Telugu to English Dictionary: భుజంగ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతర్లాపి
(p. 12) antarlāpi antarlāpi. [Skt.] n. A kind of puzzle, riddle or question which contains the solution or answer in itself. విడికథవలె అతికఠినమైన ప్రశ్నలు ఉత్తరములుగా మండేటిది. e.g. క' శ్రీకాంతునిదినమెన్నఁడు రాకొమరునికెద్ది ప్రియము రథతిథియెన్నం డేకొలదినన్నమరుంగును ఏకాదశినాఁడు సప్తమేడేగడియల్. ' శ్లో' కాశంభుకాంతాకిముచంద్రకాంతం, కాంతాముఖంకింకురుతేభుజంగః, కశ్శ్రీపతిఃకావిషమాసమస్యా, గౌరీముఖంచుంబతివాసుదేవః. '
పెక్కు
(p. 786) pekku pekku. [Tel.] pron. Many, అనేకము. పెక్కేల why so many? పెక్కులు many (things.) అనేకము. adj. Many, plentiful. పెక్కు ఉపాయములు numerous contrivances. పెక్కువగల in many ways.పెక్కుమాటలేల why so many words? పెక్కుమారులు many times. పెక్కువ pekkuva. n. Increase, growth: tallness; greatness, వర్ధనము, అధిక్యము. 'నీవు పెక్కునొలేక నేను పెక్కువొయంచు సరినిల్చువాని భుజంబుపోక .' T. ii. 97. టీ నీవు పెక్కవొ, నీవు పొడవా, నేను పెక్కువొ, నేను పొడవా, అంచు, అని. Prettiness, elegance, గోము. పెక్కండ్రు or పెక్కురు pekkanḍru. pron: plu. Many persons, several persons. అనేకులు.
బుడుత
(p. 891) buḍuta or బుడత buḍuta. [Tel.] n. A little one, a child. శిశువు, బిడ్డ. బాలుడు. 'ఒక పాటిబుడత, యాకుమాడువులందియ్య.' H. i. 134. A. vi. 159. adj. Little. Short, పొట్టి. బుడతగాడ్పు a gentle breeze. 'క్రూరభుజంగా స్యకుమారంబుననుజొచ్చి వెడలుసాహసియైన బుడుతగాడ్పు.' Bmj. iii. 132. బుడుతడు buḍutaḍu. n. A male child. బాలుడు.
భుజము
(p. 924) bhujamu bhujamu. [Skt.] n. The shoulder, the arm. భుజంగభుక్కు bhujanga-bhukku. n. The snake-eater, i.e., a peacock, నెమలి. భుజగము, భుజంగము or భుజంగమము bhujagamu. n. A snake. పాము. భుజంగుడు bhujanguḍu. n. A libertine, a lover. భుజంగ ఏవజానీతె భుజగ చరణంసఖే the feet of a snake and the tricks of a lecher, are known to himself alone. 'పగరాజుల భుజంగుబ్రహ్మినాయడు' Pal. 291. Brahmi Náyak who hast dishonoured all his foemen. భుజకీర్తి bhuja-kīrti. n. A certain ornament for the arm. బాహుపురి. భుజాంతరము the breast chest. రొమ్ము. Balaram. v. 71. భుజశిరస్సు bhujasirassu. n. The shoulder, మూపు.
మిండడు
(p. 982) miṇḍaḍu , మిండగాడు or మిండగీడు minḍaḍu. [from Skt. మింఠ.] n. A paramour. విటుడు. A person, పురుషుడు. A great man, అధికుడు. మిండ౛ంగము minḍa-ḍzangamu. n. A buck, a lascivious zangam. మిండతపసి a lascivious monk. 'గీ కడపట భుజంగ వేషంబు నడపినప్పు, డుండుబో గండుమీరి యీ మిండతపసి.' R. ii. 110. మిండతుమ్మెద minḍa-tummeda. n. A male carpenter bee. 'మిండతుమ్మెదల్ ముట్టనిపుష్పమంజరులు.' Kālahas. iv. 54. మిండప్రాయము the bloom of youth, యౌవనము. మిండవడ్డి a high or exorbitant interest on money lent, అధికమగువడ్డి. మిండమేఘము a great cloud, పెద్దమబ్బు. మిండతనము or మిండరికము minḍa-tanamu. n. Whorishness, rakishness, adultery, జారత్వము. మిండత or మిండలకోరి minḍata. n. A harlot, an adulteress, an unchaste woman. లంజ, జారిణి. మిండరి minḍari. adj. Loverlike, appertaining to a paramour విటసంబంధమై మిండరిమాటలు the words of a paramour.
మ్రాగు
(p. 1050) mrāgu mrāgu. [Tel.] v. n. To be tired or fatigued. సోలు. మ్రాగన్ను mrā-gannu. (మ్రాగు + కన్ను.) n. A dejected eye, a downcast look. మ్రాగన్నిడు, మ్రాగన్నువేయు, మ్రాగన్నగు or మ్రగన్నపడు mrā-gann-iḍu. v. n. To look dejected. To blink or to have the eyes half closed. అర్ధనిమాలితేక్షణమగు. 'అందులఫనికులముపనవ. చందనసందష్టనిజభుజంగీవదనానందానందతరమగు మందానిలమానుచుండు మ్రాగన్నిడుచున్.' G. viii. 50.
లోవంక
(p. 1114) lōvaṅka lō-vanka. [Tel. లో+వంక] adj. Ben inwards. లోనికివంగిన. 'లోవంకభుజంబులు. గొంకిసికలుగావిదుప్పట్లునొప్ప.' A. iv. 47.
వల్మికము
(p. 1140) valmikamu or వల్మికము valmīkamu. [Skt.] n. An ant hill, పుట్ట వల్మీకముల జొచ్చువనభుజంగంబులు the serpents enter the ant hills.
సామంతుడు
(p. 1323) sāmantuḍu sāmantuḍu. [Skt.] n. A neighbouring king, a feudatory prince, ఇరుగుపొరుగురాజు. 'దొరలుసామంతులదుర్గాధి పతులు.' Sar. D. 592. సామంతరాగోల sāmanta-rāgōla. n. A kind of weapon. ఆయుధవిశేషము. రాగోల అనగా, పంగలకట్టె.' ద్వి సామంతరాగోలసాచి వేసినను, వలభుజంబున దాకివసుధేశుడలిగి.' Pal. 413.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149817
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113036
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101412
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95667
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55830
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51498
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40209
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39110

Please like, if you love this website
close