Telugu to English Dictionary: భ్రష్ట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అప్రాశ్యుడు
(p. 66) aprāśyuḍu a-prāṣyuḍu. [Skt.] n. An outcaste, he who is not fit to eat with others. అపాజ్తేయుడు, భ్రష్టుడు.
త్రోయు
(p. 573) trōyu or తోయు trōya. [Tel.] v. t. To push aside or away. తొలగమాకు. త్రోపు or తోపు trōpu. n. Pushing, తోయుట. An insult, నిరాకరణము. Refusal, నిషేధము. త్రోద్రోపు (త్రోపు+త్రోపు.) n. A hard or violent push, మిక్కిలి తోయుట. త్రోద్రోపులాడు trō-drōpu-l-āḍu. v. t. To push hard or violently. మిక్కిలిత్రోయు, బలాత్కారముచేసిత్రోయు. త్రోపడు or త్రోపుపడు trōpaḍu. v. n. To be pushed, త్రోయబడు. త్రోవనంగొరవి trōpanan-goravi. (త్రోపు+కొరవి.) n. One who is spoilt in every way, ఉభయభ్రష్టుడు, ఉభయభ్రష్టురాలు. త్రోపరి trōp-ari. (త్రోపు+అరి.) n., One who pushes, త్రోయువాడు. త్రోపాటు trōp-āṭu. n. The act of being pushed. త్రోపడుట. త్రోపాడు. (త్రోపు+ఆడు.) v. t. To push, త్రోయు. త్రోపుడు trōpuḍu. n. A push. త్రోపు. A carpenter's plane. చిత్రిక. త్రోపుడుపెట్టు trōpuḍu-peṭṭu. v. t. To plane wood as a carpenter does. త్రోపుడుతో మ్రాను నునుపుపరుచు. త్రోపుచేయు trōpu-chēyu. v. t. To disregard, to slight. నిరాకరించు.
న్యాయము
(p. 685) nyāyamu nyāyamu. [Skt.] n. Propriety, fitness, Justice, equity. తగవు. Law, morality. అభ్రష్టధర్మము. Logic, తర్కశాస్త్రము. A reason, a cause. మీరు నాకు తండ్రియనే న్యాయమువల్ల by reason of your being my father. A relation, connection. వారు నాకు తల్లి తండ్రి న్యాయముగానుండిరి they were as father and mother to me. చంద్రచకోరన్యాయముగానున్నాము we are like the moon and the partridge, i.e, inseparable lovers. తమరు న్యాయము జరిగించవలెను I request that you will do justice. న్యాయ or న్యాయమైన nyāya. adj. Rixh, proper, fit, just. న్యాయతః nyāyatah. adv. Correctly, duly, justly. న్యాయము nyāyamu. adj. Just. న్యాయముతోకూడిన.
పదము
(p. 704) padamu padamu. [Skt.] n. A foot. పాదము. అడుగు. A footstep, the mark of a foot, పాదచిహ్నము. A word or a phrase, శబ్దము. An article, thing, వస్తువు. Preservation, defence, రక్షణము. A place, site, స్థానము. Rank, station, degree. ఉద్యోగము. An attempt, ప్రయత్నము. Cunning, కపటము. A line of a stanza or song, పద్యపాదము. పదభ్రష్టుడు he who is degraded. 'మనసి జరథపదాంజనకణికలు.' A. v. 124. టీ రథపద, బండికండ్లయొక్క. పరమపదము parama-padamu. n. Lit: the best place, i.e., Heaven. పదగుడు or పద్గుడు padaguḍu. n. A foot soldier, కాలిబంటు పదచాళి padaṭsāḷi. n. A kind of dance. నాట్యభేదము. పడచ్ఛేదము padach-chhēdamu. n. Dividing or separating the words of a sentence from each other. The order in which words are construed. Analysis. పదతలము pada-talamu. n. The foot.
భ్రష్టము
(p. 930) bhraṣṭamu bhraṣhṭamu. [Skt.] adj. Fallen, lost, depraved, fallen from virtue. ౛ారిన. భ్రష్టు or భ్రష్టుడు bhraṣhṭu. n. One who has fallen from. కులభ్రష్టుడు one who is excommunicated, an outcast. దేశభ్రష్టుడు one who has lost his kingdom, one who is driven from his country.
రాజ్యము
(p. 1072) rājyamu rājyamu. [Skt.] n. Rule, government. Administration of government, sovereignty. దొరతనము, ఏలుబడి, ప్రభుత్వము. A kingdom, principality, country, ఒక రాజు ఏలే దేశము. అతడు రాజ్యము చేయుచుండగా while he reigned. మారాజ్యమునకు వెళ్లుచున్నాను I am going to my own country. ఇది అడవి రాజ్యము this is a forest country or land. రాజ్యభ్రష్టులై being expelled from the kingdom.
వాదము
(p. 1151) vādamu vādamu. [Skt. from వద్ to speak.] n. A dispute, discussion, contention. మాటలపూర్వకమైన కలహము, వాగ్వాదము, తగవు. Alchemy, రసవాదము. వాదభ్రష్టోవైద్యశ్రేష్ఠః he who fails in alchemy becomes an excellent doctor. 'బధిరుబలె దరిద్రునిగతివాదిపగిదిగనకకారుచాడ్పున.' P. Pref. 15. టీ వాదిపగిది, రసవాదివలెను. వాదించు, వాదడుచు or వాదాడు vādinṭsu. v. a. To argue, debate, dispute, discuss. కలహముచేయు, జగడమాడు, తర్కించు. వాది vādi. n. A speaker. One who argues, వాదించువాడు. A plaintiff or complainant. వ్యాజ్యము తెచ్చినవాడు, తగవునకుపోయినవాడు. ప్రతివాది a defendant. కార్యవాది one who speaks or argues the point alone. 'కార్యవాదికేల కడుచలంబు.' Vēma. iii. 96. వాదు vādu. (from Skt. వాదము.) n. A dispute, contention, fighting. కలహము, యుద్ధము. 'స్త్రీల యెడవాదులాడకుము.' Sumati. i. 'వలదన్నబోవుదునెవాదుకుదీయక.' Ila. iv. 72. వాదుడుగుట, అనగా జగడముమానుకొనుట. 'మునుగజాస్యునితోవాదుడుగకయొనర్చిన పిమ్మట.' S. iii. 412. వాదుచేయు or వాదులాడు vādu-chēyu. v. n. To dispute, to contend. వివాడమాడు, పోరుచేయు.
వ్యభిచరించు
(p. 1232) vyabhicariñcu vy-abhi-char-inṭsu. [Skt. వి+అభి+చరించు.] v. n. To go astray, తప్పిచరించు. To commit adultery, రంకుపోవు. వ్యభిచారము vy-abhi-chāramu. n. Deviation from the common rule; fornication, adultery, తప్పిచరించుట, భ్రష్టాచారము, రంకు. వ్యభిచారి or వ్యభిచారిణి vy-abhi-chāri. n. An adulteress, a harlot, jilt. రంకుటాలు. వ్యభిచారుడు vy-abhi-chāruḍu. n. An adulterer.
వ్యసనము
(p. 1233) vyasanamu vyasanamu. [Skt.] n. Grief, sorrow, affliction, passion, pain. దుఃఖము, చింత, విచారము. A fault, vice. దోషము. A calamity, విపత్తు. M. V. ii. 42. వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకుప్రల్లదంబును దండంబుపరుసదనము, ధనము వమ్ముచేయుట, ఇవి సప్తవ్యసనములు. 'నిరతనసువ్యయవ్యసనము.' P. i. 825. వ్యసనకరమైన vyasana-ka-ram-aina. adj. Grievous. దుఃఖజనకమైన. వ్యసనపడు vyasana-paḍu. v. n. To sorrow, to suffer grief. చింతపడు, దుఃఖించు. వ్యసనార్తుడు vyasan-ārtuḍu. n. One who is afflicted, or is suffering pain or calamity. విపత్తుగలవాడు. పీడింపబడినవాడు. వ్యసని vyasaṇi. adj. Vicious, unfortunate, distressed. దుష్టుడైన, భ్రష్టుడైన, దుఃఖపడే.
వ్రాత్యుడు
(p. 1238) vrātyuḍu vrātyuḍu. [Skt.] n. A man of the twice-born who is not invested with the sacred thread. ఉపనయనాది సంస్కారహీన బ్రాహ్మణుడులోనగువాడు. (Commonly,) a blockhead. శుంఠుడు, భ్రష్టుడు. వ్రాత్యవైశ్యుడు a Vaisya who has lost caste.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close