Telugu to English Dictionary: మల్లుర

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కీచుబుర్ర
(p. 285) kīcuburra kīṭsu-burra. n. Leathern bellows. కీచుకీచుమనిపలికే తోలుతిత్తి. 'పక్కి రెక్క దూది మెత్తలోనత్తమల్లుకీచుబుర్రకూతలు.' Ila. iv. 135.
జెట్టి
(p. 469) jeṭṭi jeṭṭi. [Tel.] n. A wrestler, a prizefighter. మల్లుడు. శూరుడు. adj. Best శ్రేష్ఠుడు. జెట్టి పట్టు jeṭṭi-paṭṭu. n. A wrestling match. జెట్టిపెనుకువ jeṭṭi-penakuva. n. A bout in wrestling. జెట్టిమిడత jeṭṭi-miḍata. n. The giant locust.
జెట్టి
(p. 469) jeṭṭi jeṭṭi. [Tel.] n. A wrestler, a prizefighter. మల్లుడు. శూరుడు. adj. Best శ్రేష్ఠుడు. జెట్టి పట్టు jeṭṭi-paṭṭu. n. A wrestling match. జెట్టిపెనుకువ jeṭṭi-penakuva. n. A bout in wrestling. జెట్టిమిడత jeṭṭi-miḍata. n. The giant locust.
పొత్తెము
(p. 807) pottemu or పొత్తెపుమట్టి pottemu. [Tel.] n. A red earth, sand or dust with which boxers cover the floor of their gymnasium so as not to be hurt, గరిడీసాలయందు క్రిందపరిచే యెర్రమన్ను. 'మ గరిడిన్ బొత్తెపు మట్టి చల్లడము చెంగావిన్ కళల్ దేరుకా, సెరహిన్ మీరగ జొచ్చి మల్లుర కడున్ జేసానలన్ సాధనల్ బరగం బల్పిడు గుక్కుటో బరవు పోటన్ గ్రద్ధనల్ గ్రుద్దులన్ ధరమట్టాడిజయించు నాతని కసాధ్యంబెద్ది లేదిందులన్.' Kanaka Ranjani. v. 153.
మల్లు
(p. 963) mallu mallu. [Tel. from మల and also Skt.] n. A name (like Pug, or Jack) for a monkey. కోతి. A wrestler or boxer. జెట్టివాడు, వస్తాదు. Wrestling, a struggle. జెట్టిపెనకువ. మల్లట, మల్లాట or మల్లాడుట mall-aṭa. n. Struggling, wrestling, పెనగులాడుట. మల్లచ రచు malla-ṭsaraṭsu. (మల్లట + చరచు.) v. n. To clap oneself on the breast or shoulder (as wrestlers do in challenging their opponets.) భూజాస్పాలనముచేయు. 'దుర్యోధనునిందెగిన వానిని కాకనితన్ననప్పుడు కృతార్థునింగాదలంచుచు మల్లచరచినం.' M. IX. i. 412. మల్లచరపు malla-ṭsarapu. n. Clapping the shoulder with the hands in token of a readiness to fight. మల్లడి mallaḍi. n. A struggle, పెనకువ. Grief, పరితాపము. A crowd. గుంపు. మల్లడించు or మల్లడిగొను to rise or gather in a mob, గుంపుకూడు. To unfold or display, విజృంభించు, అతిశయించు. To grieve or be afflicted, సంతాపమునుపొందు, పరితపించు. 'తేంట్లుమల్లడిగొని చుట్టి రా పనసలన్.' A. i. 21. 'మనమునజయకాంక్ష మిగులమల్లడిగొనగన్.' BKY. ii. 773. మల్లాడు mall-āḍu. v. n. To struggle, పెనగులాడు. మల్లుడు malluḍu. n. A wrestler. జెట్టివాడు. మల్లుకట్టు mallu-kaṭṭu. v. a. To oppose, obstruct, అడ్డగించు, మల్లుపెనగు mallu-penagu. v. a. To struggle like a wrestler, జెట్టిపెననకువగా పెనగులాడు. మల్లగుల్లము malla-gullamu. n. A discussion, a dispute. మల్లగుల్లాలుపడుచున్నారు they are disputing or wrangling.
మాసటి
(p. 981) māsaṭi , మాసటీడు or మాస్టీడు māsaṭi. [Skt.] n. A hero, a gymnast, a fine fellow. శూరుడు, మల్లుడు, సాముకాడు, వస్తాదు; శ్రేష్ఠుడు. 'కటారి మాస్టీనిచెలువున గూర్చుండి.' T. iii. 140. 'చెరుకువిల్మాస్టీని బిరుదుడిండి మలీల.' ib. iii. 25. 'మైనాకు నొరసినమాసటీడు.' Swa. v. 56.
విన్నాణము
(p. 1179) vinnāṇamu vinnāṇamu. [from Skt. విజ్ఞానము.] n. Capacity, skill, dexterity. సామర్థ్యము, నేర్పు. చాతుర్యము. Grace, beauty, అందము. A certain hold in wrestling. జెట్టిపట్టు. 'విన్నాణంబునబోరనేర్తురుమహా వీర్య ప్రతాపాదిసంపన్నుల్ మీరలుమేటిమల్లురనగా.' B. X. 36. 17. విన్నాణమైనది that which is fine or graceful, నాణెమైనది, సొగసైనది. విన్నాణి vinnāṇi. n. One who is skilful or dexterous, నేర్పరి. An ascetic, a recluse. సన్యాసి. విన్నాణము or విన్నాణపు vinnānamu. adj. Skillful, clever, నేర్పుగల. Graceful, handsome, అందమైన, సొగసైన. 'విన్నానపుంబిరుదుల్ దిద్దిననిద్దమానొకయరబ్బీ నెక్కి.' Ranga Rao Charitra. ii. 221. విన్నాణముగా vinnāṇamu-gā. adv. Gracefully, skillfully. సొగసుగా, నేర్పుగా.
సాదన
(p. 1321) sādana sādana. [Skt. from సాధనము.] n. Practice, exercise, అభ్యాసము. Gymnastic exercise. సాదనకాడు or సాదన౛ోదు sādana-kāḍu. n. A wrestler, మల్లుడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close