Telugu to English Dictionary: బీగము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కప్పతాళము
(p. 244) kappatāḷamu kappa-tāḷamu. [Tel.] n. A pad-lock. ముద్ధబీగము.
తాళము
(p. 526) tāḷamu tāḷamu. [Tel.] n. A lock. బీగము. తాళపుచెవి a key. కప్పతాళము a padlock. తాళముతీయు to unlock. తాళమువేయు to lock up. Time or measure in music. పాడనపుడు జరిగే కాలపరిమాణము. A cymbal, because used to keep time with. తాళమువేసే కంచువాద్యము. A palm tree. తాటిచెట్టు. తాళ appertaining to the palm tree. తాళవృక్షము a palm tree. వానితాళము పట్టినాడు he was in a rage or out of humour against him. ఆదితాళము slow time. అటతాళము common time. త్రిపుటతాళము quick time. తాళగించు tāḷa-ginṭsu. v. n. To play (the cymbals, &c.) తాళమువేయు. BD. iii. 1237. తాళగిరి one who plays the cymbals. తాళము వేయువాడు. తాళపత్రము tāḷā-patramu. n. A palm leaf. తాటాకు, చెవ్వాకు, తాళమానము tāḷa-mānamu. n. Beating time in music. T. iv. 77. తాళవృంతము tāḷa-vṛintamu. n. A fan made of palm leaf. విసనకర్ర.
దొంగ
(p. 609) doṅga donga. [Tel. √ తీ to take lit. One who takes.] n. A thief or robber. A rogue. cheat, or hypocrite. A wretch, or miscreant: a culprit or felon. Any injurious substance as a thief in a candle or a hand core in the heart of a palmyra or plantain shoot. adj. False, delusive, sly, feigned, pretended, hypocritical, dishonest, dishonourable, mischievous, stolen, wicked, sinful. దొంగనేల land unjustly got, మోసముచేసి అపహరించిన నేల. దొంగ యిసుక a quicksand, క్రిందినీళ్లు తెలియకుండ మీదనుండు ఇసుక. దొంగనిద్ర feigned sleep. దొంగసొమ్ములు stolen goods, దొంగిలించిన సొమ్ము. దొంగికూడు food obtained fraudulently, ఇతరులెరుగకుండ మోసముచేసి తిను కూడు. దొంగగొడ్డు a curst cow, a beast, that strays into other's fields to graze there, దొంగమేత మేయుపశువు. దొంగబీగము a false key, మారుబీగము. దొంగరేయి that part of the midnight which is most favourable for robbers to go about. దొంగ భక్తి hypocrisy. దొంగమాట a deceitful word. a lie. 'దొంగవాకిట మంచమువేసినరీతిగా' a proverb implying 'make friends for the purpose of runing one.' దొంగతనము, దొంగపని or దొంగరికము donga-tanamu. n. Theft, robbery, roguery, cunning, craft, a trick, a fraud. దొంగతనంబు లీవగలు this is mere pretence. దొంగతనముగా donga-tanamu-gā. adv. Secretly, by stealth, unawares. దొంగిలించు or దొంగిలు dongilinṭsu. v. a. To steal. అపహరించు.
బీగము
(p. 887) bīgamu bīgamu. [Tel.] n. A padlock, తాళము. బీగపుచెవి a key, తాళపు చెవి. బీతముతీయు bīgamu-tīyu. v. a. To unlock. బీగమువేయు bīgamu-vēyu. v. a. To lock up, as a box.
మారు
(p. 978) māru māru. [Tel.] v. n. To be changed. మారుపడు. To be transmuted, altered. వ్యత్యయమగు, ఒకటిమరియొకటియగు. ఆరూకలు మారవు that money will not pass. To be ruined, నశించు. n. Opposition, ఎదురు. A time, తడవ, ఆవృతి. ఒకమారు once. ఈమారు this once, or this time. రెండుమార్లు twice. ముమ్మారు thrice. పలుమారు many times. Buttermilk, మజ్జిగ. A course or remove at dinner, రెండవతూరి పెట్టదగిన భోజ్యపదార్థము. మారు. adj. Other, మరియొక. అన్యము. Opposite, opposed, ఎదురైన, ప్రతి. Turned, averted, పెడ. Replying, answering. మారు మనిషి a substitute. మారుమాటు a reply. మారతాళము a false key. మారుమొగము an averted countenance. మారుమూల a bye-place. మారుకొను or మార్కొను māru-konu. v. a. To attack, front, face. ఎదురుకొను. To oppose, to be adverse to. ఎదిరించు. మారుగా māru-gā. adv. Instead of, in lieu of, ప్రత్యామ్నాయముగా. నాకు మారుగా పోయినాడు he went in my place, instead of me. మారుచు or మార్చు māruṭsu. v. a. To change, మారజేయు. మార్పు. మారుపు, మారుదల or మారుపాటు mārpu. n. Changing, మారుట. మార్పు mārpu. n. Exchange, change. A kind of fish. కుండమార్పిళ్లు కూడదు or కుండమార్పులుకూడదు marrying a man's son and daughter with another man's daughter and son, is wrong. మారుతల్లి. మారుడు తల్లి or మారటతల్లి māru-talli. n. A step-mother. సవతితల్లి. మారుతాళము māru-tāḷamu. n. A picklock, a false key. దొంగ బీగము చెవి. మారుతుడు or మార్తుడు māru-tuḍu. n. An enemy plu. మారుతురు enemies, శత్రువులు. మారుపడు māru-paḍu. v. n. To be changed or exchanged. భేదపడు. To disappear, vanish, అదృశ్యమగు. మారుపు mārupu. n. A kind of fish. Russell. 168. 'మారుపులను జరువారికిచ్చె.' G. i. 111. మాతుపెట్టు or మార్పెట్టు māru-peṭṭu. v. a. To oppose. ఎదిరించు మారుబేరగాడు māru-bēra-gāḍu. n. A retail dealer. చిల్లర వర్తకుడు. మారుబేరము māru-bēramu. n. Retail trade. చిల్లరవర్తకము. మారుమనువు māru-manuvu. n. A woman's second espousals. ఆడదానికి రెండవ వివాహము. మారుమనువుది a woman who is married a second time, దిధిషువు, రెండవపెండడ్లాడినస్త్రీ. మారుమగడు a woman's unlawful husband, ఉపపతి, మారుమలయు, మార్మలయు, మారుమసలు or మార్మసలు māru-malayu. v. a. To rival, to match. సరిగా ఎదిరించు. 'నూత్నభానురుచికి మారుమలయుచునున్న శమంతకంబు.' Vish. vi. 263. 'తానునందరకును తత్తత్స్వరూపమానవాకృతులతో మారుమలయుచును.' L. xiii. 130. మారుమాట or మార్మాట māru-māṭa. n. An answer, ఎదురుత్తరము, ప్రతివచనము. మారుమొగము or మార్మొగము māru-mogamu. n. An averted face. పెడమొగము. మారుమ్రోత māru-mrota. n. A echo. ప్రతిధ్వని. మారుమూల māru-mūla. n. The opposite side, ఎదురుమూల. An out of the way corner or retired place మారుమ్రోయు māru-mrōyu. v. n. To echo. ప్రతిధ్వనిచేయు. మారురూపు māru-rūpu. n. A new appearance, a change of form. రూపాంతరము, మారిపోయినరూపు. మారొడ్డు mār-oḍḍu. v. a. To oppose, ప్రతిఘటించు మారువర్తకుడు māru-ṿartakuḍu. n. A retail dealer. చిల్లరవర్తకుడు. మారుమెడ or మార్మెడ māru-meḍa. n. A twisted neck. మెలిపడి పోయన కంఠము. A. iii. 23.
రస్తు
(p. 1068) rastu rastu. [H.] n. Food provisions, commissariat supplies. వస్తుసంభారము. 'చ పరిగెడురస్తుకొట్టడులు భద్రముగానొగిబీగముద్రలన్, గరిమనొనర్చి.' హంస. i. 'కస్తూరివీణె పదారువన్నె బంగారము రస్తుకుప్ప తెలిగంబుర వెన్నెలలోని తోట.' S. i. 112.
రొండి
(p. 1088) roṇḍi ronḍi. [Tel.] n. The haunch, the side between the ribs and loins. నడుము యొక్క పార్శ్వభాగము, కటిప్రదేశము. 'అడ్డంబు తిరిగి తలాహతిబడి రొండి హస్తంబులిడి యంగలార్చుకవుల.' A. vi. 19. 'బీగము చెయ్యిరొండిజెక్కుకొన.' S. iii. 317. రొండిన చేతులుపెట్టుకొను to stick the arms akimbo. రొండివ్రేటు a kind of feat in wrestling. రొండు ronḍu. n. Asthama. రో౛ు. శ్వాసరోగము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close