Telugu to English Dictionary: బొలయ'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
ఈగ
(p. 143) īga īga. [Tel. Tam. ఈ] n. A fly. పోతుటీగ. (from పోతు male and ట inserted) a male fly. చ నృపాలకులు ... నిగ్రహమొప్పగ పోతుటీగయున్ బొలయగనియ్యరంతిపురి.' T. iv. 17. Princes would, if possible, keep out even male flies from their seraglio. ఈగపులి īga-puli. n. A spider: literally a fly-tiger.
ఉడుగర
(p. 152) uḍugara uḍugara. [Tel.] n. A gift, a present, any present given to a bride or bridegroom during the celebration of their marriage, A. vi. 190. -- కట్నము కానుక 'గంధర్వులకుడుగరల్ దయనొసగు' N. ii. 126. లబాంధవులొసగిరపుడు కాంచన భూషలు చీరలు నరపతికింబొలతికినుడు గరలుముదము పొదలగనంతన్.' Swa. v. 120.
పొదలు
(p. 808) podalu podalu. [Tel.] v. n. To increase, to flourish or thrive, be generated, be produced. అభివృద్ధియగు, పెరుగు, ఉద్భవించు, చెలగు, విజృంభించు, ప్రకాశించు. 'కాంచనమణి భూషులు చీరలు నరపతికిం, బొలతికి నుడుగరలు ముదము బొదలగనంతన్.' Swa. v. 120. పొదలించు podalinṭsu. v. a. To undertake. పూనుకొను. 'మెయివంచి పొదలించి మెడయెత్తి నిక్కి కొక్కొరకోయని కోటలగొంగ, పంచమస్వరమున బాటించి కూయ.' Pal. iv. పొదలిక podalika. n. Increase, growth, పెంపు, వర్ధనము. Assumption, persistence, enterprise. పూనిక. 'భూదారముపై దూరిన, భూదారుం డడుగు దొలగి పొదలిక నపుడు మిత్రులు పొగడన్.' Bhanumadvijayam. ii. 232. పొదలాడు (పొదలి+ఆడు.) v. n. Same as పొదలు, పొదలుకొను podalu-konu. v. n. To increase, to grow, పెరుగు. To become strong, బలియు.
పొలయు
(p. 813) polayu polayu. [Tel.] v. n. To wander, సంచరించు. To blow, as wind. వీచు, విసరు. To spread over. వ్యాపించు, ప్రసరించు. To approach, సమీపించు. To enter, ప్రవేశించు. 'చంచలదృగంచలప్రభలు నతని ముఖాంబుజంబునం బొలయ.' Swa. ii. 68. పొలసాడు polas-āḍu. (పొలసి+ఆడు.) v. n. To wander, సంచరించు. పొలయించు polayinṭsu. v. a. To cause to spread, 'పొలయింపగానేర్చె భ్రూలతానటనంబు.' Kavikarna. iii. 248.
పొలుచు
(p. 814) polucu or పొల్చు poluṭsu. [Tel.] v. n. To appear, seem. అగుపడు. To become visible, ప్రత్యక్షమగు. To be agreeable, ఒప్పు. To become firm, స్థిరమగు. Also, another form of పొడుచు (q. v.) 'తే అంబుధరజాల ముక్తంబులయినజలక, ణములుసాత్రాజితీకైశికమున బొలిచె, గగనతలలక్ష్మి పోరచి గాగనిడిన, ౛ాలనొప్పారుమౌక్తికస్తబకమనగ.' Parij. ii. 98.
వలి
(p. 1139) vali vali. [Skt.] n. A fold, ముడుత. See నలీముఖము. [Tel.] n. Cold, coldness, చలి, Shivering through cold, కంపము. 'పవన శైత్యంబులు వలియనదగు.' ABA. iii. 92. 'వానకునెండకు వలికిగాడ్పునకు.' Pātivr. 83. line 8. adj. Cold, chill. చల్లని. 'మదిరాక్షి వలిగాడ్పుకొదమనెత్తానినే బొలయుమన్ననుగాని బొలయవెరచు.' R. v. 175. వలిగొను vali-gonu. v. n. To be chill, to feel very cold, to shiver, చలిపెట్టు. 'కలువరమునెరింగికన్నుల దెరిచివలి గొన్నమెయి తలవరులగానమిని, గడగడ నడకుచుకడుభయంపడుచు.' Sar. D. 475. వలితిప్ప vali-tippa. n. A phrase for the Himalaya mountains. హిమవత్పర్వతము. వలిపని vali-pani. n. The act of cooling anything, శైత్యోపచారము. నీలా. iii. వలిపిరి vali-piri. n. Cold, చలి. A chill, shivering, వడకు. వలిపిరిగొట్టు valipiri-goṭṭu. n. One who shivers from cold. వడకువాడు. వలిమల వలిగట్టు, వలిగుబ్బలి or వలిగొండ vali-mala. n. A snow-clad mountain, మంచుకొండ. The Himalayas. వలిమిడి vali-miḍi. n. A kind of foot-rot from which cattle suffer, పశువులకు కాలిమడమల యందు కలిగే రోగవిశేషము. వలిమొలక or వలిమొల్క vali-molaka. n. The son of the Wind god, వాయుపుత్రుడు. An epithet of Bhima, భీముడు. వలివెలుగు or వలివెల్గు vali-velugu. n. The Moon. చంద్రుడు.
వాలుమెకము
(p. 1159) vālumekamu , వాల్మెకము or వాలమృగము vālu-mekamu. n. The sworded beast, i.e., the wild boar. అడవిపంది. 'అలసృపుడు తరువుడిగివెసవలలకు లోబడకపారు వాలమృగములన్ బలుదూపులబడనేయుచు, జులకన బొలియించె బెక్కుసూకరసమితిన్.' Padma. i. 55.
సువారము
(p. 1345) suvāramu suvāramu. [from Skt. సుపకారము.] n. Cooking, వంట. 'చ పొడిమిరి యంబుగా వెడలిపోయెడుకొండలు నుగ్గుచేసియె, క్కుడుజలజంతులంబొలల సుకూరలువండి వెడలదచిప్పలం. దుడుకగబెట్టి ముత్తియవుటోగిరముల్ గడుగుమ్మరించెన, య్యెడరఘవీరుసాయకములెక్కడనేర్చెసువారపుంబనుల్.' R. vii. 105. సువారపుటిల్లు suvārapu-ṭ-illu. n. A kitchen. వంటయిల్లు. సువారపువాడు suvārapu-vāḍu. n. A cook. వంటవాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149790
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113021
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101392
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95651
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55819
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51486
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40196
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39100

Please like, if you love this website
close