Telugu to English Dictionary: బ్రతుకుల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.

Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఉంఛము
(p. 147) uñchamu unchchamu. [Skt.] n. Gleanings. To live by gleaning corn in the fields, ధాన్యమేరుకొని బ్రతుకుట. Extreme poverty లేకిబ్రతుకు. ఉంఛవృత్తి unchha-vritti. Living on alms. పేదబ్రతుకు.
క్షేత్రము
(p. 341) kṣētramu kshētramu. [Skt.] n. A field. పంటభూమి. A place, a spot స్థలము. The body శరీరము. A wife భార్య. A sacred spot, a place of pilgrimage పుణ్యభూమి. Starvation పస్తు. (this meaning is peculiar to Telugu.) నిన్న కటికిక్షేత్రముగానుండినాడు he was starving all yesterday. క్షేత్రములు చేయు to starve. క్షేత్రగణితము kshētragaṇamu. n. Mensuration. క్షేత్రజ్ఞుడు kshētragnyuḍu. n. The soul. ఆత్మ, జీవము. A husbandman. కాపువాడు. A. ii. 100. క్షేత్రపాలుడు kshētra-pāluḍu. n. An inferior manifestation or terrific form of Siva. భైరవుడు. 'క్షేత్రపాలున కుదికినచీరలారు చాకిరేవులగములయ్యెసకల దిశలు.' A. ii. 55. క్షేత్రాజీవుడు a cultivator దున్ను కొని బ్రతుకువాడు.
గతుకు
(p. 355) gatuku gatuku. [Tel.] v. a. To lap, as a dog. To eat the leavings of food ఎంగిలితిను. గతుకు n. Lapping or eating the leavings of food. ఎంగిలితినడము. గతుకులకుపోతే బ్రతుకులు పోయినవి he took the bait and lost his life. గతుకు = a pit, గొయ్యి, పల్లము.
జీవము
(p. 468) jīvamu jīvamu. [Skt.] n. Life, existence. ప్రాణము. The vital spirit, the soul అత్మ. An animal or creature, ప్రాణి. కాకిజీవము one whose life is as long, as vile and as wretched as that of a crow. దుష్టజీవము a despicable being. జీనరూపము the living image. జీవంజీవము jivam-jīvamu. n. A fabulous bird. చకోరపక్షి, వెన్నెలపులుగు, వన్నెపులుగు. జీవగర్ర jīva-garra. n. A prop, stay, support. ప్రాణరక్షకము. R. vii. 143. జీవకుడు jīvakuḍu. n. A living man. ప్రాణి. One who lives జీవించువాడు. A servant కొలువుడుకాడు జీవచ్ఛవము jīvach-chhavamu. n. A living corpse. బ్రతికి యుండు శవము. జీవదుడు jīvaduḍu. n. One who gives life. జీవమునిచ్చువాడు. A medical man. వైద్యుడు. జీవధనము jīva-dhanamu. n. Cattle. గోవులులోనగునవి. జీవనౌషధము jīvan-aushadhamu. n. A medicine that revives life. బ్రతుకజేసేముందు. జీవన్ముక్తుడు jīvan-muktuḍu. n. One who has become emancipated from all desire. A man who is in the world but not of the world. జీవించియుండియును జ్ఞానముగొని సమస్తబంధములను బిడగొట్టుకొని ముక్తి నొందినవాడు. జీవవృత్తి jīva-uṛitti. n. Tending cattle. గోవులు గుర్రములు మొదలైనవానిని పెంచుకొని చేసే జీవనము. జీవదంతము jīva-dantamu. n. Solid ivory; ivory cut from a living elephant. జీవనము jīvanamu. n. Life, existence, livelihood, means of subsistence, profession. బ్రతుకు, బ్రతుకుతెరువు. Water ఉదకము. జీవనముచేయు to make a living, to earn a livelihood. జీవనోపాధి jīva-nōpādhi. n. Livelihood, means of living. జీవన్మృతుడు jīvan-mṛituḍu. n. One who though living is yet dead, one who is half dead. జీవించియుండియును చచ్చినవాడు. జీవరత్నము jīva-ratnamu. n. A gem of the first water. శ్రేష్ఠరత్నము. జీవరేఖలు jīva-rēkhalu. n. The finishing lines in statuary, the last touches which give a living appearance. జీవశిల jīva-ṣila. n. The living rock. జీవాంతకుడు jīvāntakuḍu. n. A bird catcher. పిట్టవేటకాడు జీవాతువు jīvātuvu. n. Livelihood. బ్రతుకు. A prop or support జీవగర్ర Cooking వంటకము. జీవాత్మ jīv-ātma. n. An embodied spirit, the individual soul enshrined in the human body as distinguished from the Supreme Soul (పరమాత్మ.) The principle of life. జీవాళము or జీవ jīvālamu. n. The main point, the chief object. A bit of cord or wire put loose between the cords of a guitar to regulate the sound. తంతికింది తాడు. జీవి jīvi. n. A living creature or animal. ప్రాణి, జీవించువాడు. స్వల్పజీవి a vain foolish brute. కాకజీవి one whose life is as long and wretched as that of a crow. జీవించు jīvinṭsu. v. n. To live, exist, subsist. బ్రతుకు. జీవిక jīvika. n. Livelihood, profession or occupation. జీవనోపాయము, బ్రతుకుతెరువు. జీవితము jīvitamu. n. Living, existence. బ్రతకడము. Life ప్రాణము. జీవితకాలము jīvita-kālamu. n. Lifetime. జీవితేశుడు jīvit-ēṣuḍu. n. 'Lord of one's life, i.e.,' a husband, a name of Yama, the judge of departed souls. ప్రాణనాయకుడు, యముడు. జీవుడు jīvuḍu. n. The soul, the sentient principle: a living being. ప్రాణి.

దీర్ఘము
(p. 598) dīrghamu dīrghamu. [Skt.] adj. Long, either as regards size or time. n. A long vowel; thus, సకారదీర్ఘము means సా sā. దీర్ఘకాలము a long time. దీర్ఘ జంఘము dīrgha-janghamu. n. The long shanked bird: the Adjutant. Leptoptius dubius. (F.B.I.) నిడుపాటిపిక్కగలది. i.e., బెగ్గురుపక్షి. దీర్ఘదర్శి or దూరదర్శి a far sighted man. దూరపు యోచనగలవాడు. దీర్ఘనిద్ర dīrgha-nidra. n. The long sleep, i.e., Death, పెద్ద నిద్ర, చావు. దీర్ఘబాహువు dīrgha-bāhuvu. adj. Long armed: a mythological metaphor, signifying the possession of extensive power or influence. It denotes a Hero. దీర్ఘసూత్రత dīrgha-sūtrata. n. Dilatoriness, tediousness, prolixity, spinning a long yarn, wire-drawing. 'భాస్వద్దీర్ఘ సూత్రున్.' P. ii. 163. Cautious, prudent, considerate. దీర్ఘసూత్రుడు dīrgha-sūtruḍu. n. He who is dilatory, slow. tedious. చిరక్రియుడు. దీర్ఘాయువు or దీర్ఘాయుస్సు dīrghāyuvu. n. A long life. One who has a long life to live, పెక్కేండ్లు బ్రతుకువాడు. A crow, కాకి. దీర్ఘిక dīrghika. n. A long or oval pond.
నిబద్ధి, నిబద్ధి
(p. 653) nibaddhi, nibaddhi or నిబ్బద్ది nibaddi. [Tel.] n. Truth, certainty, reality. ని౛ము, సత్యము. వాడు బ్రతుకుట నిబద్దిలేదు it is not certain that he will live. అది నిబద్దేకాని true! to be sure, very true, but yet. నిబద్దించు, నిబద్ధించు or నిబద్దిలించు nibaddinṭsu. v. a. To prove to be true, ని౛పరుచు. 'క లేదన్న నిబద్దించును చూడకున్న పరితాపించున్.' Radha. i. 25.
నెవ్వ
(p. 679) nevva or నెవ్వము nevva. [Tel.] n. Poverty, దారిద్య్రము. Distress, ఆపద, కష్టము. Drought, famine, వరపు. 'ధనంబెవ్వెంట లేక బ్రతుకుట, నెవ్వయనుచునింటితగులునీగినవాడన్.' G. viii. 201. 'శా వర్షంపునెవ్వన్ రుజన్ హావళ్లన్.' A. iv. 291. టీ వర్షంపు నెవ్వన్, అనావృష్టిచేతను.
పొల్లు
(p. 814) pollu pollu. [Tel.] n. Pitchless grain in an ear. బొత్తిగా గింజలుపట్టని వడ్ల సమూహము. Trash, worthless stuff. తాలు, పనికిరానిది. The consonant sound of a letter, etc., A useless word, a slip of the tongue. A lie, a falsehood. అనృతము. 'పొల్లురాదగని దోస్తివి.' Pal. 399. అనగా, అబద్ధము రాగూడని స్నేహమువాడవు. adj. Useless, వ్యర్థము, Sumati, 29. పొల్లునదంచిన బియ్యము corn beaten out of husk of pined grain. వాని పొల్లు వాడు పోసికొని బ్రతుకుతాడు he keeps his blighted grain to himself, i.e., he keeps all his griefs to himself. బంగారుపొల్లు ఉన్నదిగాని మనిషిపొల్లులేదు gold may prove worthless, but man neveer can be so. మాట పొల్లుపోకుండా ఆడుతాడు he speaks without any slips. నకారపొల్లు the letter N. (్) without the vowel sound attached to it as in the words కలిగెన్, చెలగెన్. పొల్లుపోవు pollu-pōvu. v. n. To become worthless. చెబ్బరైపోవు. 'కాళ్ల గొలుసులవారు గడెమస్నెబంట్లు, జోళ్లుగా నున్ణట్టి సురభినాయకులు, ఘల్లుమన్నతిరిగి మళ్లుమనువారు, పొల్లుపోకయని పోట్లాడువారు.' Pal. 107. To lie, tell stories or lies, అబద్ధమాడు. పొల్లుదనము pollu-danamu. n. Dispiritedness, effeminacy, పౌరుషములేమి. పొల్లుపడు pollu-paḍu. v. n. To become useless, వ్యర్థమగు.
ప్రవృత్తి
(p. 839) pravṛtti pra-vṛitti. [Skt.] n. Pace, manner of walking, నడక. Entrance, ప్రవేశము. Means of livelihood, బ్రతుకుతెరువు. A story, నృత్తాంతము. Activity, occupation; conduct, నడవడి. Inclination, design, disposition. ఉద్దేశము, స్వభావము.
బతుకు, బ్రతుకు
(p. 865) batuku, bratuku or బ్రదుకు batuku. [Tel.] v. n. To live, subsist. To survive: to be delivered or saved. నేనుమాత్రము బ్రతికినాను I alone survived. n. Life. Means of life, support. Subsistence, mode of life, trade or profession, జీవనము. బతుకుతెరువు or బ్రతుకుతెరువు means of life జీవనోపాయము. బతికించు, బ్రతికించు or బ్రదికించు bratikinṭsu. v. a. To cause to live, save, rescue.
మను
(p. 952) manu manu. [Tel.] v. n. To live, exist. జీవించు. To conduct oneself, వర్తించు. 'కంటిని శ్రీపాద కమలంబులేను, మంటినింకేటికి మగుడుదుననిన.' BD. iii. 2220. n. Earth, soil, మట్టి, నేల. మనికి or మన్కి maniki. n. Existence, living, జీవించడము, జీవనము. Home, an abode. నివాసము, ఉనికిపట్టు. వాసస్థానము. A place, స్థానము. 'మనుకులము రాచవారల, మనుకులకిరవగచుకలిమిమగువకునెలవై, తనరునయోధ్యానగరము.' R. i. 102. మనుకులకిరవగుచు, అనగా ఇండ్లకు ఉనికిపట్టుఅగుచు. మనికిపట్టు maniki-paṭṭu. n. Home, an abode. గృహము. మనుకువ manukuva. n. An abode, house, residence. వాసస్థానము. మనుగడ manugaḍa. n. Life, living. జీవనము, జీవించడము. Means of livelihood, జీవనోపాయము. 'మనుగడదప్పునొక్క మునిమాటలుచేకొననైతి.' M. XII. iii. 370. మనుచు, మంచు, మనుపు or మన్పు manuṭsu. v. a. To cause to live, to nourish, to take care of, bring up. మనజేయు, పోషించు, బ్రతికించు. మనుదిండి or మన్దిండి manudinḍi. n. Lit: That which eats earth, i.e., a kind of snake, ఒకవిధమైన పాము. మనుపరి manupari. n. A guardian, కాపరి, రక్షకుడు. మనుపీనుగు manu-pīnugu. n. A living corpse, జీవచ్ఛవము. మనువృత్తి, మనోవర్తి or మనువర్తి manu-vritti. n. Maintenance, support; a pension, allowance, stipend. మనువు manuvu. n. Life, living, జీవనము, బ్రతుకుట. Conduct, వర్తనము. Choosing a husband, the choice of a husband, మగని వరించుట. A husband, మగడు. A fitting match, implying a proper or respectable son-in-law. వివాహనిశ్చయము. అతడు కూతుళ్లకు మనువులుచిక్కక అల్లాడుచున్నాడు he is at a loss for a suitable match for his daughters. మంచిమనువుచిక్కితే కూతురికి పెండ్లిచేస్తాడు. if he meets with a suitable match he is ready to give his daughter in marriage. మారుమనువు a second marriage of a woman, ఆడదానికి రెండవ వివాహము. మనుగుడుపు manu-guḍupu. n. A final entertainment given by the bride's parents to the bridegroom, after the conclusion of the whole marriage ceremonies.
ముష్టి
(p. 1012) muṣṭi mushṭi. [Skt.] n. A fist. The hilt or handle of a sword, పిడి. A handful. పిడికిలి. A handful of grain given as alms, పిడికెడుగింజలు. ముష్టిపెట్టు to give alms. భిక్షమువేయు. ముష్టియెత్తుకొని బ్రతుకుట to live by alms. ముష్టిమధ్య mushṭi-madhya. n. A slim girl: (lit. slenderwaisted.) 'her waist was a handful.' (Addison.) ముష్టిచెట్టు the tree called Strychnos nuxvomica sometimes called the poison nut tree. Rox. i. 575. ముష్టికాంతకుడు mushṭi-kāntakuḍu. n. A name of Balarāma. Dab. 69. ముష్టికాయ mushṭi-kāya. n. The Nux vomica or poison unut. ముష్టికాయముచ్చు mushṭi-kāya-muṭsṭsu.n. The Hoopoo: lit. The poison nut eater. ముష్టింపచుడు mushṭi-patsuḍu. n. A poor man. ముష్టిచణుడు mushṭi-chanuḍu. [Skt.] n. A boxer. జెట్టివాడు.
వీడు
(p. 1200) vīḍu vīḍu. [Tel.] v. n. To be separated, loosened or unfastened, విడిపోవు, విడిచిపెట్టు, వదలు. To become plain or evident, విశదమగు. To be fulfilled, కొనసాగు. To increase, prosper, వర్ధిల్లు. v. a. To cause to be separated, వీడజేయు. 'దేవకీసుతుకోర్కితీగలువీడంగ వెలదికిమైదీగెవీడదొడగె.' BX. వీడజేయు vīḍa-jēyu. v. a. To do away, to cause to be separated. నివృత్తిజేయు. వీడదీయు vīḍa-dīyu. v. a. To take off, to separate. తీసివేయు, చీలదీయు. వీడదొక్కు vīḍa-dokku. v. a. To apportion, assign. పాలుపంచు. వీడుకొను or వీడ్కొను. vīḍu-konu. v. a. To quit, leave, abandon. To take leave or permission, విడుచు, విడిచిపెట్టు, వదలు, పోయివచ్చెదనని చెప్పుకొని వదలు, సెలవుపుచ్చుకొను. 'పామడు పుత్రుల దీవించి పునర్ధర్శన మయ్యెదమనచు వీడ్కొనినిజనివాసంబులకుంజనిరి.' M. IV. i. 54. 'అరణము గనిచ్చి సుఖముండుడనుచు దక్షుడబ్జువీడ్కొని భార్యతోనరిగెనపుడు.' T. iv. 195. వీడుకొలుపు or వీడ్కొలుపు vīḍu-kolupu. v. a. To send away, dismiss, పంపించు. సగనంపు. 'బ్రాహ్మణద్వేషంబులేక బ్రతుకుండని వీడ్కొలిపినంబోయి.' P. iii. 254. వీడుకోలు or వీడ్కోలు vīḍu-kōlu. n. Permission to go. పోవననుజ్ఞ. The act of leaving or quitting, విడుపు. Permission, leave. అనుజ్ఞ, సెలవు. Death, చావు. వీడుచు vīḍuṭsu. v. a. To cause to be separated, వీడజేయు. To let go, give up, విడిచిపెట్టు. వీడు౛ోడాడు vīḍu-dzōd-āḍu. v. n. To undergo a change, to be changed. మారుపాటునొందు. To resemble, సరిపోలు. వీడు౛ోడు Same as విజ్జోడు. (q. v.) విడుపడు, వీడ్పడు, వీడువడు or వీడ్వడు viḍu-paḍu. v. n. To be changed, మారుపడు. To differ, భేదపడు. To totter, as feet, తడబడు. వీడుపాటు or వీడ్పాటు vīḍu-pāṭu. n. Change, మారుపాటు. Difference, వ్యత్యాసము. A decision, settlement. ఏర్పాటు. 'కల్లయున్ నియమువీడ్పాటొందగా.' KP. iii. 269.
శస్త్రము
(p. 1246) śastramu ṣastvamu [Skt.] n. A weapon. A surgical instrument a knife. ఆయుధము. శస్త్రవైద్యుడు ṣastra-vāidyuḍu. n. A surgeon, one who used surgical instruments. వ్రణ చికిత్సకుడు. శస్త్రాజీవుడు ṣastrā-jīvuḍu. n. One who lives by his weapons: a man at arms a soldier, a mercenary. ఆయుధములచే బ్రతుకువాడు, ఆయుధీయుడు, దండువాడు. శస్త్రి ṣastri. n. One who carries a weapon. శస్త్రమును ధరించువాడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close