Telugu to English Dictionary: మగుడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

గుడా
(p. 374) guḍā guḍā. [Skt.] n. A particular mode of placing the fingers. తర్జన్యంగుష్ఠాగ్రసంయోగవలయము. 'తమగుడాకేశంబు లిముడువారు.' Dasav. iv. 125.
బమ్మ
(p. 867) bamma bamma. [from Skt. బ్రహ్మ.] Brahma. బమ్మగుడ్డు bamma-guḍḍu. n. The globe, sphere, mundane egg. బ్రహ్మాండము. 'బమ్మగుడ్డు అనెడు పట్నంబులోపల, బమ్మమెరుగలేని బాపడేల.' Vēma. i. 232.
మగుడు
(p. 940) maguḍu or మగుడబడు maguḍu. [Tel.] v. n. To return or turn back. మరలు, మళ్లుకొను. మగుడ or మగుడి maguḍa. adv. Again, anew, in return మళ్లి, తిరిగి, వెనుకకుమళ్లి. మగుడించు, మగుడుచు or మగుడ్చు maguḍintsu. v. a. To turn back, to avert. మళ్లించు. తిప్పు. మగుడజేయు. 'మరణంబునొందిన మగుడించుబాస.' BD. v. 842.
మను
(p. 952) manu manu. [Tel.] v. n. To live, exist. జీవించు. To conduct oneself, వర్తించు. 'కంటిని శ్రీపాద కమలంబులేను, మంటినింకేటికి మగుడుదుననిన.' BD. iii. 2220. n. Earth, soil, మట్టి, నేల. మనికి or మన్కి maniki. n. Existence, living, జీవించడము, జీవనము. Home, an abode. నివాసము, ఉనికిపట్టు. వాసస్థానము. A place, స్థానము. 'మనుకులము రాచవారల, మనుకులకిరవగచుకలిమిమగువకునెలవై, తనరునయోధ్యానగరము.' R. i. 102. మనుకులకిరవగుచు, అనగా ఇండ్లకు ఉనికిపట్టుఅగుచు. మనికిపట్టు maniki-paṭṭu. n. Home, an abode. గృహము. మనుకువ manukuva. n. An abode, house, residence. వాసస్థానము. మనుగడ manugaḍa. n. Life, living. జీవనము, జీవించడము. Means of livelihood, జీవనోపాయము. 'మనుగడదప్పునొక్క మునిమాటలుచేకొననైతి.' M. XII. iii. 370. మనుచు, మంచు, మనుపు or మన్పు manuṭsu. v. a. To cause to live, to nourish, to take care of, bring up. మనజేయు, పోషించు, బ్రతికించు. మనుదిండి or మన్దిండి manudinḍi. n. Lit: That which eats earth, i.e., a kind of snake, ఒకవిధమైన పాము. మనుపరి manupari. n. A guardian, కాపరి, రక్షకుడు. మనుపీనుగు manu-pīnugu. n. A living corpse, జీవచ్ఛవము. మనువృత్తి, మనోవర్తి or మనువర్తి manu-vritti. n. Maintenance, support; a pension, allowance, stipend. మనువు manuvu. n. Life, living, జీవనము, బ్రతుకుట. Conduct, వర్తనము. Choosing a husband, the choice of a husband, మగని వరించుట. A husband, మగడు. A fitting match, implying a proper or respectable son-in-law. వివాహనిశ్చయము. అతడు కూతుళ్లకు మనువులుచిక్కక అల్లాడుచున్నాడు he is at a loss for a suitable match for his daughters. మంచిమనువుచిక్కితే కూతురికి పెండ్లిచేస్తాడు. if he meets with a suitable match he is ready to give his daughter in marriage. మారుమనువు a second marriage of a woman, ఆడదానికి రెండవ వివాహము. మనుగుడుపు manu-guḍupu. n. A final entertainment given by the bride's parents to the bridegroom, after the conclusion of the whole marriage ceremonies.
లచ్చి
(p. 1096) lacci [from Skt. లక్ష్మి.] n. Same as లక్ష్మి. (q. v.) లచ్చిమగుడు Same as లక్ష్మీమగడు.
వగ
(p. 1121) vaga vaga. [Tel.] Grief, vexation, melancholy, regret, remorse. దుఃఖము, సంతాపము, విచారము, శోకము. Intention, ఆలోచన, Mode, way, manner, విధము. రీతి, దోవ, గతి. Amorous action, శృంగారచేష్ట, విలాసము, కూటికివగలేనివాడు he who has no means of living. 'క శ్రీరాముడు నీయలమట. లారసి పలు నగలబలుకునర్థగభీరో, దారోక్తివింటె జనకకు, మారీ.' R. v. 37. 'వగచినబోయినకార్యము, మగుడునె వగవంగా లోకమాన్యుండగునే, వగపుణ్యగతికి మూలమె, వగపెల్లవిధాల విడువవలయు నరేంద్రా.' M. XI. i. 22. adj. Beautiful, handsome. అందమైన. 'కొసరువగనవ్వుకొనగోట కొప్పుదువ్వు.' T. ii. 98. వగకత్తె or వగలాడి vaga-katte. n. A coquette, belle. శృంగారచేష్టలుగలస్త్రీ, విలాసవతి. A rogue, a deceiver, మాయలాడి. వగకాడు or వగలాడు vaga-kāḍu. n. A fop, a beau, a gallant. వన్నెకాడు. నీటుకాడు, సొగసుకాడు, విలాసవంతుడు. వౚు vagaṭsu. v. n. To grieve, sorrow. దుఃఖించు. శోకించు. To regret, repent, పశ్చాత్తాపపడు. To cry, ఏడ్చు. v. a. To consider, think, విచారించచు, ఆలోచించు. తలచు. 'నీపరాభవంబె నాపరాభవమార్య వగివవలదు మగువదెగువదెత్తు.' R. v. 274. వగతెగు vaga-tegu. v. n. To be settled or decided. తీరు, పరిష్కారమగు, పరిష్కృతమగు. వగతెంచు vaga-denṭsu. v. a. To decide, settle, determine. వగతెగువట్లుచేయు. తీర్చు, పరిష్కారముచేయు. 'తెలియగజాలకున్న వగదెంచెద రేపవియింటికేరె.' S. iii. 509. వగవ or వగవగ vagava. adv. Grievingly, sorrowfully. 'వగవగసాధులగుపేదవారికి నెగ్గుల్ మొగిజేయుదురు.' M. 1. i. 130. వగపు vagapu. n. Grief. మనోదుఃఖ రూపమైనవిచారము, శోకము.
వైజాత్యము
(p. 1227) vaijātyamu vai-jātyamu. [Skt. from విజాతి.] n. The state of belonging to a different caste, విజాతిత్వము. వైజాతి or వయిజాతి vai-jāti. n. A certain low caste among Komatis. కోమట్లలో ఒకవిధమైన నీచకులము. 'వ అగసాలె: సాలె, పటుసాలె, వానె, వైజాతి.' A. iv. 56. వైజాతితొండ vai-jāti-tonḍa. n. A chameleon. ఊసరవెల్లి. 'సీ చెల్లలుసెల్లములకీక్షింపనిచ్చిన సొమ్ముమగుడనీలేని కోమటిగులామ, చేసేతవిశ్వసించిన వారివెచ్చసచ్చముల బేల్పరచువైజాతితొండ.' పంచ. వేం. i.
సామము
(p. 1324) sāmamu sāmamu. [Skt.] n. The third of the Vedas. తృతీయవేదము. సామగానము the chanting of this Veda. Conciliation, pacification, gentle methods, fair means. శత్రువులను మంచిమాటాడడము, శాంతము, మంచితనము. 'సామ దానములగాని పనుల్.' T. iv. 187. Gymnastics such as sword play or wrestling. సాము. 'సామము మానిగొబ్బుననుసందడిదీరినరమ్ము.' Chatu. i. 67. సామగుడు sāmaguḍu. n. A chanter or reciter of the Sama Veda. సామవేదపాశకుడు. సామజము sāmā-jamu. n. Lit. Born from the Sāma Vēda. An elephant, ఏనుగు. సామోద్భవము sām-ōdbhavamu. n. An elephant. ఏనుగు. 'మదవత్సామోద్భవస్తోమమగ్గలమై.' M. VI. 108.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close