Telugu to English Dictionary: భ్రాంతి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కల్లిపాటు
(p. 260) kallipāṭu or కళవెళపాటు. kallipāṭu [Tel.] n. Agitation, tribulation, dilemma. Fright, alarm, horrow. విభ్రాంతి.
గుణము
(p. 375) guṇamu guṇamu. [Skt.] n. A quality, property, virtue, disposition, temper, character, or attribute. Tendency, effect, purpose, use. A symptom as of disease. వానికి గుణమువచ్చినది he is now come to his senses. నీలగుణము blackness. మంచి గుణము goodness, good temper. మోహగుణము the passion of lust. వానికి గుణముగానున్నది he is better, he has recovered. పది రూపాయలుయిస్తే గుణమే if he gives ten rupees so much the better. అందువల్ల యేమిగుణము what is the use of it? వానితో మాట్లాడితే గుణము లేదు there is no good in speaking to him. పది గుణములుగల or గడియకు ఒక గుణముగల freakish, changeable, whimsical వాంతిభ్రాంతిగుణము an attack or symptoms of cholera. The three Gunas are Rajah (passion) Tamah foulness: and Satvam (Truth). Added to a numeral, thus ద్విగుణము twice as much or two-fold. త్రిగుణము thrice as much, or three-fold. గుణము n. A cord, a string. త్రాడు. A bow string. అల్లెత్రాడు. గుణధ్వని the sound of the bowstring. గుణపడు guṇa-paḍu. v. n. To recover, improve, ameliorate. గుణమగు guṇa-m-agu. v. n. To recover. వారికి గుణమైనది they have improved. గుణమిచ్చు guṇa-m-iṭsṭsu. v. n. To affect favourably, as medicine, to improve the health. గుణము చేయు guṇamu-chēyu n. The cure. గుణవంతుడు or గుణయుతుడు guṇa-vantuḍu. n. A worthy or good man. గుణవతి guṇa-vati. n. A good woman. గుణి or గుణుడు guṇi. adj. Endowed or gifted with good qualities. 'గుణగుణంబులరీతి కూడిమాడి' (Paidimarri. iv. 214.) united as closely as goodness and the good, as the virtuous and virtue. అధికగుణుడు highly distinguished. గుణించు or గుణియించు guṇinṭsu. v. a. To multiply, calculate. To spell. గుణితము guṇitamu. n. Multiplication, spelling. గుణ్యత guṇyata. n. Excellence, goodness, worth. 'గుణ్యత యేమైననుసరి ప్రాణ్యవనము చేయవలయు.' T. iii. 96.
చిల్లర
(p. 421) cillara chillara. [Tel.] adj. Retail, as a shop. Miscellaneous, sundry, stray, trifling, mean, of no note or importance, subordinate. Vile, base. చిల్లరవాండ్లు a mixed multitude, people of no consequence. చిల్లరనేబులు loose money, change. పదిరూపాయల పైచిల్లర ten rupees and odd. చిల్లరపూజ vain homage, empty adoration చిల్లరభ్రాంతులు empty fancies. చిల్లరవేల్పులు inferior deities. చిల్లరలు chillaralu. (Plu.) Sundries, odds and ends.
నివ్వెర
(p. 662) nivvera or నివ్వెరగు niv-vera. [Tel. నిండు+వెర.] n. Great fear. మిక్కిలి భయము. Amazement, surprise. Great surprise or alarm. పారవశ్యము, నిశ్చేష్టత, భ్రాంతి. నివ్వెరగందు or నివ్వెరపడు niv-verag-andu. v. n. To be greatly astonished. To be greatly afraid, మిక్కిలి భయపడు. నివ్వెరపాటు niv-vera-pāṭu. n. Astonishment.
బోధ
(p. 911) bōdha or బోధము bōdha. [Skt.] n. Wisdom, intellect, understanding, awaking, arousing; teaching, instruction, doctrine, తెలియడము, తెలివి, జ్ఞానము. 'బోధకళమాన్పెన్ మోహవిభ్రాంతి.' Swa. ii. 37. టీ బోదకళ, నిరంతరజాగ్రత. 'పుత్రకునివాక్య విస్ఫురద్బోధమునకు, తల్లిదండ్రులు సంతోషముల్లసిల్ల.' H. i. 208. బోధకుడు bōdhakuḍu. n. A teacher, preacher, instructor: బోధించువాడు, ఉపాధ్యాయడు, గురువు. బోధపడు bōdha-paḍu. v. n. To be known, to be understood, to become intelligible. ఆకళింతకువచ్చు. అది నాకు బోధపడినది or బోధఅయినది I understand it. బోధపరుచు bōdha-paruṭsu. v. a. To teach, explain, or make intelligible. బోధన or బోధనము bōdhana. n. Teaching, informing, awaking, arousing, counsel. వాని బోధన వినవద్దు I do not listen to his counsel. బోధ్యము or బోధనీయము bōdhyamu. adj. Fit to be taught. బోధింపదగిన. బోధించు or బోధచేయు bōdhinṭsu. v. a. To teach, to explain, to inform, తెలియజేయు. To persuade, advise, admonish, induce, నేర్పు వానికి బోధచేసేశక్తి లేదు he is unable to convey his knowledge, i.e., to teach. బోధితుడు bōdhituḍu. n. One who is taught. బోధింపబడినవాడు. బోధిద్రుమము bōdhi-drumamu. n. The sacred fig tree: Ficus religiosa. రావిచెట్టు.
భ్రమ
(p. 930) bhrama or భ్రమము bhrama. [Skt.] n. Whirling round, gyration. గిరగిర తిరగడము. Error or obliquity of judgement. Delusion, misapprehension. Misconception, illusion. Desire, wish, fondness, longing. భ్రాంతి, వానికి కొడుకును చూడవలెనని నిండా భ్రమగానున్నది he wishes very much to see his son. adj. Erroneous. తబ్బిబ్బైన. భ్రమపుమాటలు nonsense. భ్రమణము or భ్రమి bhramaṇamu. n. Whirling, turning, going round, wandering. భ్రమపడు bhrama-paḍu. v. n. To err, be mistaken, be deluded. భ్రమపరచు bhrama-paraṭsu. v. a. To mislead, delude. భ్రమప్రమాదము bhrama-pramādamu. n. A blunder, oversight. భ్రమము, భ్రమియు or బ్రమియు bhramayu. v. n. To err, be deceived. To be confused, perplexed. భ్రమరము bhramaramu. n. The large black carpenter bee, తుమ్మెద. The poets compare braids of black hair to clustering bees. A large kind of wasp. భ్రమరకీటన్యాయము like the caterpillars which the wasp places in its nest as food for its grubs; these are supposed to change into wasps; the similitude is used to point out the entire change produced in the mind of a pupil. భ్రమరకము bhramarakamu. n. Hair curled upon the forehead, నొసట చుట్టలుచుట్టలుగా జీరాడే ముంగురులు. A top, బొంగరము. భ్రమరి bhramari. n. A female bee. ఆడుతుమ్మెద. భ్రమరించు bhramarinṭsu. v. n. To circle round, భ్రమరించు, or భ్రమించు or భ్రమియంచు bhraminṭsu. v. n. To turn round, to spin round. To be confused, misled, deluded. M. I. i. 157. భ్రమనుపొందు, తిరుగు.
భ్రాంతము
(p. 930) bhrāntamu bhrāntamu. [Skt.] adj. Whirled, revolved: perplexed, deluded; blundering, mistaken. గిరగిరతిరగబడ్డ, పొరపాటుబడ్డ, భ్రాంతినొందిన. భ్రాంతదృష్టి giddiness. భ్రాంతి bhrānṭi. n. Fancy, whim, error, delusion, whirling. భ్రమ, గిరగిరతిరగడము, మిధ్యామతి, ఉన్నది లేనట్టును లేనిది ఉన్నట్టును తలచుట.
మిథ్య
(p. 986) mithya mithyā. [Skt.] n. A lie. అనృతము, అబద్ధము. adj. False, unreal, deceptive, delusive. అబద్ధమైన, మాయమైన. మిథ్యాదృష్టి mithyā-drishṭi. Atheism, heresy, materialism. పరలోకనాస్థికత, నాస్తికత్వము. మిథ్యామతి mithyā-mati. n. Error, mistake. ignorance. భ్రమ, భ్రాంతి.
వాంతి
(p. 1146) vānti vānti. [Skt.] n. Vomiting. కక్కడము, వమనము, డోకుకొనడము. వాంతిభ్రాంతి or వాంతిభేది vomiting and purging, cholera. వాంతము vāntamu. adj. Vomited. కక్కబడినది.
వికలము
(p. 1164) vikalamu vikalamu. [Skt.] adj. Defective, imperfect, mutilated. Decayed, impaired. Confused, agitated, Withered, waning. విచ్ఛిన్నమైన, భగ్నమైన, చెడిన, కలుషమైన. 'అక్కురువృద్ధు జూడనార్తివికలుగుచు.' M. XV. i. 166. వికలత్వము or వికలత vikalatvamu. n. Confusion, agitation, decay. కలుషత్వము, శైథిల్యము. 'లావరియిప్పుడంగవికలత్వము పాటిలి.' P. i. 499. వికలాంగుడు vikal-ānguḍu. n. A cripple, one who is deformed or maimed. అంగహీనుడు. 'ఇట్లువికలాంగుండై పుట్టిన యనూరుండు.' M. I. ii. 8. వికిలితము vikalitamu. adj. Confused, confounded: decayed, impaired, withered. కలుషమైన, శిథిలమైన. 'ఏకరణివికలితాత్ముడు కాకుండుంబతి.' B. i. 535. వికలుడు vikaluḍu. n. A fool, one who is in confusion. కలత బారినమమనస్సుగలవాడు. 'వేగిరముననిలిచిభ్రాంతి వికలుండగుచున్.' P. ii. 152.
వికల్పము
(p. 1164) vikalpamu vikalpamu. [Skt.] n. Confusion, doubt, indecision, ambiguity, an alternative opinion, option. ద్వైవిధ్యము, సందేహము, భ్రాంతి. వికల్పము or వైకల్పికము adj. Optional, admitting of two forms (in grammar); alternative, ద్వివిధమైన, సందిగ్ధమైన.
విడు
(p. 1171) viḍu viḍu. [Tel.] v. n. To separate, become loose, వీడు. To fall asunder, తనకుతానేవదలు, వీడిపోవు, విరిసిపోవు. 'నీళ్లమీదబుగ్గ నిలిచిన యప్పుడు తళ్లువేగవచ్చితాకుగాక, వడెడుకుండకింత విభ్రాంతిపడుదురు.' Vēma. 70. v. a. To relinquish, leave, quit, abandon, give up, loosen, untie, undo, let go, release, separate, త్యజించు, మానుకొను, వదలు, విచ్చు. విప్పు, వీడ్చు, విడుగడ or విడుగర viḍu-gaḍa. n. Release, liberation. విడుదల, విమోచనము. 'ఉర్రిద్రెవ్వగొరికి యిప్పుడ వెరవారగనేనునీకు విడగరనేయం దొరకొనుట నీదుభాగ్యం బరితత్వము దొరగిమైత్రియలవరపు మదిన్.' M. XII. iii. 207. 'అన్యదేశ్యునధర్మువిడుము.' A. iv. 257. విడుగు viḍugu. v. n. To blow or expand, as a flower, వికసించు. 'ముడిగెతొగలడగెరిక్కలు విడిగె పయోజమ్ములుడిగెవెన్నెల.' S. I. 164. విడదొక్కు or విడద్రొక్కు viḍa-dokku. v. a. To allot, set aside, grant, as land. విడిచు ఇచ్చు. ఆయూరికింద నాయూరి పొలములో కొంతభూమి విడదొక్కినారు they allotted some land from one village to that village. విడనాడు viḍa-n-āḍu. v. a. To cast off, desert, quit, relinquish, divorce. విడుచు, విడిచిపెట్టు, వదులు. 'కూళగూళమెచ్చు గుణవంతు విడనాడి.' Vēma. 1752. విడబడు or విడవడు viḍa-baḍu. v. n. To escape, get free, break loose, వీడు, విచ్చలవిడియగు, కట్టువదిలించుకొని నిరంకుశముగానుండు, తెగనుండి వేరుపడు. నిర్భందమునుండి తొలగు. To slip, ౛ోరు.' అతని మహోద్దండగజము, తన్ను దామరచి మదగ్రస్తయగుచు. కడదిమావంతుని బడఝూళిచేసి విడివడిదండెల్ల విరియ దోలుచును.' B. D. iv. 352. అది విడివడిమాట్లాడినది she shook off all shame and spoke.
వినివారణము
(p. 1177) vinivāraṇamu vi-nivāranamu. [Skt. వి+నివారణము.] n. Prevention; an obstacle, hindrance. 'తనయాయెవ్వరియందు జిక్కుపడ వేదండంబునుంగాననే వినివారణంబును బోవందవే వెరపు వేవిభ్రాంతియుంజెందవు.' Bhāg. x. §. ix. 9.
విభ్రమము
(p. 1182) vibhramamu vi-bhramamu. [Skt.] n. Turning round, whirling. An error, mistake; doubt, misapprehension, భ్రాంతి, సంశయము. Female dalliance, love, beauty. విశోభ, అలంకారము, విలాసము. 'తనూవిభ్రమంబు.' T. iii. 41. 'అహల్యావిలాసవిభ్రమంబులకుందవిలి.' N. vii. 86. టీ విలాసవిభ్రమంబులు, శృంగారచేష్టలు. A particular feat or gesture in dancing. అభినయభేదము. విభ్రాంతి vi-bhrānti. n. Error, confusion, hurry, flurry, precipitation. భ్రమము, ఆతురము. 'అంతోషవిభ్రాంతిన్.' Vedanta Ras. ii. 131. టీ సంతోషమువల్ల కలిగిన తొందరపాటుచేతను.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101363
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close