Telugu to English Dictionary: మగ్గు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అగ్గలము
(p. 25) aggalamu aggalamu [Tel.] adj. Excessive vehement, intolerable. మెండు. 'తూర్యనినదమగ్గలమయ్యెన్' Swa. vi. 105. అగ్గలముగ adv. Excessively, vehemently, cruelly. దుస్సహముగా. 'దాపక చెప్పుము చెప్పుకున్ననగ్గలముగ నివ్వధింతునని.' H. iii. 140. అగ్గలించు aggalinṭsu [Tel. from అగ్గలము] v. n. To increase, to grow. ఎక్కువగు. 'ముచ్చటలగ్గలింప.' Vish. vii. 375.
కట్టు
(p. 231) kaṭṭu kaṭṭu. [Tel.] v. a. To tie, bind. బంధించు. To wear, as clothes. ధరించు. To connect, affix, attach. To store up, to lay by. కూడబెట్టు. 'క మున్ కట్టిన కర్మఫలంబులు నెట్టన భోగింపకుండ నేర్తురెపమనుజుల్.' భార. అది. v. To build, erect, నిర్మించు. To fascinate, charm, bewitch. To fabricate, compose, or put a story together. కల్పించు. కట్టుకథ a mere fiction or fable. To impute a sin or offence. దానికి రంకుకట్టిరి they charged her with adultery. తప్పుకట్టు to find fault with, to lay blame on నేరము మోపు. నడుముకట్టు to gird up the loins or be prepared. కనుకట్టువిద్య jugglery, legerdemain. తోటకు నీళ్లుకట్టు to water a garden. గాయముకట్టు to dress a wound. బండికట్టు to get ready a carriage. కత్తికట్టు to put on one's sword or arm oneself. రూకలుకట్టు to pay money. మగ్గములకు పన్ను కట్టినారు they fixed a tax on looms. నిలువకట్టు to strike a balance. ధరకట్టు to set a price. పద్యముకట్టు to compose a verse. ఓడకు చాపకట్టు to set sail. వాకట్టు strike dumb by spells, &c. ఈ మాటను కట్టివిడిచినారు they fabricated this story or scandal. దోవకట్టు to stop up the road. దోవకట్టి దోచినారు they lay in ambuscade and plundered the way farers. కడుపుకట్టు to restrain the appetite. కట్టని (neg. p) Unbuilt or unbound. కట్టని కల్లుకోట a rock fortress not built with hands. కట్టనిగూడు (P. i. 545.) a natural nest, not constructed.
కోతి
(p. 327) kōti kōti. [Tel.] n. A monkey. తాను చెడ్డ కోతి వనమెల్లచెరిచినది 'one sickly sheep infects the flock.' కోతిపుండు బ్రహ్మరాక్షసి యైనట్లున్నది it is like making' mountains of molchills. కోతికొమ్మంచి kōti-kommanchi. [కోతి+కొమ్మ+అంచు or అనుచు.] n. A certain game. కోతివన్నె kōti-vanne. n. Monkey colour, i.e., brown. కోతిపుల్లలు kōti-pullalu. n. Certain sticks fixed in a loom. మగ్గపుపలకదారములను మీదికి తగిలించే పుల్లలు.
నేత్రము
(p. 680) nētramu nētramu. [Skt.] n. The eye. కన్ను. A garment. Bleached or woven silk. వస్త్రము, వలిపము. 'మర్కటకీటకృతమైన మగ్గంబునేత్రసంపదవహింప.' A. i. 46. 'నేత్రంబుపట్టు' a kind of silk. BD. iii. 110. నేత్రోత్సవముగానున్నది it is a feast to the eyes.
పన్నె
(p. 709) panne , పన్నియ or పన్నెకట్లు panne. [Tel.] n. The centre part of a heckle. A weaver's reed-like comb that strikes the threads of the warps together after the shuttle has passed. మగ్గమునందు పడుగు నూలు వేరువేరుగా చొప్పించుటకై నడుమ దువ్వెన పండ్లవలె నిలువుగా నేర్పడియుండునట్లు వెదురుబద్దలతో అడ్డముగా కట్టబడిన సాలెవాని సాధన విశేషము.
పలుక
(p. 725) paluka paluka. [Tel.] n. A shield, డాలు. The small bars of a loom, సాలెవాడు నేయు మగ్గములోని అడ్డకమ్ములు. 'అడిదముపలుకయునుంగొని.' M. VI. iii. 60.
పెగ్గడి
(p. 786) peggaḍi or పెగ్గురు peggaḍi. Same as బెగ్గురు a crane. 'పెగ్గడికదుపుల బెగ్గిలమగ్గించి కొంగలపొంగెల్లగ్రుంగదొక్కి.' G. i. 108.
బూసి
(p. 895) būsi būsi. [Tel.] n. Dirt, మురికి. Cobwebs, ఇండ్లలో వాసాలకుపట్టే సాలీళ్లమగ్గాలు.
మగ్గము
(p. 940) maggamu maggamu. [Tel.] n. A loom, నేతి యంత్రము మగ్గముపెట్టు to set to work, మొదలుపెట్టు, ఆరంభించు. నా మగ్గము చెడగొట్టినాడు he baffled my efforts. మగ్గరి maggari. (మగ్గము + అరి.) n. A weaver, సాలెవాడు.
మగ్గు
(p. 940) maggu maggu. [Tel.] v. n. To become mouldy by dampness and heat ఉక్కచే చెమ్మగిలి చెడు. అది మావానికి మగ్గుచున్నది she is too proud to stoop to her present condition మగ్గుడు magguḍu. n. The act of becoming mouldy, మగ్గుట. మగ్గుడుపారు magguḍu-pāru. v. n. To become mouldy.
వేమము
(p. 1222) vēmamu vēmamu. [Skt.] n. A loom. సాలెవాడు నేయుపలక, నేతపలక, మగ్గము.
సామము
(p. 1324) sāmamu sāmamu. [Skt.] n. The third of the Vedas. తృతీయవేదము. సామగానము the chanting of this Veda. Conciliation, pacification, gentle methods, fair means. శత్రువులను మంచిమాటాడడము, శాంతము, మంచితనము. 'సామ దానములగాని పనుల్.' T. iv. 187. Gymnastics such as sword play or wrestling. సాము. 'సామము మానిగొబ్బుననుసందడిదీరినరమ్ము.' Chatu. i. 67. సామగుడు sāmaguḍu. n. A chanter or reciter of the Sama Veda. సామవేదపాశకుడు. సామజము sāmā-jamu. n. Lit. Born from the Sāma Vēda. An elephant, ఏనుగు. సామోద్భవము sām-ōdbhavamu. n. An elephant. ఏనుగు. 'మదవత్సామోద్భవస్తోమమగ్గలమై.' M. VI. 108.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149817
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113036
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101412
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95667
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55830
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51498
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40209
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39110

Please like, if you love this website
close