matuḍu. n. One who assented to or agreed to; one who is approved of, అంగీకృతుడు, ఒప్పుకోబడ్డవాడు. సర్వజనసమ్మతుడు he whom all approve.
హతము
(p. 1382) hatamu hatamu. [Skt.] adj. Killed, slain, defeated, struck, hit, destroyed, blasted, blotted out. చంపబడ్డ, కొట్టబడ్డ, నాశము చేయబడ్డ, ధ్వంసము చేయబడ్డ, చెరుపబడ్డ, పోగొట్టబడ్డ. హతశేషులు the survivors. హతశ్రీ having lost fortune, ruined. n. Ruin, destruction, killing, నాశనము, సంహారము. హతముచేయు hatamu-chēyu. v. a. To kill, destroy, demolish. నాశముచేయు, సంహారము చేయు. హతహతముగా, హతహతములుగా or హతాహతముగా hata-hatamu-gā. adv. Destructively, violently, outrageously. ధ్వసమయ్యేటట్టుగా, అఘోరముగా.' హతహతములు గాగ పోటులాడున్ బళువుల్.' G. vii. 84. 'అని తరుగముసెక్కియంత వేగమున, అశ్వంబుదోలెను హతహతముగాను.' Pal. 496. హతాశుడు hat-āṣuḍu. n. He who is disappointed. విఫలమైన కోరికగలవాడు. హతాహతము hatā-hatamu. n. Destruction, violent contention. ధ్వంసము, మహత్తైనజగడము. హతి hati. n. Striking, smiting, a blow. కొట్టడము, దెబ్బ. 'విషాణహతిచే.' P. i. 241. హతుడు hatuḍu. n. One who has been struck, smitten, destroyed, or killed, One who is void of, or bereft of. కొట్టబడ్డవాడు, చంపబడ్డవాడు, విహీనుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149860
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close