(p. 948) madanuḍu madanuḍu. [Skt.] n. Manmadha. మదనము madanamu. n. The Thorn Apple, Dutura fatuosa. ఉమ్మెత్త చెట్టు, దుత్తూరము. Wax, మయినము. 'మందారముకరంద మాధుర్యమునదేల్లు మధుపంబుపోలునేమదనములకు.' B. vii. 17. మదనగ్రంధి madana-grandhi. n. A plant called Spermatoce hispida. పాచితీగె. Ainslie. ii. 259. మదనచేతులు madana-chētulu. n. The wooden frame work over the beams in the roof of a Hindu house. శ్రేణి, దంతెలు, దూలముమీది అంగదారవులు, ఇంటికురుజులమీదవేయు. పట్టెలు. 'మదనచేతులచాతురి నెయ్యపుంగురుంజువిదలు దార్ప విష్నుపదమొత్తు పురీగృహలక్ష్మిమాత్నతన్.' A. ii. 17. 'సీ తను వెల్లచల్లగాదనయుని నక్కున బొదువని చేతులుమదన చేతులనయంబు.' Paidi. i. 129. మదనపత్రిక madana-patrika. n. A billet doux, or love-letter, విరహవేదనాదులను తెలియచేయుచు వ్రాసికొనినజాబు. మదని madani. n. A civet cat, వ్వాదిపిల్లి.