Telugu to English Dictionary: బోయ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంపకము
(p. 15) ampakamu or అంపకాలు ampakamu. [Tel.] n. Permission to go; dismission. An entertainment given to a friend on the occasion of his departure. పంపించడము, సెలవు విందుచేసి సాగనంపడము, బహుమానమిచ్చిపంపడము. అంపకముచేయు to dismiss, send away. అల్లునికి అంపకము చేసి పంపిరి they gave the son-in-law the entertainment preparatory to his departure and sent him away. 'బ్రహ్మసభకేనుబోయి కొంత, కాలముదుండి యజుడంపకంబుసేయ, మానవసరంబునకువచ్చి.' H. 4. 7
అడపకత్తె
(p. 34) aḍapakatte or అడవక్తత్తియ aḍapa-katte. [Tel. from అడపము.] n. A woman in waiting, who carries her mistress's betel nut pouch and serves it out. తాంబూలము మడిచియిచ్చే బోనకత్తె. 'అడపకత్తియ యిచ్చు వీడెంబుగైకొనన్' Satyabha. iii. 143. అడపకాడు masculine of అడపకత్తె.
అడరించు
(p. 35) aḍariñcu aḍarinṭsu. [Tel.] v. To do, make, perform; to discharge a missile weapon, to shoot an arrow. చేయు, వేయు. Also, to cause to fear. 'భూప్రదక్షిణ మడరింపగబోయి యమ్మహామహుడుపదంపడి.' Vijaya. Vil. ii. 173.
అడ్డము
(p. 38) aḍḍamu or అడ్డమైన aḍḍamu. [Tel.] adj. Cross. నన్ను అడ్డమైన మాటలు ఆడినాడు he reviled me. అడ్డమైనకూళ్లు any food that comes to the hand. నాకు అడ్డమైనపని పెట్టుతున్నాడు he employs me in anything that comes to hand. వాడు అడ్డదోవలు తొక్కుచున్నాడు he goes the wrong way to work. అడ్డకట్ట aḍḍa-kaṭṭa. [Tel.] n. A dam or bank, an embankment. సేతువు, చేలకు నీళ్లు నిలిచేటందుకు కట్టిన గట్టు. అడ్డకత్తి aḍḍakatti. A broad sword. పట్టిసము. అడ్డకమ్మి aḍḍa-kammi. A cross piece, the cross selvage in cloth. అడ్డకర్ర aḍḍa-karra. A cross-piece of timber: an obstacle: a bar. విఘూతము. నా పనికి అడ్డకర్రలు వేయుచున్నాడు he throws difficulties in my way. See అడ్డము. అడ్డగోడ addagōḍa a cross-wall. అడ్డచాపు aḍḍa-tṣāpu. A cross beam. అడ్డవాసము. అడ్డతల aḍḍa-tala. A narrow projecting head: having a narrow fore head. నిడుపు తల. అడ్డదూలము aḍḍa-dūlamu. A cross beam. అడ్డదోవ aḍḍa-dōva. A crossway. అడ్డపలక aḍḍa-palaka. A cross plank. అడ్డపట్టె. aḍḍa-paṭṭe. A thick board drawn by two oxen used for smoothing a ploughed field after the grain is sown. మడిసమముచేసే మాను. అడ్డుపడు aḍḍa-paḍu. [Tel.] v. n. To interpose, to help; to obstruct, impede. విఘూతమగు, వారించు. నా పనికి అడ్డుపడ్డాడు he threw obstacles in my way. భార్యను కొట్టబోతే కొడుకు అడ్డుపడినాడు as he was going to strike his wife his son interposed. నేనడ్డపడకపోతే వాండ్లు వత్తురు had I not interposed they would have died. అడ్డపాటు aḍḍa-pāṭu. [Tel.] n. Obstacle, hindrance, obstruction. అడ్డి, విఘ్నము. అడ్డబాస aḍḍa-bāsa. n. A nose jewel. బులాకి. అడ్డబొట్టు aḍḍa-boṭṭu. A cross mark worn by the Hindus on their fore-head. అడ్డమాను aḍḍa-mānu. A cross bar. వాడు అడ్డవాట్లు వేస్తున్నాడు he throws impediments in the way.
అడ్డాదిడ్డి
(p. 38) aḍḍādiḍḍi aḍḍā-diḍḍi. [Tel.] adj. Froward, perverse. అక్రమమైన, నన్ను అడ్డాదిడ్డిపనులకు పంపుతాడు he employs me on idle jobs. అడ్డాదిడ్డిమాటలు ఆడబోకు do not speak perversely.
అదటు
(p. 42) adaṭu adaṭu. [Tel.] n. Pride, presumption, arrogance. గర్వము, పొగరు, 'అదయతబోనీక పొదినియదటణగించెన్.' DRY. ii. 1016.
అనగు
(p. 49) anagu anagu. [Tel.] v. n. To unite with; to obey. అనగిపెనగియుండు anagi-penagi-yunḍu. v. n. To be familiar, easy, affable. కలియగలుపుగానుండు. 'అట్టిజగజంతకేగాని యనగిపెనగియుండుదువెనీవు మాబోంట్ల యొద్దజేరి.' N. ix. 393.
అనాగతము
(p. 50) anāgatamu an-āgatamu. [Skt.] adj. Not come, not arrived, future. భవిష్యత్తు అయిన అనాగతము n. The future. భవిష్యత్తు అనాగతమును చెప్పుట to foretell. అనాగతవేడి n. A prophet: one who 'knows that which has not happened.' సంభవింప బోవుదాన్ని యెరిగినవాడు.
అనుభావము
(p. 56) anubhāvamu anu-bhāvamu. [Skt.] n. Majesty, dignity, magnanimity. A positive conclusion, decision, firm opinion. Indication of passion or emotion by word or gesture. ప్రభావము, నిశ్చయము, భావబోధక ముఖవికాసాది. అనుభావ్యము anu-bhāvyamu. [Skt.] adj. that which may be enjoyed. అనుభవింపదగినది.
అనువు
(p. 58) anuvu anuvu. [Tel.] n. Convenience, fitness, propriety, suitableness. లెస్స, యోగ్యము, అనుకూలము. 'మీకుగాక జలసంచారం బనువగునే మముబోలిన వనచరులకు.' P. iv. 59. 'అనువౌదివ్యరథంబునిచ్చె.' T. i. 50 అనువు కాని వేళ in an inconvenient hour. అనువరి n. A man of tact, ఉపాయశాలి, యుక్తిపరుడు. అనువు adj. Proper, right, fit, suitable, convenient. ఉచితమైన, యుక్తమైన, యోగ్యమైన. అనువుగా adv. Conveniently, suitably, fitly, with propriety. అనువు చేయు v. t. To make ready or fit. సిద్ధపరుచు. అనువుపడు v. n. To be suitable or agreeable, or convenient. అనుకూలపడు. అనువెండ or అనువుందగ adv. Duly, well. ఒప్పుగా, 'ఈ కథ వినియోదనను వొందదెల్పు విహగోత్తంసా.' H. i. 233.
అపనెపము
(p. 62) apanepamu apa-nepamu. [Skt.] n. False or unjust accusation. అవదూరు. 'అటుబోయినంతలో నపసెపమౌను.' Sar. D. 106.
అమ్మనబోంట్లు
(p. 75) ammanabōṇṭlu ammana-bōnṭlu. [Tel.] n. Plu Cunning jades. దొంగతొత్తులు. 'బంకెతల్ రంకెతల్ పచ్చిరక్కెసలు, రొమ్మునకుంపట్లు రోత ప్రామిళ్లు, బ్రమ్మెతకత్తెలు నమ్మనబోంట్లు.' Charitra P. 460 line 7.
అరవాయి
(p. 79) aravāyi ara-vāyi. [Tel.] n. Hesitation, timorousness. వెనుకదీయడము. అధైర్యము. అరవాయిగొను v. n. To draw back, retract, retire, retreat. వెనుకదీయు, అధైర్యపడు, సంకోచించు. 'అట్టియోధలు బోరనరవాయిగొందురె.' M. V. i. 263.
అరిణ
(p. 80) ariṇa or అరిణె ariṇa. [Tel.] A trough made of a palm tree hollowed like a canoe. దోనె, బోదె.
అలతి
(p. 87) alati or అలంతి alati. [Tel.] adj. Little, small. స్వల్పమైన, చిన్న, సూక్ష్మమైన, అలతినగవు, అనగా చిరునవ్వు. 'బలుపు చూపినదేమొ యలతినడుము.' N. vii. 18. అలతి or అలంతి n. A trifle, a small thing అల్పము, స్వల్పము. 'అలతులబోవు తప్పె, యిదియైనను.' TUR. vi. 20. అలతులు or అలంతులు n. plu. Low wretches, mean men.. అల్పులు. 'అలుతులైన వారికంటె నతిపెద్దలకును జాలపెద్దయగుదయాళు గొలుతున్.' M. XII. ii. 26.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close