Telugu to English Dictionary: బిల్లు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అల్లిబిల్లి
(p. 91) allibilli alli-billi. [Tel.] n. Twisting, twining. పెనకువ. 'మావుల్ క్రోవులునల్లిబిల్లి గొను కాంతారంబునన్.' Swa. ii. 25.
ఊసరము
(p. 177) ūsaramu ūsaramu. [Tel.] n. Salt soil ఊసరము adj. Lean: fallen away by disease. ఊసరబిల్లి a lean cat. 'ఉట్టి మీదనొక్క యూసరబిల్లలట పట్టెడేసి వెన్న బొక్కునటన్న.' వీరశేవకీర్తనలు. p. 33.
తియ్య
(p. 529) tiyya tiyya. [Tel.] adj. Sweet. తియ్యమామిడి a sweet mango. తియ్యకూర a sweet dish. తియ్యదనము or తియ్యన tiyya-danamu. n. Sweetness. తియ్యని or తియ్య tiyyani. adj. Sweet. తియ్యబిల్లిమాటలు fair coaxing words. తియ్యము. adj. Sweet, agreeable, charming. n. Sweetness. పలుకుతియ్యములు (R. ii. 76.) sweet words. తియ్యమ్రాను the sugarcane చెరుకు. తియ్యవిలుకాడు an epithet of Manmadha.
తొడుగు
(p. 559) toḍugu , తొడగు, తొడ్గు, తొడవు or తొడువు toḍugu. [Tel.] v. a. To put on or wear (dress, jewels, a shape, &c.) To place an arrow on the bowstring. To prepare. To begin. M. XII. v. 88. యత్నపడు, ధరించు, ఆరంభించు, బాణమును ధనుస్సునందు సంధానముచేయు. 'తొడవింటివాడు' One who has drawn his bow. ఎక్కుపెట్టినబిల్లు తోడ నదలించుకొనిపోవువాడు. A. vi. 102. n. An ornament. ఆభరణము. A piece of armour , కవచము. An arrow, బాణము. A sheath, గవిసెన. A drag, a hurdle of brushed, a load of brushwood. ముండ్లకంపమోపు. Swa. iv. తొడుగుకొను toḍugu-konu. v. a. To wear, put, on, &c. తొడుపు toḍupu. n. Armour, plate or coat armour. కవచము. బంగారుతొడువు gold filagree work. Repetition, చెప్పినది మరల చెప్పుట.
నెట్టుడుకాయ
(p. 675) neṭṭuḍukāya or నెట్టుబొట్టనగోలలు neṭṭuḍu-kāya. n. A certain game played by boys. H. iii. 190. 'చీకటి మోదిళ్లు చిమ్ము బిల్లల నెట్టుబొట్టనగోలలు, బొమ్మరాలు.' Vishṇu. v. 211. నెట్టె neṭṭe. n. A match, an equal, ఉద్ది. నెట్టెము or నెట్టియము neṭṭemu. n. A cushion or pad on the head, for carrying baskets on, like a porter's knot. చుట్టకుదురు. 'విసమానములు గాగ నసతోడ బెనవెట్టి నెట్టెంబుగా ప్రేగు చుట్టినాడు.' Swa. iv. 109. టీ కొవ్వుపొరతో కూడా పెనవేసి నెత్తి చుట్టగా ప్రేగు జుట్టినాడు. నెట్టెలుకట్టు or నెట్టలుకట్టు neṭṭelu-kaṭṭu. v. n. To form sides, to make matches. ఉద్దులు ఏర్పరచు. 'ద్వి. అయెడ రఘురాము డాప్తులు దాను, నిండారుప్రేమతో నెట్టెలు కట్టి, చెండును దండంబు చెలువొప్పబట్టి.' DRB. 154.
బిళ్ల
(p. 887) biḷla or బిల్ల billa. [Tel.] n. Any small, round and flat thing, a disc or tablet, పలుచగానుండి గుండ్రగానుండే వస్తువు. బంట్రోతుబిళ్ల a peon's badge. అత్తరుబిళ్ల a cake of rose paste. వెండిబిళ్ల a plate of silver. ఒరుగుబిళ్ల a round cushion. రాగిడిబిళ్ల a gold tire. ఆతపెలకు బిళ్లవేసినాడు he put a patch on the metal vessel. మొలబిళ్ల a bit or piece of metal tied on a string around the loins of a female infant. బిళ్లపెంకు or ఓడుబిళ్ల a tile. ఓడుబిళ్లపరువు a tiled roof. బిళ్లబొట్టు a round mark on the forehead. బిళ్లకట్టు biḷḷa-kaṭṭu. v. n. To have a blood boil formed on any part of the body నెత్తురుగడ్డకట్టు. వాని గజ్జలలో బిళ్లకట్టినది he has buboes. బిళ్లగోళ్లు or గోడుబిళ్లలు a name of game played by children. బిళ్లచెప్పులు thin, flat shoes. బిళ్లవాలు the flat round discus of Vishnu, చక్రాయుధము. బిల్లిక another form of బిళ్ల బిళ్లగన్నేరు biḷḷa-gannēru. n. The jalap plant which has lilac flowers. బిళ్లపురుగు billa-purugu. n. The red winged stinging beetle, one of the Cantharides.
బిళ్లు
(p. 887) biḷlu or బిల్లు biḷḷu [Tel.] n. The Indian Satin wood tree; whose wood resembles the box wood. Swictania chloroxylon. (Roxb and Watts.)
బొమ్మరము
(p. 908) bommaramu bommaramu. [Tel.] n. A spinning top. బొంగరము. బొమ్మరములు bommaramulu. n. plu. A game played by children. 'చీకటిమోదిళ్లు చిమ్మబిల్లలనెట్టుబొట్టన గోలలుబొమ్మరాలు కుప్పిగంతులువిరిగుద్దులాటలు.' Vish. vii. 211. గొడుగుబొమ్మరము a spinning top shaped like an inverted umbrella, తలకిందుగాతిప్పిన గొడుగు ఆకారము గానుండే బొంగరము. బొమ్మరపోవు bommara-pōru. v. n. To turn giddy, భ్రమించు.
విరి
(p. 1185) viri viri. [Tel.] n. A flower, పువ్వు. adj. Blooming, blown, as a flower, వికసించిన. Dispersed, scattered, dishevelled, తొలగిన. Free from, liberated. వీడిన, విముక్తమైన. 'లీల నీ ప్రావృడాగమవేళయందు నిండు జాబిల్లిపండువెన్నెలలు మింట నెడనెడలగాయ నదికంటివేకరింబు, మొగలు విరియెండవలె దాపమున దేరల్చు.' R. vi. 21. విరిపువ్వు a blooming flower. విరిగొందులు flower lanes. A. v. 122. విరిపానుపు a flowery couch. విరివిలుకాడు. Manmadha. విరిబోడి or విరిబోణి viri-bōḍi. n. A blooming girl, a woman, స్త్రీ.
సలుగు
(p. 1312) salugu or సలువు salugu. [from Skt. శలాకా.] n. A porcupine, ఏదుపంది. 'చిల్లరసలుగు లంబిల్లలంజుల్లరంబులసాగనిచ్చి గమినివెనుకయై.' Swa. iv. 51.
౛ాబిల్లి
(p. 481) zābilli or ౛ాబిలి ḍzābilli. [Tel. ౛ాను+పిల్లి, i.e., చెవులపిల్లి.] n. The moon. చంద్రుడు. (The figure seen in the full moon is supposed to resemble a have; whence in Sanskrit the name శశాంకుడు.) ౛ాబిలితాలుపు or ౛ాబిలితాల్పు Siva. ౛ాబిలిమేపరి Rahu. ౛ాబిలిరాయి ḍzābili-rāyi. n. A carbuncle, a moonstone చంద్రకాంతము. ౛ాబిలిరిక్క the constellation called మృగశీర్ష. ౛ాబిళ్లు a game played by girls. H. v.
౛ాబిల్లి
(p. 481) zābilli or ౛ాబిలి ḍzābilli. [Tel. ౛ాను+పిల్లి, i.e., చెవులపిల్లి.] n. The moon. చంద్రుడు. (The figure seen in the full moon is supposed to resemble a have; whence in Sanskrit the name శశాంకుడు.) ౛ాబిలితాలుపు or ౛ాబిలితాల్పు Siva. ౛ాబిలిమేపరి Rahu. ౛ాబిలిరాయి ḍzābili-rāyi. n. A carbuncle, a moonstone చంద్రకాంతము. ౛ాబిలిరిక్క the constellation called మృగశీర్ష. ౛ాబిళ్లు a game played by girls. H. v.
౛ొబ్బిలు
(p. 484) zobbilu or ౛ొబ్బిల్లు ḍzobbilu. [Tel.] v. n. To flow స్రవించు. To thrive, grow thickly. To be redolent, to smell of. To revel: to enjoy oneself. నిండారు. To toss about, to writhe, to wallow. To be produced. ఉప్పతిల్లు. తేనియల్ జొబ్బిలుమోవికెంపు the honey dropping lips.
౛ొబ్బిలు
(p. 484) zobbilu or ౛ొబ్బిల్లు ḍzobbilu. [Tel.] v. n. To flow స్రవించు. To thrive, grow thickly. To be redolent, to smell of. To revel: to enjoy oneself. నిండారు. To toss about, to writhe, to wallow. To be produced. ఉప్పతిల్లు. తేనియల్ జొబ్బిలుమోవికెంపు the honey dropping lips.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close