Telugu to English Dictionary: భూమిజ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అనుక్రమము
(p. 54) anukramamu anu-kramamu. [Skt.] n. Series, succession, method, order. వరుస. అనుక్రమణిక anu-kramaṇika. [Skt.] n. An index, table of contents. సూచీపత్రము, భూమిక, విషయసూచిక.
అభ్రకము
(p. 73) abhrakamu abhrakamu. [Skt.] n. Tale, Mica. భూమిలో నుండు అద్దపు పెంకులవంటి వస్తువు. కాకి బంగారము.
అర్పణము
(p. 85) arpaṇamu arpaṇamu. [Skt.] n. An offering, dedication, delivering up. Placing. ప్రదానము, ఉంచడము. అంకురార్పణము the offering of buds to a god. అర్పించు arpinṭsu. v. a. To offer, dedicate. ఇచ్చు. తనసొమ్మునంతా పరులకు అర్పించు కూర్చున్నాడు he gave up all his goods and became a beggar. అర్పితము arpitamu. [Skt.] adj. Offered, dedicated. ఇవ్వబడ్డ. కంఠార్పితభూషణము an ornament placed on the neck. ఆ గ్రామము సముద్రార్పితము అయినది the village became the prey of the sea. తన తండ్రికి అర్పితముగా కొంత భూమిని దానము చేసినాడు he gave some land as a gift in memory of his father.
ఆకరము
(p. 106) ākaramu ākaramu. [Skt.] n. A mine: foundation: basis, authority. గని, అస్థిభారము, ఆధారము, సాధకము. Also, a crowd, multitude. సమూహము. ఆకరము ākaramu. [Tel.] n. Anger. ఆగ్రహము. 'వీకబరతెంచినల్గడ దాకిన గడునల్గిఘోరతరశరహతిన మ్మూకలు విరియగనర్జును డాకరముననేసెను గ్రుడయిరణభూమిన్.' భార: ఆది. viii.
ఉద్భజ్జము
(p. 159) udbhajjamu , ఉద్భత్తు, ఉద్భిదము ud-bhijjamu. [Skt.] n. Sprouting, germinating, shooting. A. v. 114. భూమిని భేదించుకొని పుట్టునది. ఉద్భేదము ud-bhēdamu adj. Breaking or bursting through, as a shoot through the ground. పుట్టిన.
కలియు
(p. 258) kaliyu or కలియు kaliyu. [Tel.] v. n. To mix, join, mingle. To collect, assemble. To coalesce. To agree, correspond, match. To be included in, to fall under. To set to work, being to do. దిక్కులు కలియచూచి looking all round. దృష్టి కలిసినప్పుడు when our eyes met. అతనిభూమిలో కలిసినస్థలము a spot included in his land. ఆ దారి ఇక్కడ కలియుచున్నది that road meets here. సభ కలిపినది, or సభ కలిసిపోయినది the assembly has broken up or adjourned: కలియగలుపు kaliya-galupa n. Familiarity, affability. కలియగలుపుగానుండే familiar, easy, affable. కలియబడు kaliya-baḍu v. n. To meddle with. To rush, fall (upon enemies) వాండ్లు మామీద కలియబడ్డారు they rushed upon us. To become entangled. 'అరుతసరులుకలియంబడుచు.' B. viii. 457. కలియబెట్టు. kaliya-beṭṭu. v. a. To mix, to stir.
కుతిల
(p. 293) kutila kutila. [Tel.] n. Pain. బాధ. కుతిల గుడుచు or కుతిలపడు kutila-guḍuṭsu. v. n. To suffer. బాధపడు. To sob గుటకలు మింగు. 'విమనృపాలక యూళ్లవెంబడి దీవర గుళ్లపంచలలజేరి కుతిలలగుడిచి యడిగి తెచ్చిన నీరసాన్నముల్ భజియించి.' N. Haris. iv. 202. కుతిలపెట్టు or కుతిలపరుచు kutila-pettu. v. n. To inflict suffering, to afflict. బాధపెట్టు. 'గీ అరాదకత్వ, దోషజాతమైనదురితబాహుళ్యంబు కుతిలపెట్టభూమియతలమునకు బవనెరిగికశ్యపుడు.' M. XII. ii. 99.
క్రోవి
(p. 337) krōvi or కోవి krōvi. [Tel.] n. A hollow tube. గొట్టము. A gun, musket or pistol తుపాకి. A bottle బుడ్డి. An underground sluice భూమిలోపలి తూము. A crucible మూస. A flute. పిల్లనగ్రోవి. The plant termed Galedupa arborea. కురవకము.
జారీచేయు
(p. 1403) jārīcēyu jārī-chēyu. [H.] v. a. To enforce, to grant అభూమిని నాకు డారీచేసినాడు he granted that land to me.
జెల
(p. 469) jela jela. [Tel.] n. A spring of water. నీటి బుగ్గ, భూమిలోపలి జలధార.
జెల
(p. 469) jela jela. [Tel.] n. A spring of water. నీటి బుగ్గ, భూమిలోపలి జలధార.
నేల
(p. 682) nēla nēla. [Tel.] n. Land, earth, soil. భూమి. A country, దేశము. adj. 'Of the earth.' A prefix (like ground, or dwarf,) applied to certain plants, as నేలపేము, dwarf rattan, నేలపొన్న dwarf cassia. నేలగలుపు nēla-galupu. v. a. Lit. To mix with the earth. To ruin. దానిని నేలగలిపినాడు he ruined it. నేలకుగోలకుతెచ్చు to turn upside down, కిందుమీదుచేయు. నేలచూపు a downcast look. నేలచూలి nēlaṭsūli. n. Lit: The earth-born child, i.e., Sita, బూమిజ. నేలతాడి nēla-tāḍi. n. The plant called Curculigo orchioides. తాలమూలి. Rox. ii. 144. నేలతాలుపు nēlatalupu. n. A mountain. పర్వతము, భూధరము. A king, రా౛ు, భూధరుడు. నేలనెమలి nēlanemali. n. The bird called a florikin. నేలపట్టి nēla-paṭṭi. n. Sita. సీత, భూపుత్రి, Mars, అంగారకుడు. నేలపల్లటీ nēla-pallaṭī. n. A kind of pigeon called a tumbler. నేలమీద పల్టీలువేసే పావురాయి. నేలబావి a well without any wall round it. నేలమాళిగ, నేలమాలె or నేలమాలియ a room under ground, భూమిలోపలి యిల్లు. నేలముల్లాకు the plant called క్షుద్రము, Solanum jacquini. నేలరేడు nēla-rēḍu. n. A king. రాజు, భూపతి. నేలవేము nēla-vēmu. n. The plant called Justicia paniculata. Rox. i. 118. or Andrographis paniculata. (Watts.) నేలవేలుపు nēla-vēlupu. n. A Brahman. భూసురుడు, భూదేవుడు. నేలాపల nēlāpu. (నేల+ఆపు.) n. A kind of hawk. ఒక విధమైనడేగ.
పల్లన
(p. 727) pallana , పల్లనము or పల్లము pallana. [Tel.] n. A saddle, an elephant's howdah, అంబారి. 'కుముదస్తంబేరమంబగ్రతో భూమిన్ బల్లనకట్టిరాసిసిరుచి స్ఫూర్తుల్ విజృంభింప.' Parij. iv. 19. పారసిపల్లంబు.' స్వా. iv.
పాటించు
(p. 734) pāṭiñcu pāṭinṭsu. [Tel.] v. n. To exceed, to be excessive. మించు, అతిశయించు. 'కుసుమబాణుబాణంబులు గూడనైదు. కరగి నేరుపువాటించి కరువుగట్టి.' M. IV. ii. 31. నేరుపువాటించి, చాతుర్యముమించి. v. a. To observe, to care for, to regard, to pay attention to, to honour. ఆదరించు, అక్కర పట్టు, గౌరవముచేయు. To consider, to to take into consideration, విచారించు. To expect, hope, ప్రతీక్షించు. To wear or carry, ధరించు. To have, get, పొందు, కలుగు. 'పరధనములమీద నాసబాటింపక.' Vish. iv. 248. 'కవితపాటింపదగిన కర్నాట భూమికిని.' BD. ii. 149. 'తనతోడ నెమ్మిగల వారియెడ దురాగ్రహమువాటింపక.' Vish. iv. 143. పాటింపు pāṭimpu. n. Care, regard, application, పట్టు, లక్ష్యము.
పుడమి
(p. 766) puḍami puḍami. [from Skt. పృథివి.] n. The earth, భూమి. పుడమిరేడు or పుడమీశుడు a king, రాజు. పుడమితాలుపు puḍami-tālupu. n. Lit: One who bears or carries the earth, an epithet of the Serpent ఆదిశేషుడు. A king, రాజు. A mountain. పర్వతము. పుడమిపట్టి puḍami-paṭṭi. n. Lit: Son of the Earth, an epithet of Mars, అంగారకుడు. పుడమిపుట్టు puḍami-puṭṭu. n. Lit: 'Born of the Earth,' an epithet applied to a tree or to Sita, చెట్టు, భూజము; సీత, భూమిజ. పుడమివేలుపు puḍami-relupu. n. A terrestrial deity, i.e., a Brahmin, బ్రాహ్మణుడు, భూదేవుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close