Telugu to English Dictionary: మరిపే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదనబదన
(p. 42) adanabadana adana-badana. [Tel.] adv. Safely, without being hurt. Economically. చెక్కుచెదరకుండా, పోణిమిగా. 'అంబునిధితీరమున కులాయంబమర్చికొని కలంగుచు టిట్టిభి గ్రుడ్లు పెట్టి పొదిగె నేమరిపాటు లేకదనబదనకలచబడకుండ నొండొంటి గలిపికొనుచు.' P. i. 616. 'అందనబదననేగూర్చి మాయప్పుదీర్చిపొమ్ము నీవన్న.' Sankara H. iv. 37.
అదరు
(p. 43) adaru or అదురు adaru. [Tel.] v. n. To tremble, shake, quake, shiver. To dread. కంపించు, భయపడు, భూమి అదురుచున్నది the earth trembles. దాన్ని చూడగానే వాని గుండెలు అదిరినవి his heart quivered to see this. కుడి కన్ను అదురుచున్నది my right eye tingles. వాడు వట-టి అదురుగుండె he is a coward. అడరు or అడురు n. Concussion, shaking, tremour, trembling, fear, కంపనము, చలనము, కొట్టుకొనడము, భయము. భూమి అదురు a tremour or convulsion of the earth. వానికి తండ్రి వద్ద కొంచెము అదురు ఉండవలెను he ought to fear his father. అదరుగడ or అదురుగడ adarugaḍa. [Tel.] n. Daunting, fright. బెదురు. అదరిపడు or అదిరిపడు adari-paḍu. [Tel.] v. n. To caper about, to curvet. ఉలికిపడు. to be arrogant. అదరిపాటు n. Pride. అదరిపాటున. adv. Suddenly, unexpectedly. ఏమరిపాటున, 'అదరిపాటున వారాళియుదుటు చూచి.' N. i. 126.
అల్లోనేరేడు
(p. 91) allōnērēḍu allō-nērēḍu. [Tel.] n. A kind of Myrtus Cyminum (Roxb.) its fruit being like a black cherry. See నేరెడు or నేరేడు. అల్లోనేరేళ్లు allo-nērēḷḷu. [Tel.] n. Salutations. నతివిశేషములు, దండములు, 'మధురాపురిలో మహిమలు చెందిన, బాల కృష్ణునకు ప్రాణాచారము, మాయాస్థలిలో మధుసూదనునకు నిరతంబల్లో నేరేళ్లనుకొని.' Hamsa. iv. 271. అల్లోనేరేడు పాటలు songs sung by women with a chorus అల్లోనేరేళ్లల్లో. 'ఇంతీ యల్లొనేరేళ్లు గౌరీకల్యాణము లంచు.' పాంచా. iv. ఎల్ల సుఖంబులఁజేకొన జెల్లుట యౌవనమునంద చిక్కిన మరిపా టిల్లునె వెన్నెలదినముల నల్లోనేరేళ్లుగాక యావలగలవే. రామా. సుంద: కాం.
బ్రమయు
(p. 913) bramayu bramayu. [from Skt. భ్రమ.] v. n. To err, be deceived. To be confused, perplexed. భ్రమించు. బ్రమరితిరుగు, బ్రమరిపారు or బ్రమరులుపారు bramari-tirugu. v. n. To go round, చుట్టివచ్చు.
మరచు
(p. 956) maracu , మరుచు, మరచిపోవు or మరచిపోవు maratsu. [Tel.] v. a. To forget. మరపించు or మరిపించు mara-pintsu. v. a. To cause to forget, to blot out from one's memory. వాడు దాతృత్వములో తండ్రిని మరిపించినాడు he out shone his father in liberality. ఆ బిడ్డను చనుమరిపించినది she weaned the child. 'గృహకృత్యవర్తనలనన్మరపించు.' T. ii. 161. మరపు, మరుపు or మరకువ marapu. n. Forgetfulness, ignorance, delusion. విస్మృతి, అజ్ఞానము. పారవశ్యము, ప్రమాదము.
విచ్చు
(p. 1167) viccu vitsṭsu. [Tel.] v. n. To become open or loose, to burst asunder, as a ripe fruit, to be cracked, split or broken, to be dispersed. విరియు, వికసించు, వీడు, చీలు. 'మబ్బొకయించుకవిప్పవిచ్చుమొగ్గయి మరిపారిపోదురు సమస్తదిశాగతులైనయధ్వగుల్.' A. iv. 170. మొగ్గవిచ్చినది the bud opened. దండువిచ్చి యథాయథలైపోయినది the army broke up and every man went his way. ఆ గోడ విచ్చినది a crack has opened in the wall. ఆ కుండ విచ్చినది the pot cracked. మూసలో లోహముకరిగి కన్ను విచ్చి అడుగునప్పుడు when the melted metal looks quite clear. v. a. To open, loosen, unite, undo; to spread, expand. విరియజేయు, విడిపించు. దాని కొప్పువిచ్చినాడు he untied her knot of hair. కన్నువిచ్చు వారినని చూచినాడు he opened his eyes and looked at them. పాము పడగవిచ్చినది the snake spread or expanded its crest. 'మేడిపండుచూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు.' Vema. 174. విచ్చు viṭsṭsu. n. The act of being scattered or dispersed, చెల్లాచెదరగుట. adj. Scattered, scattering. చెల్లాచెదరైన. చెల్లా చెదరుచేయునట్టు. విచ్చుకత్తి viṭsṭsu-katti. n. A drawn sword, ఒరదూసినకత్తి. విచ్చుటాకు viṭsṭsu-ṭ-āku. n. A coloured palmyra leaf rolled up and put in the pierced ears of women, in order to widen the bore for an earring. చెవ్వాకు. విచ్చుమొగ్గ viṭsṭsu-mogga. n. An opening bud, విరియుమొగ్గ.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close