Telugu to English Dictionary: మరుగు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతరువు
(p. 11) antaruvu antaruvu. [Skt.] n. Interval Difference తారతమ్యము. A secret place మరుగుచోటు. 'పెద్దపిన్నయంతరువు లెరింగి' విజ. 1. అ. క' అరుగుసెడ నంతరిపురమున నరవిరిపాన్పుపయి నొరిగి యావల ధరణీ, శ్వరుడను నీవలనొకయం, తరుపున జిత్రాంగి చెలులు దానుండంగన్.' సా. 3. అ.
అందలము
(p. 14) andalamu andalamu. [Tel.] n. s. A palanquin. N. 7. 40. A. 4. 6. ఆందోళిక. ప్రక్కలందు మరుగులేని పల్లకీ.
అపలపించు
(p. 63) apalapiñcu or అపలాపము చేయు apa-lapinṭsu. [Skt.] v. a. To deny, conceal. ఉండగా లేదను, ఎరిగియుండగా ఎరుగనను, మరుగుచేయు. అపలాపము apa-lāpamu. [Skt.] n. Denial, concealment of knowledge, evasion. ఉండగా లేదనడము, ఎరిగియుండగా ఎరగననడము.
అపిధానము
(p. 64) apidhānamu api-dhānamu. [Skt.] n. A covering, screen, concealment. అచ్ఛాదనము, తిరోధానము, మరుగు.
అలయించు
(p. 88) alayiñcu alayinṭsu.[Tel.] v. a. To trouble, harass, weary, fatigue. శ్రమపెట్టు, బడలించు. 'అందరికి నన్నిరూపులై యతులగతుల రతులవలయించె.' N. ix. 422. 'సీతనలయించి వచ్చి నాచేత బొలిసి మాయలేడన్ని శాచరు మరుగుసొచ్చి.' R. vi. 30. అలయిక, అలత, అలపు alayika. [Tel.] n. Fatigue, harassment, weariness. బడలిక, గాసి.
అస్తమయము
(p. 103) astamayamu or అస్తమానము astamayamu. [Skt.] n. Sunset, evening. ప్రొద్దుక్రుంకడము. ఇసుక కమ్ముకొని లోకమంతా అస్తమానమైనట్టున్నది clouds of sand obscured the face of nature. అస్తమించు astamiṭsu. v. n. To set, to draw towards evening. ప్రొద్దుక్రుంకు మబ్బుకమ్ముకొని లోకము అస్తమించినట్టున్నది the world is enveloped in shade. అస్తమితము astamitamu. adj. Set, as the sun. క్రుంకిన. అస్తము astamu. [Skt.] adj. Set, cast, thrown, disappeared, lost, gone. క్రుంకిన, పోయిన, మరుగైపోయిన, అస్తబలుడు he who is exhausted. అస్తము n. An imaginary mountain in the west behind which the sun is believed to set. అస్తాచలము, అస్తాద్రి astachalamu. n. The western mountain. అస్తమయపర్వతము.
ఇరుము
(p. 139) irumu irumu, [Tel.] n. A covert, hiding place. మరుగు. ఇరుముకొను irumu-konu. v. i. To hide, to be hidden. మరుగుపడు.
ఓలము
(p. 219) ōlamu ōlamu. [Tel.] n. A covering, screen, shelter, veil. The body as the covering of the soul చాటు, దాగస్థలము, మరుగు, రక్షణ ఓలమంది obtaining shelter. 'ఓలముల దాగి తలచూపమోడి.' P. iv. 258. ఓలమాసగొను ōla-māsa-gonu. (ఓలము+ఆస+కొను) v. n. To hide. To retreat; flee, draw back మరుగుపడు, చాటుకోరు, పరాఙ్ముఖుడగు.
ఓలిమి
(p. 220) ōlimi ōlimi. [Tel.] n. A hiding place మరుగుచోటు, ఓలము.
కబ్జము
(p. 295) kabjamu kubjamu. [Skt.] adj. Hump backed, deformed. మరుగుజ్జైన. కుబ్జవటము the dwarf banyan tree. కుబ్జుడు kubjuḍa n. A cripple, a hump back.
కురుమట్టము
(p. 298) kurumaṭṭamu kuru-maṭṭamu. [Tel. కురు = short.] adj. Short. పొట్టి. Obedient, humble వినయముగల. 'క మరుగుచనులుకుచుదిరదిర గురుమట్టపుబోవట్టివడుగు కొంతనటించెన్.' భాగ. viii.
కోన
(p. 327) kōna kōna. [Tel.] n. A dell or glade of gorge in the hills, a recess. కొండలలోని మరుగు చోటు. కోన or కుని a corner, a narrow place కొన, మూల. A garden. కోనసీమ the delta of a river; a place of gardens. 'కోనబిట్టేర్చెగొట్టానదగిలె' ఆము. i. A forest అడవి. కోనత్రిమ్మరి a forest-rover, i.e., a monkey వనచరము. కోనదునికి a monkey.
గమనించు
(p. 357) gamaniñcu gamaninṭsu. [Skt.] v. a. To go. పోవు. To intend తలచు. 'రథికుడు గమనించునపుడెరథమరుగును.' Vēma. 668. To pay attention to, to attend to. గమనిక gama-nika. n. Way, manner. విధము. Procedure. నడత.
చాటు
(p. 446) cāṭu ṭsāṭu. [Tel.] n. A shelter, or covering, a screen, or shade, a nook, any thing concealing another or preventing its being seen. మరుగు. తల్లిచాటున in her mother's charge. నేను చాటుగా నిలిస్తిని I stood behind. చాటుచేయు to use as a screen. చెట్టుచాటున behind the tree. చాటుననుండే hidden, screened, unknown. పెట్టె చాటున దొరికినది I found it behind the box. ఆ కొండ చాటు అయినది that hill intercepts the view. చాటుగానుంచు to keep hidden. చాటు. v. a. To proclaim, publish. To warn, threaten, declare. To confess, betray, evince ప్రసిద్ధిచేయు, విశదపరుచు. చాటించు ṭsāṭinṭsu. v. a. To proclaim, to publish, advertise, notify, make known, declare, warn, threaten, foretell, denounce. చాటింపు ṭsāṭimpu. n. Proclamation, advertisement. చాటుపడు ṭsāṭu-paḍu. v. n. To be hidden from view మరుగుపడు. చాటున ṭsāṭuva. n. Proclamation చాటించుట. Comparison, పోలిక, దృష్టాంతము. చాటుమాటుమనిషి a suspicious character, a skulker.
చేయు
(p. 435) cēyu chēyu. [Tel.] v. a. To do, make, perform. నొప్పిచేయు or నొప్పిపెట్టు to pain. వంటచేయు to cook. జగడముచేయు to quarrel. కైదుచేయు to imprison. స్వాధీనముచేయు to put in one's charge. నర్తకము చేయు to trade. మరుగుచేసికొను to take shelter, use as a screen. బేరముచేయు to settle the price. అప్పుచేయు to contract a debt. నన్ను ఆడదాన్ని చేసి looking upon me as a mere woman. ఈ బిడ్డ నెలఒళ్లుచేసినది the infant looks a month old already. బిడ్డయేమైనా ఒళ్లుచేసినదా is the child picking up flesh? కాజేయు to misappropriate, to settle, to kill. పల్లకి చేసికొన్నాడు he procured a palankeen. పెండ్లిచేసికొన్నది a wedded wife. చెయ్యిచేసికొనికొట్టె he closed his fist and beat them. అండచేసికొను to take refuge. రహస్యంబుచేసికొని యెరింగించెన్. (M. XIII. ii. 375) he told it as a secret. చేయు v. n. To do, act, behave. To be worth. అది పదిరూకలుచేయును it will be worth ten groats. వానికి జలుబుచేసినది he caught cold. చేయి chēyi. [lit: That which does or works.] n. The hand. చెయ్యి or చెయి. A ray కిరణము. A trunk తొండము. A wing. రెక్క Two cubit's length రెండుమూరలకొలది. A hold or grasp పట్టు. చేయించు chēyinṭsu. v. a. To cause to do or make. To get done.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 124690
Mandali Bangla Font
Mandali
Download
View Count : 99560
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 83451
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 82453
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49780
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47758
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35456
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 35176

Please like, if you love this website
close