(p. 873) bavani or బవిని bavani. [Tel.] n. A kind of dance accompanied by story telling. సుద్దులు చెప్పుచు ఆడేనృత్యము. బవనీ. బవనీడు, or బవినీడు bavanī. n. A kind of dancer, వేషగాడు, ాతరలో వేషమువేసే మాలదాసరి. 'వాకట్టునివనీలపాముకూన, యనగవిఖ్యాతిగాంచె నయ్యాడుబూచి.' Suca. iii. 19. 'నెయ్యంబువాటిలనీపాలికి దేవుడింక బవనీడేయంచుతానాడగా.' ib. ii. 451.