Telugu to English Dictionary: మరుడు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకకాడు
(p. 2) aṅkakāḍu anka-kāḍu. [Tel. Kan. అంకకాఱ.] n. One who is distinguished by a sign, గురుతుకలవాడు. The leader. One who excites quarrels. కలహప్రియుడు. 'అమరుడు కలహమున కంకకాడయి కాలు ద్రవ్య.' ఆముక్త. v. 84.
అమరుడు
(p. 74) amaruḍu a-maruḍu. [Skt.] n. An immortal, a god. నిర్జరుడు. అమరావతి the Immortal city. Name of Indra's abode. అమర్త్యుడు a-martyudu. [Skt.] n. An immortal, a deity, a god. నిర్జరుడు.
అవని
(p. 94) avani avani. [Skt.] n. The earth. భూమి. అవనీవరుడు or అవనీతలేంద్రుడు a king. అవనీమరుడు a Brahmin.
కాలు
(p. 277) kālu kālu. [Tel.] n. A leg, a foot, a claw, a talon. మోకాలు the knee. మిగాలు the upper surface of the foot. A pillar. నూరుకాళ్లమంటపము a portico built on 100 pillars. A quarter or fourth part. ముక్కాలు being three legs, or quarters. Bilh. ii. 154. కాళ్లకడ at the feet. కాళ్లజెర్రి a centipede. కంపకాలు a fence: lit. a fence-foot. కాలిడొంక (A. vi. 16) a foot path. కాలుత్రవ్వు to paw the ground, to be eager for fighting. M. XII. ii. 301. A. v. 87. సన్నద్ధుడగు. నా కొడుకు పెండ్లాన్ని బిడ్డలను నాకాళ్లగట్టిపోయినాడు my son died and left a widow and children on my hands. మూడుకాళ్ల ముసలి (P. i. 322.) a three legged old woman, because leaning on a staff. తే 'మరుడుశైంగార వీధులేలర్పరచితనదు పేరనోవకపేటకట్టి సంప్తీతితోర ణాలనుంచిన కాలుకంబాలనంగ కలికియూరులు చెలుగు పై కాంచి మెరయ.' Bilh. ii. 154.
కొమరు
(p. 320) komaru komaru. [Tel.] n. Youth, youthfulness, bloom, beauty, loveliness. మనోజ్ఞత. Manner, way. adv. Beautiful, handsome. అందమైన. కొమరుమిగుల gracefully., కొమరార finely. కొమరారు komar-āru. v. n. To bloom. కొమరాలు komar-ālu. n. A young woman యౌవనస్త్రీ కొమరితనము or కొమరుపాయము youth. యౌవనము. కొమరుడు or కొమారుడు komarudu. n. A son. కొడుకు. కొమరులు or కొమరకొయ్యలు komarulu. n. Bressumers or Brest summers, that is, forked pieces of wood used in buildings. ఇంటి వెన్ను పట్టెకిందికురుంజులు, మేలు దూలముమీది గు౛్జులు. కొమర్తె or కొమారి komārte. n. A daughter. పెండ్లికొమార్తె a bride. [The Skt. కుమారుడు+కుమారి are apparently derived from this Dravidian root.]
ఘస్మరము
(p. 400) ghasmaramu ghasmaramu. [Skt.] adj. Glutonous, voracious, devouring, destroying. ఘస్మరుడు ghaṣmaruḍu. n. A glutton. తిండిపోతు. One who slays నాశకుడు. మురఘస్మరుడు the vanquisher of Mura. M. XIV. 3. మదనఘస్మరుడు the Amoricide, or slayer of Love. Epithet of Siva.
ధర
(p. 620) dhara dhara. [Skt.] n. The earth. భూమి, నేల. See ధరణి. ధరిత్రి dharitri. n. The earth. భూమి, నేల. ధరాధరము dharā-dharamu. n. A mountain: as being a pillar or prop of the earth. ధరణము dharanamu. n. Holding, possessing, having. ధరించుట. ధరణి dharaṇi. n. The earth. భూమి. ధరణిదేవుడు or ధరామరుడు dharaṇī-dēvudu. n. A terrestrial deity, i.e., a Brahmin. ధరణీధరము dharanī-dharamu. n. A mountain. కొండ, నేల తాల్పు. ధరణీధరుడు or ధరణీశ్వరుడు dharaṇ-īṣvarudu. n. A kind. రాజు.
పామరము
(p. 740) pāmaramu pāmaramu. [Skt.] adj. Common or ordinary. Low, base, undignified. vulgar, stupid, senseless, illiterate. Lustful, cupidinous, avaricious. n. Nonsense, folly. దలానిమీది పామరము వానికి ఇంకా వదలలేదు he has not yet ceased to dote on her. ద్రవ్యము మీది పామరము చెడ్డది it is miserable to have the heart set upon money. A sort of plant. నీళ్లపామరము Myriophyllum tetrandrum. Rox. i. 451. పామరుడు pāmaruḍu. n. A common or ignorant man. an illiterate man, అజ్ఞుడు. A wretch. a sinner. నీచుడు.
ప్రాకృతము
(p. 843) prākṛtamu pr-ākṛitamu. [Skt.] adj. Low, common, vulgar. నీచమైన. n. The colloquial or vernacular language derived directly from Sanskrit. ప్రాకృతుడు pr-ākṛituḍu. n. A boor, clown, or rustic. సామరుడు.
బర్బరుడు
(p. 869) barbaruḍu barbaruḍu. [Skt. Cf. Gk. 'Barbarian.'] n. A blockhead, or fool, పామరుడు, బర్బరము barbaramu. n. The name of a country, ఒకదేశము. A sort of drum, తంతిడోలు.
మరుడు
(p. 958) maruḍu maruḍu. [from Skt. స్మరుడు.] n. Manmadha మరుసైన్యము the host of Manmadha, i.e., parrots, cuckoos, &c. మరుకాక the fire of love. మరుచివ్వ. or మరుపని the union of the sexes. మన్మథయుద్ధము, రతి. H. ii. 268. మనరుతేజి a parrot. Ila. i. 34. మరువిల్లు Mons veneris, pudendum muliebre, మదనగృహము.
మారుడు
(p. 978) māruḍu or మరుడు māruḍu. [Skt.] n. Manmadha, the god of love మన్మథుడు. మారాంతకుడు mār-āntakuḍu. n. An epithet of Siva as the Amoricide, or slayer of lust, శివుడు.
ముర
(p. 1008) mura muru. [Skt.] n. The name of an Asura. మురారి or మురఘస్మరుడు murāri. n. The 'vanquisher of 'Mura an epithet of Krishṇa, కృష్ణుడు. Also, the name of a Sanskrit poet.
రా
(p. 1069) rā rā. [Tel.] n. and adj. Short for రాయి a stone; and also for రాచ (kindly adj.) Pertaining to a stone. రాతిసంబంధమైన. Pertaining to a king, of the king, royal, రాచ, ఆ నూతికి రాకట్టు కట్టించిరి they built the well round with stone. 'పచ్చరా జగతిపై, పసిడి కంబములు మెచ్చుగానిలిపి, యామీద నీలంపుబోదెలు.' DRB. 550. రాకులము the royal race, రాజవంశము, రాచకొలము. కొండరా the king of hills. రారాజు the king of kings. రాకుమారి a king's daughter. రాజపుత్రి. రాకొమరుడు a king's son, a prince, రాజకుమారుడు. M. IV. i. 173. రాచందము ra-ṭsandamu. n. Kingly style or dignity. రాచూలి rā-ṭsūli. n. A prince, or princess. రాజకుమారుడు, లేక, రాజపుత్రి. రాచూలిబాణము a rocket.
రాచ
(p. 1071) rāca rāṭsa. [from Skt. రాజ.] adj. Of or belonging to the king, రాజసంబంధి, క్షత్రియసంబంధమైన. రాచవారు persons belonging to the kingly caste. క్షత్రియులు. రాచపుడమిరేడు a Kshatriya king. రాచపూనుగు తోడులే చావదు a king's corpse will not fall alone; a proverb denoting that every great man's fall ruins many persons. రాచమాల a Pariah who was formerly a క్షత్రియ. రాచవవని or రాజకార్యము rāṭsa-pani. n. A public affair, politics, a transaction, business. వ్యవహారము. రాచకొమరుడు or రాకొమరుడు rāṭsa-komaruḍu. n. A king's son, a prince. రాజపుత్రుడు. రాచకొలము or రాకులము rāṭsa-kolamu. n. The Kshatriya caste, క్షత్రియకులము. రాచకోడి rāṭsa-kōḍi. n. A wild fowl with a beautiful purple plumage, an scarlet beak and crest; probably, the Black Ibis. రాచపుండు rāṭsa-puṇdu. n. A carbuncle రాజవ్రణము. రాచపుట్టువు rāṭsa-puṇṭuvu. n. A Kshatriya, క్షత్రియుడు. రాచయుసిరిక rāṭsa-yusirika. n. A kind of Emblic Myrobalan. ఉసిరికలోభేదము. రాచరికము rāṭsa-rikamu. n. Government, రాబరికము. రాచవాడు rāṭsa-vāḍu. n. A Kshatriya. రాచవీడు rātsa-vīdu. n. The capital of a king. రాజధాని. రాచిలుక rā-chiluka. n. The large red parrot. రాజకీరము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 148334
Mandali Bangla Font
Mandali
Download
View Count : 111996
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 100388
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 94774
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55279
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 50952
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 39740
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 38572

Please like, if you love this website
close