(p. 913) bradda Same as బద్ద. (q. v.) బ్రద్దలవారు or బద్దలవారు braddala-vāru. n. Officers, footmen, personal attendants. బంట్రౌతులు, వేత్రధరులు. 'బ్రద్ధలవారిగన్గొని పురంబున నారసిసుప్రసిద్ధులౌ, పెద్దలనెల్ల నిచ్చటికి బిల్వుడు పొండనవారలేగి.' Chenna. v. 247. బ్రద్దపరి bradda-pari. n. A shield made of wickerwork. పేములతో నల్లికేడెము. బ్రద్దర bradd-ara. (బ్రద్ద + అర.)n. A piece, bit, తునక, చీలిక.