Telugu to English Dictionary: మల్ల

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడవి
(p. 35) aḍavi aḍavi. [Tel. from Skt. అటవి.] n. A forest, wilderness. కాననము. adj. Wild, of the forest, or desert. వవసంబంధమైన. (All wild species of plants or animals are distinguished by prefixing అడవి to their names. e. g., అడవికంద, అడవికాకర, అడవికోడి, అడవిచెరుకు, అడవిపంది, అడవిమామిడి, అడవిమేక, &c.) అడవి అవిసె aḍavi-avise [Tel.] n. A tree, the Bauhinia parviflora. అడవి ఆముదపుచెట్టు aḍaviAmudapu-cheṭṭu. [Tel.] n. A shrub, the Jatropha curcas. కొండాముదపుచెట్టు. అడవి కుక్క aḍavi-kukka. [Tel.] n. The wild dog. అడవి కోడి aḍavi-kōḍi. [Tel.] n. The jungle fowl. అడవిచిక్కుడు aḍavi-chikkuḍu. [Tel.] n. A kind of beans which grow wild. Dolichos tetraspermus. అడవినెల్లికూరచెట్టు aḍavi-nellikūra-cheṭṭu. [Tel.] n. A shrub, croton repandum. అడవిటిర aḍāvi-bīra. [Tel.] n. A plant, a sort of Ghosha with white flowers. అడవిమల్లె aḍavi-malle. [Tel.] n. Jasminum auguzti-folium. అడవిమునగ aḍavi-munaga. [Tel.] n. A plant, Hedysarum sennoides. అడవి మొల్ల aḍavi-molla. [Tel.] n. A sort of jasmine (Jasminum auriculatum.) Globe amaranth.
అమలు
(p. 74) amalu amalu. [H.] Authority, reign, sway, government. An office or post, a public charge. Execution, fulfilment, the period of one ruler's government. ఏలుబడి, దొరతనము, హయాము. అతని అమలులో in his reign or sway. ఆ కలెక్టరు గారి అమలులో in that Collector's days. ఆ తీర్పు అమలులోకి తేబడిన తరువాత after the decision was executed. వాని మీద అమలుచేసినారు they took steps against him, they put in force against him. అమల్దారుడు an Amildar, i.e., one who exercises authority. One who puts government orders into force. A Tahsildar or revenue officer in charge of Taluq.
అమ్మ
(p. 75) amma amma. [Tel. cf. Aryan root 'Ma.'] n. Mother. తల్లి. Madam. అమ్మక్కచెల్ల, అమ్మచెల్ల alas! ah! oho! అమ్మణ్ని, అమ్మద్యు or అమ్మా or అమ్మల్ల interj. My dear, my love. అమ్మవారు amma-vāru. goddess. The small pox. బ్రాహ్మణస్త్రీ, పోలేరు, మశూచికము. ఆ సత్రములో వుండే అమ్మవారిని పిలువు call the Brahmin woman who is in the lodge. అమ్మవారికి పొంగలి పెట్టినారు they offered a sacrifice to the village goddess. వానికి అమ్మవారు పోసినది he has got the small pox. అమ్మవారి చుక్కలు, అమ్మ చుక్కలు pock marks. అమ్మవారి చుక్కలగల or అమ్మచుక్కలుగల pitted with the small pox. అమ్మవారు పోయించు to inoculate. అమ్మవారిధూము an outbreak of cholera. అమ్మాయి ammāyi. [Tel.] n. A little girl. పడుచు అమ్మి or అమ్మాళు n. Missy, my dear, my love.
అల్ల
(p. 90) alla alla. [Tel.] adj. pron. That. అల్లది. that thing. అల్లవాడు that man. అల్లంతన adj. Then, in the mean time. అంతటిలో 'అల్లమపట్టె మల్లంతనవైచి.' L. XIX. 184. అల్లదిగో or అల్లడుగో interj. Lo! behold! Look there!
అల్లాడు
(p. 90) allāḍu or అల్లలాడు allāḍu. [Tel. అల్ల+ఆడు] v. n. To shake, move, wave, toss about, to wander about, to be in distress. ఆడు, గాలికి కొట్టుకొను, తిరుగు, సంచరించు, కడగండ్లబడు. 'ధరాచక్రమల్లాడె.' N. iv. 288. ధ్వజపటము గాలికి అల్లాడుచున్నది the flag flutters in the wind. కూటి అల్లాడుతాడు he is in want of bread. కొలువుకు అల్లాడుతాడు he is in trouble for want of employment. అల్లాటము allāṭamu [Tel.] n. A to-andfro movement, wandering about. అల్లారుదు or అల్లార్చు allāruṭsu. [Tel.] v. a. To shake, move, vibrate, agitate, wag, wave. ఆడించు, విసురు. 'ఘనవాలమల్లార్చు.' N. i. 144. అల్లారుముద్దు allāru-muddu. [Tel. అల్ల+ఆరు+ముద్దు.] Prettiness, agreeableness, sweetness. జనసమ్మతి, అతిప్రేమాస్పదము. అల్లారుముద్దుగా ad. Prettily, agreeably, sweetly, pleasantly. జనసమ్మతిగా, అందరికి సంతోషముగా, ముచ్చటగా. 'పడుచుదనమున వేడుకపడుచున్నాడు ముద్దరాండ్రకు నల్లారు ముద్దుగాను.' N. ix. 102.
ఇల్లామల్లి
(p. 140) illāmalli illā-malli. [tel.] n. A talebearer. కొండెకాడు. ఇల్లామల్లితనము illāmallitanamu. [Tel.] n. Scandal, tattle. ఇల్లామల్లిసుద్దులు illāmalli-suddulu. n. Tattle, backbiting, scandal.
ఇల్లిగ్గులు
(p. 140) illiggulu illiggulu. [Tel. ఇగ్గులు+ఇగ్గులు] n. Dispiritedness. అధైర్యము, హృదయము కుంగిపోవుట. 'లొల్లియగువగల త్రొక్కువ నిల్లిగ్గులుగానవచ్చు హృదయములోనన్, మల్లామడియగు మదనుడు మెల్లనగూర్చుండెదాల్మి మినుమినుకనగన్.' ఉ. హరి. v.
ఉచ్చమల్లి
(p. 150) uccamalli uṭṭsa-malli. [Tel.] n. A naked or low woman. A jade, a slut.
ఎర్ర
(p. 191) erra , ఎర్రన erra. [Tel.] n. Redness ఎర్రదనము, ఎరుపు. ఎర్ర or ఎర్రని adj. Red, scarlet, crimson. ఎర్రనివాండ్రు people of fair complexion. కన్నులెర్రచేసి పలికినాడు he spoke with eyes inflamed with fury. ఎర్రనియేగాని నావద్ద లేదు I have not even a copper with me. ఎర్రకాళ్లజిట్ట erra-kaḷḷajiṭṭa. n. A small bird, Pyctorhis sinesis, the Yellow-eyed babbler (F.B.I.) ఎర్రకాళ్ల కొంగ erra-kāḷḷa-konga. n. The painted stork or pelican, ibis, Pseudotontalus leucocephalus (F.B.I.) ఎర్రకోడి erra-kōḍi. The common spurfowl. The painted sort is చిమటకోడి. Jerdon. No. 74. ఎర్రగడ్డ erra-gaḍḍa. An onion, the red garlic. ఎర్రగొల్లలు erra-gollalu. The name of a certain tribe. ఎర్రగోగిల erra-gōgila. [Tel.] n. A large red spider. ఎర్రచీమ erra-chīma. A red ant. ఎర్ర చేమంతి erra-chēmanti. Red chrysanthymum. ఎర్రన errana. n. Redness ఎరుపు. ఎర్రపోతమ్మ erra-pōtamma. n. The name of one of the village goddesses, supposed to cure diseases among cattle. ఎర్రబారు or ఎర్రవాడు erra-bāru. v. i. To become red. ఎర్రనగు. ఎర్రమన్ను erra-mannu. n. Red earth. ఎర్రమంటి గువ్వ erra-maṇṭi-guvva. n. The rufous-tailed finch lark. Ammomanes phoenicura (F.B.I.) ఎర్రమల్లె erra-malle. Red jasmine. ఎర్రమీను erra-mīnu. Red fish. ఎర్రవేలుపు erra-vēlupu. The red god, i.e., fire. అగ్ని.
ఏరుమల్లె
(p. 200) ērumalle ērumalle. [Tel.] n. A species of Jasmine మల్లె. See మల్లె.
కీచుబుర్ర
(p. 285) kīcuburra kīṭsu-burra. n. Leathern bellows. కీచుకీచుమనిపలికే తోలుతిత్తి. 'పక్కి రెక్క దూది మెత్తలోనత్తమల్లుకీచుబుర్రకూతలు.' Ila. iv. 135.
కుటజము
(p. 291) kuṭajamu kuṭajamu. [Skt.] n. A tree called Echites antidysenterica. అంకుడుచెట్టు. A. iv. 149. కొడిసె, గిరిమల్లిక, కొండమల్లె, కోలముక్కు.
కెళ్లు
(p. 308) keḷlu or కెళ్లన keḷḷu. [Tel.] adv. (Anuk.) Slapdash. కెళ్లురుకు to gambol. 'కెళ్లురికెమల సెలేగలు మల్లడిగొనిరంకెలిడియె మదవృషభంబుల్.' Padma. vii. 243. B. v. 7.
కొత్తమల్లి
(p. 318) kottamalli Same as కొతిమిరి.
గరగర
(p. 358) garagara garagara. [Tel.] n. Hardness, crispness. కాఠిన్యము. Purity నిర్మలము, నిర్దోషము. గరగరలాడు to crackle, as a biscuit in the mouth. గరగరిక or గరాగరిక garagarika. n. Neatness, tidiness, cleanliness. వైర్మల్యము. Beauty అందము. 'గరిగరికబాగుసుమ్మీ, కరుణాంబుధికుందవరపు కవిచౌడప్పా. '
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close