Telugu to English Dictionary: మనోజ్ఞమైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అభిరూపము
(p. 71) abhirūpamu abhi-rūpamu. adj. Learned. pleasing, handsome చదువుకొన్న, మనోజ్ఞమైన.
ఇంచు
(p. 131) iñcu inṭsu. [Tel. Skt. ఇక్షు seems to be derived from this word.] n. Sugar-cane. adj. Sweet, pleasant. ఇంపైన, మనోజ్ఞమైన. ఇంచుపాలకడలి inṭsu-pāla-kaḍali. n. The sea of sugar. ఇక్షుసముద్రము. ఇంచుబోడి or బోణి inṭsu-bōḍi. n. A beauty, a lady. ఇంచుమాను inṭsu-mānu. n. The sugar-cane. ఇంచువిల్తుడు inṭsu-viltuḍu. n. The Indian Cupid whose 'bow is made of the sugar-cane.'
చిన్ని
(p. 416) cinni chinni. [Tel. an intensive of చిన్న.] adj. Little, Pretty మనోజ్ఞమైన. చిన్నిఆకుచెట్టు chinni-āku-cheṭṭu. n. The Birchleaved Acalypha, Acalypha fruticosa. (Watts.) చిన్నిచూపు chinni-ṭsūpu. n. Humiliation, looking downcast or foolish. చిన్నిదము a small flower చిన్నపువ్వు, gold బంగారు. చిన్నిపువు a kind of ornament, or, a salutation నమస్కృతి.
జిలిబిలి
(p. 465) jilibili jili-bili. [Tel.] adj. Sweet, fine, nice, delicate, agreeable. మనోజ్ఞమైన. Trifling, petty అల్పము. జిలిబిలి పట్టుచీర. watered silk cloth చిన్నచిన్న మళ్లుగల పట్టుచీర. జిలిబిలి౛ల్లి a small mark on the forehead పాపటబొట్టు.
జిలిబిలి
(p. 465) jilibili jili-bili. [Tel.] adj. Sweet, fine, nice, delicate, agreeable. మనోజ్ఞమైన. Trifling, petty అల్పము. జిలిబిలి పట్టుచీర. watered silk cloth చిన్నచిన్న మళ్లుగల పట్టుచీర. జిలిబిలి౛ల్లి a small mark on the forehead పాపటబొట్టు.
భవ్యము
(p. 919) bhavyamu bhavyamu. [Skt.] adj. Prosperous, శుభమైన. Beautiful, handsome, మనోజ్ఞమైన. Holy, శ్రీమత్.
మంజులము
(p. 933) mañjulamu manjulamu. [Skt.] adj. Sweet, delicious, pleasing. Pretty, మనోజ్ఞమైన. మంజువు manjuvu. adj. Beautiful, pleasing, agreeable. మనోజ్ఞమైన. మంజుభాషిణి or మంజువాణి a sweet voiced girl. మంచిమాటలాడేస్త్రీ.
లలితము
(p. 1099) lalitamu lalitamu. [Skt.] adj. Beautiful, graceful, charming, lovely, gay, cheerful. మనోజ్ఞమైన. సుందరమైన. లలితాంగి a sweet or lovely figure.
సు
(p. 1337) su su. [Skt.] n. A prefix (like 'Eu' in Greek, meaning) Good, well, శోభనమైన, మంచి. సుమూహూర్తము a happy hour. సుదినము a lucky day. Much, very much, thoroughly, మిక్కిలి. సుకరము easy. సుకర్మము a good deed, సత్కార్యము, మంచి పని. సుకృతము a good or righteous deed, righteousness, పుణ్యము. సుకుమారము happy. సుగంధి or సుగంధసాల su-gandhi. n. A medicinal drug. Periploca indica. A perfume. fragrance, మంచి పరిమళముగల వస్తువు. సుగుణము an amiable disposition, a virtue or good quality. వానియందు ఒక సుగుణమున్నది he has one good point or quality. సుగుణుడు or సుగుణి a good man, మంచివాడు, సరసుడు. సుచరిత్రుడు a man of a good character, మంచిశీలముగలవాడు. సుచరిత్ర a woman of a good character. సుజనుడు a good man, మంచివాడు. సుతనువు a handsome woman, చక్కనిస్త్రీ. సుతనుడు a handsome or well proportioned man, అవయవసౌష్టవముగలవాడు. సురాత a liberal man, దానశీలుడు. సుదారుణము terrible, horrible, భయంకరమైన. సుదూరము very far, మిక్కిలిదూరమైన. సునిశితము acute, very sharp, అతితీక్ష్ణమైన. సునీతుడు a virtuous man, పుణ్యాత్ముడు. సుపధము a path easy to travel, a good road, మంచిదోవ, సత్పథము. సుపర్ణుడు an epithet of Garaḍa, గరుత్మంతుడు. సుప్రలాపము a good word, మంచిమాట; eloquence, elegant discourse, సువచనము. సుప్రసన్నము well pleased, favourable, clear, clean, కృపాన్వితమైన, నిర్మలమైన, స్వచ్ఛమైన. సుప్రసన్నత delight, clearness, ఉల్లాసము, తేట. 'మనసు సుప్రసన్నత నొందెన్.' Vish. i. 5. సుప్రసిద్ధముగా most celebrated, లోకరూఢిగా. సుబద్ధము correct, true, free from error, నిజమైన; truth, fact, right, నిజము. సుభటుడు a champion, a warrior, రౌతు. సుభాషితము a good word, eloquence an eloquent word, మంచివాక్కు. 'ఆలవిప్రుడాద్విజులోన సుభాషితముంబఠింపగన్.' సుభిక్షము plenty; prosperous, plentiful, (the opposite is దుర్భిక్షము scarcity.) సుభిక్షముగానుండుకాలము a time of plenty. సుమతి good sense, a sound mind: a wise heart, మంచిబుద్ధి, సుద్భుద్ధి. సుమనస్కుడు a good hearted or benevolent man, మంచిమనస్సుగలవాడు. సుమహితము most excellent, దివ్యమైన, సురసము sweet, well favoured, elegant, మధురమైన, సుందరమైన. సురక్షితము well guarded, secure, safe, comfortable, క్షేమమైన, హాయిగానుండే. సురక్షితముగా happily, safely, in a flourishing state, క్షేమముగా, హాయిగా. సురుచిరము beautiful, lovely, engaging, సుందరమైన, రమణీయమైన, మనోజ్ఞమైన. సురూపము handsome well formed. మనోహరమైన. సురూపుడు a handsome looking man. సువచనము a good word, మంచిమాట. M. XVI. i. 107. సువాణి a sweet-voiced lady, మంచినోము. గలన్త్ర నుప్రతను a good vow, మంచినోము సుశ్రావ్యము melodious, చెవులకు మిక్కిలి యింపుగానుండే. సుశ్లోకుడు a celebrated man, సత్కీర్తివంతుడు. M. XIII. iii. 276. సుసంగము good company or society, సత్సహవాసము. సుస్థిరము firm, steady, stable, దృఢమైన, నిలుకడైన. సుస్నాతుడు one who has bathed, స్నానముచేసినవాడు. సుప్నాతుడై having bathed. సుస్నిగ్ధము smooth and soft. మిక్కిలి నున్నని.
సుషమ
(p. 1345) suṣama sushamu. [Skt.] n. Ewquisite beauty or splendour. అధికకాంతి. మిక్కిలి శోభ. adj. Beautiful, handsome, pleasing. మనోహరమైన, మనోజ్ఞమైన.
హారము
(p. 1387) hāramu hāramu. [Skt.] n. A necklace, a string of pearls, a garland, a string or row, పేరు. In Arithmetic, the divisor: also the denominator of a fraction. ముత్యాలహారము a string of pearls. హారకము hārakamu. n. The divisor. పాలుపుచ్చేటిది. హారి hāri. adj. Beautiful. రమ్యమైన, సుందరమైన, మనోజ్ఞమైన. Taking, getting. గ్రహించే. R. i. 215. హార్యము hārya-mu. n. The dividend. హరింపదగినది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close