Telugu to English Dictionary: మసి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంతర్లాపి
(p. 12) antarlāpi antarlāpi. [Skt.] n. A kind of puzzle, riddle or question which contains the solution or answer in itself. విడికథవలె అతికఠినమైన ప్రశ్నలు ఉత్తరములుగా మండేటిది. e.g. క' శ్రీకాంతునిదినమెన్నఁడు రాకొమరునికెద్ది ప్రియము రథతిథియెన్నం డేకొలదినన్నమరుంగును ఏకాదశినాఁడు సప్తమేడేగడియల్. ' శ్లో' కాశంభుకాంతాకిముచంద్రకాంతం, కాంతాముఖంకింకురుతేభుజంగః, కశ్శ్రీపతిఃకావిషమాసమస్యా, గౌరీముఖంచుంబతివాసుదేవః. '
అంతా
(p. 13) antā antā. [Tel. Colloquial for అంతయును] adj. All, whole (always used after the noun,) as ఊరంతా all the town. adv. Completely, wholly, altogether. బొత్తిగా; n. యావత్తు, సమస్తము. అంతా ఆయనకు తెలుసును he knows everything.
అంధతమసము
(p. 15) andhatamasamu andha-tamasamu. [Skt.] n. Thick darkness. కటికచీకటి, చిమ్మచీకటి.
అంపకము
(p. 15) ampakamu or అంపకాలు ampakamu. [Tel.] n. Permission to go; dismission. An entertainment given to a friend on the occasion of his departure. పంపించడము, సెలవు విందుచేసి సాగనంపడము, బహుమానమిచ్చిపంపడము. అంపకముచేయు to dismiss, send away. అల్లునికి అంపకము చేసి పంపిరి they gave the son-in-law the entertainment preparatory to his departure and sent him away. 'బ్రహ్మసభకేనుబోయి కొంత, కాలముదుండి యజుడంపకంబుసేయ, మానవసరంబునకువచ్చి.' H. 4. 7
అఖిలము
(p. 22) akhilamu a-khilamu. [Skt.] adj. All, whole, entire. సమస్తమైన.
అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అడ్డుగొను
(p. 38) aḍḍugonu aḍḍu-gonu. [Tel.] v. To come in the way, to interpose. 'అడ్డుగొనిపోకు దొరకు బ్రహ్మస్తుడనియె.' అచ్చ యుద్ధకాండ.
అధ్యాత్మము
(p. 48) adhyātmamu adhyātmamu. [Skt.] n. The soul; individuated spirit or that which belongs to, and presides over the body. The supreme spirit. జీవాత్మ, పరమాత్మ Also, Knowledge. జ్ఞానము. అధ్యాత్మ adj, Spiritual, belonging to spirit, inherent. ఆత్మసంబంధమైన. అధ్యాత్మజ్ఞానము knowledge of the Supreme spirit. అధ్యాత్మరామాయణము Ramayana explained as an allegory relating to the Supreme spirit. అధ్యాత్మికము or అధ్యాత్మికము adj. relating to the soul, spiritual.
అనరులు
(p. 50) anarulu anarulu. [Tel.] n plu. The vitals, the parts essential to life. ఆయువుపట్టులు, మర్మస్థావరములు.
అన్ని
(p. 59) anni anni. [Tel.] (Plu. adj. Pron.) So many, all. సమస్తము. అన్నినాళ్లు so many days. అన్ని anni. [Tel.] n. All (Loc. అన్నిట or అన్నిటిలో in all, in all things. Dative అన్నిటికి to all, on the whole.) వాడు అన్నిటా సమర్థుడు he is clever in every thing. అన్నిటికి నేను ఉన్నాను I will be answerable for all. అన్నిటికి తమ్మునే నమ్మి యున్నాను you are my all in all. అన్నిటికి అన్ని చెప్పుచున్నాడు he gives an excuse for every thing.
అపనయము
(p. 62) apanayamu apa-nayamu. [Skt.] n. Taking away, withdrawing, removing, destroying. తొలగించడము, దూరీకరణము, పోగొట్టడము. అపనయించు apanayinṭsu. [Skt.] v. a. To remove, do away with, dissipate. పోగొట్టు. 'ఎన్ని బాధల బెట్టిన నన్ని బాధలచ్యత్మసృతి చేతినేయపనయించి.' N. iv. 247.
అభివందనము
(p. 71) abhivandanamu abhi-vandanamu. [Skt.] n. Sanitation, prostration. నమస్కారము,దండము, మ్రొక్కు. అభివాదనము abhivādanamu. [Skt.] n. Salutation, prostration, reverence. ప్రణామము, నమస్కారము గోత్ర నామములు చెప్పి పాదములు తాకునట్లు , అభివాదకుడు one who salutes by falling at one's feet.
అరు
(p. 81) aru Same as అర్రు (q. v.) అరుతెవులు aru-tevulu. n. Consumption. క్షయరోగము అరుత or అరుతన్ Loc. of అర్రు. On the neck. కంఠమునందు. 'ఆరుతలిమగము డదరసిచూడు.' Vema. 1777. అరుత or అర్త aruta. [Tel.] adv. Near, close by. సమీపమందు. రాముడు విశ్వామిత్రునరుత నేగెసె. Rama went close to Viswamitra. 'న్యగ్రోధములయర్తనరుగుచు మసలక దూడయమ్మందిర బరుత.' BD. viii. 515.
అవఘళము
(p. 92) avaghaḷamu ava-ghaḷamu. [Skt.] adj. Difficult, impossible. హెచ్చైన, సంకటము, అసాధ్యము. 'సుగుణనిర్గుణ యోగ సంవిస్మయునకు వల్లమస్వామికి నవఘళంబెద్ది.' L. ii. 206. అవఘళించు ava-ghaḷinṭsu. [Skt.] v. a. To excel or surpass. To neglect, disregard. మించు , అతిశయించు, తిరస్కరించు. 'అర్థచంద్రునితేట నవఘళించులలాటపట్టి దీర్చిన గంగ మట్టితోడ.' Swa. iii. 92.
అశ్మము
(p. 99) aśmamu aṣmamu. [Skt.] n. A stone, a rock. రాయి. అశ్మరి. n. The disease called stone in the bladder. మూత్రకృఛ్రము, నీరుకట్టు రోగము. అశ్మసారము n. Iron. ఇనుము. Metal. లోహము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close