Telugu to English Dictionary: బరికె

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఎత్తుబరికాడు
(p. 187) ettubarikāḍu or ఎతుబరికాడు ettu-bari-kāḍu. [Tel.] n. A thief, a rogue దొంగ, చోరుడు.
కొబ్బరి
(p. 320) kobbari or కొబ్బెర Kobbari. [Tel.] n. The kernel of the cocoanut. కొబ్బరిబెల్లము sugar made from cocoanut tree juice. కొబ్బరికాయ kobbari-kāya. n. A cocoanut. కొబ్బరిపువ్వు kobbari-puvvu. n. An excrescence inside a cocoanut which is kept too long. మొక్క మొలిచిన కొబ్బరికాయలోని పువ్వు. కొబ్బరిబొండము kobbari-bondamu. n. An unopened cocoanut.
టెంకాయ
(p. 489) ṭeṅkāya ṭenkāya. [Tel. తేనె+కాయ cf. (Tam.) తేంగాయ.] n. A cocoanut. కొబ్బరికాయ. నారికేళము. ఎళనీరుటెంకాయ a tender cocoanut full of water. టెంకాయచెట్టు తుమ్మెద ṭenkāya-cheṭṭu-tummeda. n. The cocoanut tree-borer. A kind of large beetle.
తేర
(p. 554) tēra tēra. n. Clearness. తేట. Want of any relationship or connection. సంబంధము లేమి. adj. or adv. Gratis, unpaid for సంబంధము లేని. Uselessly, వ్యర్థముగా. Without any trouble, easily, అనాయాసముగా. తేరకొంప a rent-free lodging. తేరకాడు a stranger, అన్యుడు; a temporary husband ఔచిత్య భర్త. An interloper: one who enjoys gratis. పైపై వచ్చినవాడు. తేరకత్తె a strange woman అన్యురాలు, a woman of loose character. తేరగుర్రము తంగేటిబరికె when you ride gratis, you use your cudgel well. తెరకు or తేరకుదేర tēraku. adv. Quite uselessly మిక్కిలి వ్యర్థముగా. Easily, అనాయాసముగా, తేర or తేరగా [from తెచ్చు.] used with various verbs, as చనుదేర, పుత్తేర. ఏగుదేర while coming, while going. R. iii. 2. కొనితెర while he brought, కొని తెచ్చుచుండగా. తేరకొను tēra-konu. v. n. To become clear. తేటపడు. To abound, teem. తేటకొనన్ fully. సమృద్ధిగా, స్పష్టముగా. Swa. iii.
పని
(p. 708) pani pani. [Tel.] n. Work, a task. కర్మము. Business, employment, వ్యాపారము. Workmenship, శిల్పము. ఈ కట్టడమునందు మంచిపని చేసియున్నారు there is good workmanship in this building. An affair, act, matter. Service, utility, purpose, object, intention, design. ప్రయోజనము. An order, duty, నియోగము. పనిమీద ఉన్నాడు he is busy. మంచిపని very well, well, good. మంచిపనిచేసినావు you did well or right. అతని పనిచూస్తున్నాను I am engaged in his service: I am acting for him. అతనిపని తీర్చినారు they settled his business, or they killed him. ఇక్కడ నీకేమిపని what business have you here? This word is sometimes omitted in translating; as in నీపనిపట్టిస్తాను I will punish you. ఇంతపనికి నన్నేల వెంటబెట్టుకొనివచ్చినావు why have you brought me for such a trifle or pretence? పనికిమాలి (or) పనిచెడి కూర్చున్నాడు he is sitting idle. వారు వ్యాధిచేత పనిచెడిరి they became infirm through illness. వానితో విరోధము పనికిరాదు he will not stand quarrelling. దాన్ని సంపాదించడము ఎంతపని it is no great matter to get it. నాపని చెరిపినారు they spoiled my work. పనిచెరువుకథలు idle stories. పనికి వచ్చే useful. పనికివచ్చే పిల్లకాయ a promising boy. పనికిరాని or పనికిమాలి useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు useless. అక్కడికి నీవు ఏపనిమీద పోయినావు about what business did you go there? నీపనిని నీవు చూచుకొనుము mind your own business. అక్కడికి పోవలసినపనిలేదు there is no need of going there. ఇప్పట్లో వానిపని యిట్లు ఉన్నది he is now in this state. అట్లు చెప్ప పని లేదు there is no need of saying so. పనిగొను pani-gonu. v. a. To undertake a work, to engage in a business. పూనుకొను. To employ, నియోగించు. 'పనిగొనవుతెలియగ బరికించి చూచిన.' Vēma. పనితనము pani-ta-namu. n. Workmanship, elegance. పనితనముగల ఒక మంచము a handsome bed. పనితొడవులు pani-toḍarulu. n. Worked or embossed jewels. పనిపడు or పనివడు pani-paḍu. v. n. To busy oneself with. to engage in, పూనుకొను. To concern oneself with, అక్కరపడు. పనివడి or పనిపడి pani-paḍi. adv. Intentionally. కావలెనని, ప్రయత్నపూర్వకముగా. 'పరులను పనిపడి దూషించెనేని పాపము వచ్చున్.' V. P. iv. 249. పనివాటులు jobs, work. పనిముట్టు or పనిమటము pani-muṭṭu. n. An instrument, tool, impelement. కొరముట్టు, ఉపకరణము. 'పనిమటములుగొంచు పయనమైరండు.' Pal. 314. పనివంచు, పని పంచు or పనిగొను pani-vanṭsu. v. a. To command. నియోగించు. పనివాడు pani-vāḍu. n. A servant: a good workman. పనివిను pani-vinu. v. n. To obtain permission, to take leave. To proceed, to go or come. 'దేవర కీర్తి వెక్కసంబుగ జెప్పవిని చూడగోరి, పనివిని నేను మాభాగ్యంబుకతన.' H.D.i. 847.
పరిక
(p. 716) parika parika. [Tel.] n. A kind of bird. పక్షి విశేషము. See పరిగె పిట్ట. A kind of stone, ఒకవిధమైన రాయి. Also, a pattern or diagram drawn on the floor with lines of flour or coloured powder. ముగ్గులు. పరికలువేయు, అనగా ముగ్గులుపెట్టు. 'చ తిరుమల కంచి పుష్ఫగిరి తీర్థములం ౛ని కొంగుములఠ్లతో, నరములు దంపతుల్ వడయ వారక కాన్కలు వైచి యంతటన్, బరికలు దృష్టిదీపములలు పన్నిన గద్దెలు బెట్టి యేమిటన్, గరమగు పుత్రవాంచ కడ గానగలేక విచారభిన్నులై.' Hamsa. ii. 96.
బరాబరి
(p. 868) barābari or బరాబరిక barābari. [H.] n. Alertness, హెచ్చరిక. 'సీ తనదుదండపుగట్టి యనుబెత్తముగ బట్టి ప్రతిహారులను బరాబరికచేసి' చంద్రా. iii. adj. Right, just, proper, సరియైన. బరాబరిచేయు to make equal.
బరి
(p. 868) bari bari. [Tel.] n. A side. పార్శ్వము. 'పక్కలు నాటించి బరులుచెండాడి.' Pal. 108. బరులుబ్బు to bloat, as the belly or the sides of the belly. A line drawn on the ground in a circle, గిరి. An elephant goad, ఏనుగుప్రక్కలుపొడిచి బెదరించుటకై అర్థచంద్రాకారముగా ఉక్కుతో చేసిన అలుగుగల వేణుదండము. A thief, దొంగ. An enemy, శత్రువు. adj. (for బరిగి), Naked. బరిమేను = దిగంబరదేహము. 'తొడమెడ బరికాలు దోరంపుచెవులు.' B. D. i. 514. బరికట్టె or బరికమ్మి bari-katṭe. A spear without a handle, అలుగులేనియీటె. A crook or stick used by herdsman, దోటి.' గొడ్డలిబరికమ్మికూటికుండయును.' BD. iii. 2244. బరికాడు bari-kāḍu. n. An elephant driver, మానటివాడు. బరికోల n. An elephant goad. An arrow, బాణము. బరి౛ోగి bari-ḍzōgi. (బరిగి+౛ోగి.) n. A snake charmer, పఅములవాడు. బరియెముకలు bari-y-emukalu. n. The ribs, పక్క యెముకలు. బరిశూల bari-ṣūla. n. Liver complaint. పక్కశూల. See బరిగి.
బరికె
(p. 868) barike barike. [Tel.] n. A small stick or bough, a switch. A dried rough palmyra bough, గురుకులగుల యెండిన తాటిమట్ట. adv. Rough, dishevelled. చింపిరి.
మందడి
(p. 936) mandaḍi mandaḍi. [Tel.] n. A stable, గుర్రపుశాల. మందడిగోడ a partition wall. మందడీడు mandaḍ-īḍu. n. A groom, a horse-keeper. గుర్రపువాడు. 'తే లాయములనున్న, యపుడుదొసగించుకయు లేనియట్లుగాగ, మాటిమాటికిబరికించి మందడీల, కెల్లనూషటయగుచువర్తిల్లనేర్తు.' M. IV. i. 89.
మెల్లె
(p. 1026) melle melle. [Tel.] n. A withe, twig, switch, tendril: a withe used as a cord. బరికె, చివక.
రాచ
(p. 1071) rāca rāṭsa. [from Skt. రాజ.] adj. Of or belonging to the king, రాజసంబంధి, క్షత్రియసంబంధమైన. రాచవారు persons belonging to the kingly caste. క్షత్రియులు. రాచపుడమిరేడు a Kshatriya king. రాచపూనుగు తోడులే చావదు a king's corpse will not fall alone; a proverb denoting that every great man's fall ruins many persons. రాచమాల a Pariah who was formerly a క్షత్రియ. రాచవవని or రాజకార్యము rāṭsa-pani. n. A public affair, politics, a transaction, business. వ్యవహారము. రాచకొమరుడు or రాకొమరుడు rāṭsa-komaruḍu. n. A king's son, a prince. రాజపుత్రుడు. రాచకొలము or రాకులము rāṭsa-kolamu. n. The Kshatriya caste, క్షత్రియకులము. రాచకోడి rāṭsa-kōḍi. n. A wild fowl with a beautiful purple plumage, an scarlet beak and crest; probably, the Black Ibis. రాచపుండు rāṭsa-puṇdu. n. A carbuncle రాజవ్రణము. రాచపుట్టువు rāṭsa-puṇṭuvu. n. A Kshatriya, క్షత్రియుడు. రాచయుసిరిక rāṭsa-yusirika. n. A kind of Emblic Myrobalan. ఉసిరికలోభేదము. రాచరికము rāṭsa-rikamu. n. Government, రాబరికము. రాచవాడు rāṭsa-vāḍu. n. A Kshatriya. రాచవీడు rātsa-vīdu. n. The capital of a king. రాజధాని. రాచిలుక rā-chiluka. n. The large red parrot. రాజకీరము.
సిడి
(p. 1332) siḍi siḍi. [Tel.] n. The cross beam of a picota or water lift. ఏతపుమ్రాను. 'క ఏతపుసిడిదావంగిన, బాతాళపునీరుదెచ్చు.' A hook or goad. A machine on which men were formerly suspended in the air by a hook passed through the sinews of the back and swung around in honor of the goddess పోలేరమ్మ. గంపసిడి a basket in which a devotee (instead of being hooked up) is seated and swung about. మ్రొక్కుచెల్లించుకొనువారు కొందరు వీపున తగిలించుకొని ఆడే గాలపుమాను. ఈ దేవతకు ప్రతిసంవత్సరమును మేకపోతు సిడి ఒకటియును నరసిడి ఒకటియును జరుపుచుందురు in honor of this goddess they swing a goat and a man every year. సిళ్లు or సిడులు silḷu n. An elephant goad, బరికోల. 'ఏనుంగునకుసిళ్లుసూపినట్టు.' M. IV. v. 92. 'కనుగొనిసాత్యకి యేనుంగునకు సిళ్లుసూపినట్లు కోపంబున.' ib. VI. ii. 311. 'ఆగంగకున్ వెలయన్ వేటలు, బోనముల్ సిడులు గావించెన్ సుతోత్పత్తికై.' H. ii. 100.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close