Telugu to English Dictionary: బరి]

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంబరము
(p. 16) ambaramu ambaramu. [Skt.] n. The sky. Cloth woven of cotton. Clothing, apparel. Ambergris. ఆకాశము, వసనము, వస్త్రము, పరిమళద్రవ్యము. See అంబరు. అంబరమణి the gem of heaven, i. e., the sun. అంబరచరుడు one who dwells in the sky. అంబరాంబరుడు n. Sky-cinctured, that is, (dik-ambara) 'naked,' an epithet of Siva. శివుడు.
అంబరసా
(p. 16) ambarasā ambarasā. [M.] n. Expressed juice of ripe mangoes. మామిడిపండ్లరసము.
అంబరు
(p. 16) ambaru ambaru. [Tel.] n. Amber. Ambergris. 'పరిమళద్రవ్యముల చారుశ్రీగంధమగురుకేసరికదంబ మంబరువునుగుజవ్వాది.' Hamsa. 5. 162. See అంబరము.
అనుసు
(p. 58) anusu anusu. [Tel.] A metal ring on the end of a stick, a rice pounder &c. పొన్ను, కడియము. 'తళుకుబుత్తడియనుసు బెత్తంపుకట్టె బట్టి సేనాధిపతి బరాబరులంసేయు.' చంద్రా, i.
అబ్బరము
(p. 67) abbaramu abbaramu. [Tel.] adj. and adv. To a surprising degree. n. A wonder, a marvel. ఆశ్చర్యము.
అమండారముగ
(p. 73) amaṇḍāramuga a-mandāramu-ga. [Skt.] adv. Abundantly, greatly, plentifully విస్తారముగా. 'మందారమహిజమ మందారమున నిచ్చు కనకాంబరంబులు కటుంగట్టి.' N. ii. 425.
అరవుడు
(p. 80) aravuḍu or అరవుడు aravuḍu. [Tel.] n. Bit, fragment, rag. తునక, చింపి, పొడి, తూటు. 'పరువెంట్రుకల కోరకొప్పిడి, కావి యరవుడు తనిట్టునట్టుమజుట్టి.' HD. ii. 1376. 'మైమరుపరువుళ్లుగజేసి లీలనంగములెల్లన్ బరియలుగజేయ.' M. VI. ii. 319.
అరిమురి
(p. 81) arimuri ari-muri. [Tel.] adv. Much, exceedingly, greatly. Quickly, hastily. One after another, repeatedly. అత్యంతము, మిక్కిలి, త్వరగా, శ్రీఘ్రముగా, ఒకటివెంట నొకటి, మాటిమాటికి, ముందువెనుక. 'పౌరుషంబరిమురిగ్రాల పింగళకుడన్మృగరాజు చరించునచ్చటన్.' P. i. 107. అరిమురితనము ari-muri-tanamu. n. Haste, hurry. ఆత్రము. అరిమురిని in haste. ఆత్రపడి 'మరికదాశివునకు మాకునంకంబు, అరిమురితనమిప్పుడదియేలననుచు.' BD. iv. 1747. అరిమురిపడు ari-muri-paḍu. v. i. To hasten. సంభ్రమించు.
ఆకరము
(p. 106) ākaramu ākaramu. [Skt.] n. A mine: foundation: basis, authority. గని, అస్థిభారము, ఆధారము, సాధకము. Also, a crowd, multitude. సమూహము. ఆకరము ākaramu. [Tel.] n. Anger. ఆగ్రహము. 'వీకబరతెంచినల్గడ దాకిన గడునల్గిఘోరతరశరహతిన మ్మూకలు విరియగనర్జును డాకరముననేసెను గ్రుడయిరణభూమిన్.' భార: ఆది. viii.
ఆటోపము
(p. 111) āṭōpamu āṭōpamu. [Skt.] n. Hastiness: excess, pride. సంభ్రమము, వేగిరపాటు, రభసము, ఆడంబరము, ఔద్ధత్యము, తొందర.
ఆడంబరము
(p. 111) āḍambaramu āḍambaramu. [Skt.] n. Pomp, grandeur. Vain display: abortive arrogance. The onset of battle: the charge; the sound of trumpets. యుద్ధవాద్యధ్వని. మేఘాడంబరము the display of clouds. ఆ యింట్లో ఏమో ఆడంబరము గానున్నది there is some stir in that house.
ఆరిపోయు
(p. 81) āripōyu ari-pōyu. [Tel.] v. a. To set the arrow on the bow. బాణము సంధించు. 'ధన్వంబునన్ బ్రహ్మాస్త్రంబరిపోసివేసి.' N. viii. 208. See. ఆరి.
ఈబరి
(p. 145) ībari or ఈబిరి ībari. [Tel.] adj. Useless, unprofitable. ఈబరిగొట్టు a ninny, a noddle. నిష్ప్రయోజకుడు.
ఉదుంబరము
(p. 157) udumbaramu udumbaramu. [Skt.] The glomerous fig tree, ficus racemosa. మేడి చెట్లు.
ఉబ్బరము
(p. 166) ubbaramu ubbaramu. [Tel. from ఉబ్బు] n. Swelling, inflation. Swelling of the belly due to wind. ఉబ్బరించు ubbarinṭsu. v. n. and v. a. To swell, to inflate, to be bloated. ఉబ్బరింపు ubbarimpu. n. Swelling (of the belly.) ఉబ్బరపోవు to be stunned. నివ్వెరపడు, చేష్టలుడిగి యేమి తోచక అట్టె నిలుచు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close