Telugu to English Dictionary: బల్లి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
ఉల్లారు
(p. 171) ullāru ullāru. [Tel.] n. A saddle-cloth: a particoloured cushion. వద్దూ. Fringes. జాలరులు. 'మూరకొకటియు జేనకొకటియుంగా గట్టి నడొల్లుటుల్లారుల్లసిల్లంబల్లించిన వల్లంబిల పై.' A. iv. 36.
కప్పు
(p. 245) kappu kappu. [Tel.] n. A covering, a cover; the outside of anything: the husk of grain. The exterior surface or coat. Thatch, roof. Colour, as being a cover. Darkness. Blackness: also the dark colour applied to the teeth by some natives. ఇంటికప్పు or పైకప్పు the thatch. మేలుకప్పు a cover. adj. Black, dark, deep (as colour) కప్పుచామన dark red. కప్పు కుత్తుక పులుగు a peacock, as its neck is black. కప్పుతెరువరి fire. కప్పుపచ్చ sap green. కప్పురాయి a sapphire నీలము. కప్పుమల the 'black hill.' కాటుకకొండ. కప్పుమేనిగాము the planet Saturn. (గ్రాము = గ్రహము.) కప్పు కెంపుపొళ్లు crimson rubies. v. n. To spread, extend, come on, to cover, to settle as clouds or smoke. క్రమ్ము. v. a. To cover, to place as a covering. ఆచ్ఛాదించు. కప్పుకొను kappu-konu. v. a. and n. To cover oneself with. కన్నులకప్పుకొను to greet: or rejoice at the sight of. కప్పుడు kappuḍu. n. Covering ఆఛ్చాదనము. కప్పుదెంచు kappudenṭsu Same as కప్పు v. n. కప్పుబల్ల kappu-balla. n. A plank of wood placed above the lintel of a door ద్వారము మీదగొడుగు వల్ల నిన్ను బల్లలకు నడుమనుండే పలక.
కూర్పు
(p. 305) kūrpu or కూరుపు kūrpu. [Tel.] n. Joining, uniting. బల్లకూర్పు a seam, a stitch. బల్ల కూర్పుగోడ a wooden wall or screen built of boards.
కొడుపు
(p. 317) koḍupu koḍupu. [Tel.] n. A barrel, a cylinder: the length of a bamboo between two knots. A thimble or guard worn on the finger when playing the guitar తంతిమీటుటకు వ్రేలికి వేసుకొనేగోరు. A stick used in striking a gong, a drumstick నగారాకొట్టెకొయ్య; కోణము. A hollow cylinder used in making vermicelli. జంతికలుచేసే సాధనము. అప్పడాల కొడువు a cylindrical stick used in flattening cakes. బలపపుకొడుప a slate pencil. జమ్ముకొడుపు the pod or cylindrical head of a bulrush. బొడుకొడువు or బల్లలకొడుపు (BD. iii. 2240.) a clog fastened to the neck of a bad tempered cow గదికొయ్య.
గదిలకొను
(p. 376) gadilakonu gudila-konu. [Tel.] v. n. బాధపడు, 'ద్రౌపదీరూపమును నురిదగిలి తన దుహృదయమునుమృగ మత్తరి గుదిలగొనగ కాముడనుబల్లిదపు వేటకానిబాటిబడుట కెంతయు నాసింహబలండు తలరి.' M. IV. ii. 28.
గౌళి
(p. 396) gauḷi or గవులి gauḷi. [Tel.] n. A kind of lizard called by naturalists Monitor, from its chirping note. శకునములు చెప్పే బల్లి.
చందెబల్లింద
(p. 438) candeballinda ṭsandc-ballinda. [Tel.] n. (K) A wretch, a villain. Chenna. v. 33.
తనము
(p. 506) tanamu tanamu. [Tel.] An affix, added to many nouns and adjectives to give them an abstract or a collective force like త్వం in Sanskrit words, and ness, tion, ment in English words, thus: దొరతనము government, దండితనము greatness, మంచితనము goodness, పిల్లతనము childishness, గట్టితనము solidity, గొప్పతనము largeness, మిటారితనము playfulness, గొల్లతనము the peasantry, the shepherd class, బల్లితనము the being a lizard: the being born as a lizard, కాపుతనము the farmer class. It is added like-wise to past participles as తెలియ నితనము silliness, ignorance. చేతకానితనము awkwardness.
తెడ్డు
(p. 547) teḍḍu or త్రెడ్డు teḍḍu. [Tel.] n. An oar, or paddle. A piece of wood, shaped like a racquet used to stir boiling food, a wooden spoon, a ladle. కొయ్యగరిటె. బల్లెపు తెడ్లు spears. తెగించినవానికి తెడ్డే లింగము he is a stubborn man. తెడ్డుమూతికొంగ teḍḍu-mūti-konga. n. The bird called the Spoonbill. Platalea leuucorodia. (F.B.I.)
దబ్బు
(p. 580) dabbu dabbu. [Tel.] v. t. To tell. చెప్పు. n. A word, మాట. The cover of a jar, మూకుడు; దబ్బడము. The noise made by a blow on anything. A clapping sound, బల్లలుమొదలైన వాటిని గుద్దినచప్పుడు. దబ్బుపెట్టు to cover మూయు.
నెప్పరము
(p. 676) nepparamu or నెప్పళము nepparamu. [Tel.] n. Fastness, swiftness, వేగము. 'వ అత్తరిందత్తరంబున దత్తడిం బల్లింప నేరక నెప్పళంబున నెక్కబోవువారును.' Parij. iv. 74. టీ తత్తడింబల్లింపనేరక గుర్రమునకు పల్లమువేయడమునకు చేతకాక, నెప్పళంబున నెక్కబోవువారును గ్రక్కుననెక్క నాయత్త పడువారును.
పల్లన
(p. 727) pallana , పల్లనము or పల్లము pallana. [Tel.] n. A saddle, an elephant's howdah, అంబారి. 'కుముదస్తంబేరమంబగ్రతో భూమిన్ బల్లనకట్టిరాసిసిరుచి స్ఫూర్తుల్ విజృంభింప.' Parij. iv. 19. పారసిపల్లంబు.' స్వా. iv.
పల్లి
(p. 727) palli , పల్లియ or పల్లె palli. [Skt. Cf. Gk. and Celtic 'bally' a town.] n. A small village. చిన్న గ్రామము. A lizard, బల్లి. పల్లికట్టుమాన్యము palli-kaṭṭu-mānyamu. n. Land held free by the heirs of the founder of a village. పల్లీ pallī. n. A fisherman, a boatman. Local. vi. 33. plu. పల్లీలు.
పాటు
(p. 735) pāṭu pāṭu. [Tel. from పడు] n. A fall. పడుట. Suffering, శ్రమము. Labour. A movement, an action, చర్య. Distress, misfortune, hardship, mishap, ఆపద. Time, occasion. సమయము. Manner, way, mode, విధము. A declining state. The ebb of the tide. సముద్రపునీరు పొంగి తగ్గుట. రెప్పపాటు (lit: eye-lid-fall.) a wink or blink. బల్లిపాటు the fall of a lizard. చెవిటివాడు పెదవిపారు గ్రహించును a deaf man understands the motions of the lips. వారు పడే పాట్లు చెప్పనలవికాదు the hardships they suffer are indescribable. కుక్కపడేపాట్లు పడుచున్నాడు he leads the life of a dog. ఎన్నిపాట్లు పడినను వాడు చిక్కలేదు though we did all we could we did not find him. వాడు పడ్డపాట్లు వృధాగాపోవునా will all his trouble be in vain. వచ్చినపాటుననే as soon as he comes. అది ఆపాటుననే ఉన్నది it remains as it was, it remains unaltered. అది యేపాటుననున్నదో ఆపాటుననే ఉండనిమ్ము leave it as it is . అదోకపాటుగానుండేనేల a declivity, slope or descent. పోటుపాటు the ebb and flow of a river or sea, బోర్లపాటులు vile pranks. పొరపాటు an error. Added to some verbs it serves as an affix like-tion, -ness or -ment and forms a noun, as నగుబాటు laughter. తగులుబాటు cost, expenditure. దిద్దుబాటు a correction. కుదురుబాటు settlement. ఒంటరిపాటు loneliness. ఒంటరిపాటున alone, unaccompanied. ఆపాటున where-upon, thereupon, on that occasion. పనిపాటులు jobs. పాట్లమారి a drudge, మిక్కిలి శ్రమపడు స్వభావముగలవాడు. పాటుపడు pāṭu-paḍu. To toil, to labour. శ్రమపడు. పాటుసాగించు pāṭu-sāginṭsu. v. n. To cultivate, to begin cultivation operations. పాటునబడు pāṭuva-baḍu. v. n. To come back to the original position. యథాస్థితికివచ్చు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close