(p. 1223) vēru vēru. [Tel.] n. Separation, division, విభాగము, విభజన. Difference, distinction. భేదము. adj. Other, another, అన్యము. Separate, distinct, different, other, another. ప్రత్యేకముగానుండే, భేదముగల, వేరే. 'మహదాదులందాత్మకంటె వేరులవియటంచు తలచువాడు.' B. iii. 18. వేరిమి or వేరడము vērimi. n. Difference, enmity, భేదము. వేరమి or వేరము vērami. n. Enmity, విరోధము, పగ. వేరుపడు or వేర్పడు vēru-paḍu. v. n. To be separated, to differ, భేదపడు. వేరుపాటు or వేర్పాటు vēru-pāṭu. n. Separation. భేదపడుట. Enmity, విరోధము. Difference, distinction, భేదము. వేరుపోవు Same as వేరుపడు. వారు వేరుపడినారు they separated. వేరుపుచ్చు vēru-puṭsṭsu. v. a. To divide, separate. ప్రత్యేకపరుచు, ఎడబాపు. వేవ్వేరు vēv-vēru. (వేరు+వేరు.) adj. Separate, distinct. వేరువేరుగా, వేర్వేరు or వేరేవేరే vēru-vē-rugā. adv. Separately, differently, distinctly, each by itself. ప్రత్యేకముగా. వేరే vērē. adj. Other, another, distinct. ఇతరమైన, భిన్నమైన. వేరొక vēr-oka. adj. Another, మరియొక. వేరొకడు another man, మరియొకడు.