Telugu to English Dictionary: బలాత్కారము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కడ్డాయము
(p. 236) kaḍḍāyamu kaḍḍāyamu. [Tel.] n. Compulsion, force: exaction: forcing people to pay the price set upon articles బోము, బలాత్కారము. వడ్డగడ్డాయము. ఉప్పుకడ్డాయము an order to receive grain or salt at a high price.
గడ్డు
(p. 353) gaḍḍu gaḍḍu. [Tel.] adj. Hard, rare, scarce. అసాధ్యము. adv. Much. మిక్కిలి. గడ్డుమాట a bold word. గడ్డువాడు a dangerous character. గడ్డు n. Violence, outrage. Difficulty. బలాత్కారము, ప్రయాసము, దుర్లభము. గడ్డురుకు to rebel, to be stiff-necked. గడ్డురుకు to rebel, to be stiff-necked. గడ్డుపనులు bold deeds. గడ్డుకొను gaḍḍu-konu. v. n. To excel. అతిశయించు.
చెర
(p. 430) cera chera. [Tel.] n. A prison. కారాగృహము. Imprisonment, captivity నిర్భంధము. యుద్ధములో బలాత్కారముచేత పట్టుకోబడ్డది, కయిదు. చెరబోవు to go to jail. చెరపట్టు or చెరగొను to take one a prisoner, to capture, to carry away by force; to ravish a woman చెరచూరలు chera-chūralu. n. Rape and robbery. చెరచూరలుపట్టు chera-chūralu-paṭṭu. v. t. To ransack or overhaul, to sack. చెరసాల chera-sāla. n. A prison house or dungeon. చెరబడు or చెరబోవు to be taken prisoner, to be captured or carried away.
త్రోయు
(p. 573) trōyu or తోయు trōya. [Tel.] v. t. To push aside or away. తొలగమాకు. త్రోపు or తోపు trōpu. n. Pushing, తోయుట. An insult, నిరాకరణము. Refusal, నిషేధము. త్రోద్రోపు (త్రోపు+త్రోపు.) n. A hard or violent push, మిక్కిలి తోయుట. త్రోద్రోపులాడు trō-drōpu-l-āḍu. v. t. To push hard or violently. మిక్కిలిత్రోయు, బలాత్కారముచేసిత్రోయు. త్రోపడు or త్రోపుపడు trōpaḍu. v. n. To be pushed, త్రోయబడు. త్రోవనంగొరవి trōpanan-goravi. (త్రోపు+కొరవి.) n. One who is spoilt in every way, ఉభయభ్రష్టుడు, ఉభయభ్రష్టురాలు. త్రోపరి trōp-ari. (త్రోపు+అరి.) n., One who pushes, త్రోయువాడు. త్రోపాటు trōp-āṭu. n. The act of being pushed. త్రోపడుట. త్రోపాడు. (త్రోపు+ఆడు.) v. t. To push, త్రోయు. త్రోపుడు trōpuḍu. n. A push. త్రోపు. A carpenter's plane. చిత్రిక. త్రోపుడుపెట్టు trōpuḍu-peṭṭu. v. t. To plane wood as a carpenter does. త్రోపుడుతో మ్రాను నునుపుపరుచు. త్రోపుచేయు trōpu-chēyu. v. t. To disregard, to slight. నిరాకరించు.
దౌర్జన్యము
(p. 615) daurjanyamu daurjanyamu. [Skt. from దుర్జన.] n. Force, violence, wrong, fraud. బలాత్కారము.
నిర్బంధము
(p. 659) nirbandhamu nir-bandhamu. [Skt.] n. Force, violence. బలవంతము, బలాత్కారము, కదలమెదలగూడనికట్టు. నన్ను చేవ్రాలు చేయుమని నిర్భంధముచేసినారు they forced me to sign it. నిర్బంధపుకైదు close confinement. నిర్బంధించు, నిర్బంధముచేయు or నిర్బంధపెట్టు nir-bandhinṭsu. v. a. To force, press, to lay violent hands upon. To constrain or oppress: to persist in, or insist on.
బలము
(p. 870) balamu balamu. [Skt.] n. Strength, might, power, influence. Efficaciousness, potency. Force, rigour, severity. సత్తువ. సారము, బలుపు. A force, army, host, folk, people, a crowd, number, party. సేన. బలవితానము a host. దైవబలము the finger of God, Divine assistance, బలముచేయు to strengthen; to enforce, aid, assist. వాన మరీమరీ బలము చేయుచున్నది the rain is increasing. దానిని ఒక బలముచేసుకొని relying on it as a ground or reason. adj. Strong, mighty, much, అధికము. Potent, efficacious. బలకరము bala-kara-mu. adj. Forcible, violent, strengthening. బలకరమైన సాక్ష్యము strong evidence. బలకరము or బళకరము balakaramu. n. Force, violence, strength. Watching, కావలి. A guard, or watch, కావలి, పారా. R. v. 43. బలకరించు bala-karinṭsu. v. n. To spread, వ్యాపించు. v. a. To strengthen. బలకాయించు (బలము+ఇంచు) balakā-yintsu. v. n. To flourish, prosper. వృద్ధి అగు, అతిశయించు. బలకొట్టు bala-koṭṭu. v. n. To sing, ah, ah ఆ అని శ్రుతి పట్టు. బలకొను bala-konu. (బలము+కొను.) v. n. To flourish, అతిశయించు, బలగము or బల్గము balagamu. n. Attendants, retinue, పరిజనము. A party, set: a troop, army, host: a family circle. జ్ఞాతి బంధు సమూహము. 'చెంచు బలగము నేలెను.' (Garudach. 113,) he ruled a troop of foresters. Swa. iii. 75. బలదేవుడు, బలభద్రుడు or బలరాముడు bala-dēvuḍu. n. Balarāma, Krishna's brother. బలదేవుడు n. Wind, వాయువు. బలపడు bala-paḍu. (బలము+పడు.) v. n. To increase, అధికమగు. బలపరచు bala-paraṭsu. v. a. To strengthen, support, confirm. బలయు balayu. v. a. To surround, పరివేష్టించు. బలవంతము bala-vantamu. n. Strength, force, violence, compulsion. బలాత్కారము. adj. Strong, violent, బలముగల. adv. Forcibly, బలవంతముగా బలవంతుడు or బలశాలి bala-vantuḍu. n. A strong man, a violent man, a mighty man. బలవంతులతో విరోధము కారాదు do not contend with the mighty. బలహీనత bala-hīnata. n. Weakness, debility. బలహీనము bala-hīnamu. n. Weakness, debility. adj. Weak, strengthless. powerless. బలక్షయము bala-kshayamu. n. Loss of strength; weakness, impotence. బలాత్కారము balāt-kāramu. n. Violence, force, severity, exaction. బలాత్కరించు balāt-karinṭsu. v. a. To force, press, compel. బలాత్కారము చేయు.
బలియు
(p. 871) baliyu baliyu. [from Skt. బలము.] v. n. To become corpulent, or strong, to grow fat, big, thick, stable, firm: స్థూలించు. To increase, thrive, prosper, multiply or be augmented, అధికమగు. అరణ్యము. బలిసిపోయినది the forest spread over the place. అడవిబలిసినచోటు a spot overgrown with shrubs. బలియుడు baliyuḍu. n. A strong man, బలవంతుడు. బలిపించు balipinṭsu. v. a. To fatten or strengthen. బలిమి or బల్మి balimi. n. Strength, power. దేహబలము. Force, బలాత్కారము. బలిమికాడు balimi-kāḍu. n. A strong man, బలవంతుడు. బలిష్ఠము balishṭhamu. [Skt.] adj. Very strong, most powerful, మిక్కిలిబలముగల. బలిష్ఠుడు balishṭhuḍu. n. A very strong man. బలిసిన balisina. [Tel.] adj. Big, plump, large. బలీయము balīyamu. [Skt.] adj. Very strong, exceedingly powerful. బలీవర్దము balīvardamu. n. A bull, or ox. ఎద్దు. బలుడు baludu. n. A strong man: one who is powerful. బలముగలవాడు. బలుపు or బల్పు balupu. [Tel.] n. Bigness, fatness, plumpness. strength, పుష్టి, బలము. Well being, క్షేమము. 'అనీకమునంగడు మంచియోధలంగలయగ నొందునయ్య యిప్రకెరము వారల నిల్ప బల్పగున్' M. XII. iii. 9. బలుపుకొను or బల్పుకొను balupu-konu. v. n. To increase, prosper, అతిశయించు. బలుపాకురాయి balup-ākurāyi. (బలుపు+ఆకురాయి) n. A carpenter's rasp.
బోము
(p. 912) bōmu bōmu. [Tel.] n. Compulsion. బలాత్కారము, బలవంతము.
లాగు
(p. 1100) lāgu lāgu. [Tel.] v. a. &n. To pull, haul, drag, draw. ఈడ్చు. వాడు ప్రాణము విడుచునప్పుడు వానికాళ్లుచేతులు లాగినవి in dying his arms and legs were drawn up, or were contracted. n. Attraction, ఆకర్షించడము. Consent, సమ్మతి. Manner, విధము. A summer sault, leap, లంఘనము. Short drawers, reaching only to the middle of the thigh. చల్లడము. లాగించు lāginṭsu. v. a. To cause to pull or drag, లాగునట్లుచేయు. లాగుకొను lāgu-konu. v. a. To take by force, seize. బలాత్కారముగా తీసుకొను, అపహరించుకొను. లాగుబడి lāgu-baḍi. n. Expense, cost. లాగులాడు lāgul-āḍu. v. n. To struggle, పెనగులాడు. లాగు or లాగున lāgu. adv. Like, as, రీతిగా, విధముగా, వలె. 'వెలయుహరిశ్చంద్రువిధమున, నలునివీకను, పురకుత్సుచాడ్పున, పురూరవునిలీల. సగరులాగున. కార్తవీర్యు మర్యాదగను. గయునిక్రియ.' H. i. 42. ఏలాగుననున్నది how is it, in what fashion is it? ఈలాగున in this way. అలాగున in that manner? అతడు చెప్పిన లాగున according to what he said? అది అయ్యేలాగున చేయవలసినది you must manage to get this done. మాకు అందేలాగు so that it may reach us. మొద్దులాగు నిలిచినాడు he stood stock still. వాని ముఖములాగు ఉండెను it looked like his face. ఇట్లు చేసేలాగున చెప్పుము tell him to do so.
హఠము
(p. 1381) haṭhamu haṭhamu. [Skt.] n. Obstinacy, violence, severity, contumacy. మూర్ఖత, మొండితనము, ముష్కరత. బలాత్కారము. A kind of meditation, యోగభేదము. హఠముసాధించు to presevere in obstinacy. హఠము తీర్చుకొను to pay a grudge. హఠముపట్టు to be obstinate. adj. Stubborn, obstinate, pertinacious, resolute, determined. ముర్ఖమైన, మొండి, పిడివాదముగల. హఠంబుగా haṭhambu-gā. adv. Pertinaciously, stubbornly. మూర్ఖముగా, ముష్కరముగా. 'స్థాణుండైన హఠంబుగా నిలువకుండన్ ద్రోతురు.' T. ii. 18. హతయోగము haṭha-yōgamu. n. Abstract contemplation, whilst suspending the breath. This is generally a method of austre devotion, such as standing on one leg, holding up the arms, inhaling smoke, with the head inverted, &c. It is opposed to Raja yogam. కఠినమైన తపస్సు. హఠవాది haṭha-vādi. n. A violent man, a determined or obstinate man. పట్టిన పట్టు విడువనివాడు. హఠాత్, హఠాత్తుగా or హఠాత్తున haṭhāt. adv. Suddenly, unawares. దబ్బున, లటక్కున అదరిపాటున, హఠాత్కరించు haṭhāt-kar-inṭsu. v. a. To force, compel, ravish. బలాత్కారముచేయు. హఠారంబుగా haṭhārambu-gā. adv. Violently, fiercely. ఉగ్రముగా. 'కఠారంబుల గఠోరంబుగా గ్రుచ్చుచు, కఠారంబుల హఠారంబు గానరుకుచు.' BRY. 647.
౛ోరావరి
(p. 486) zōrāvari ḍzōrā-vari. [Tel.] n. Force, violence. బలాత్కారము.
౛ోరావరి
(p. 486) zōrāvari ḍzōrā-vari. [Tel.] n. Force, violence. బలాత్కారము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149869
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113077
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101443
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close