Telugu to English Dictionary: మాడి

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అక్కటికము
(p. 19) akkaṭikamu akkaṭikamu. [Tel.] n. Favour, mercy, pity, కారణ్యము, దయ, కనికరము. 'ఉల్లమునందు నక్కటిక మానుట మీకులమందుఁగంటిమం చల్లనమేలమాడునచలాత్మజమాటకు Manu. i. 2.
అడ్డమాడు
(p. 37) aḍḍamāḍu aḍḍa-māḍu. [Tel.] v. n. To contradict విరుద్ధముగా చెప్పు.
అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
అదుము
(p. 43) adumu adumu. [Tel.] v. a. To press, squeeze. అణచు. దానిని అదిమి పట్టుకో press it and hold it firmly. అదమడము n. Compression. అదమాడు n. Squeezing, pressing down. ఒత్తడము.
అలవోక
(p. 88) alavōka ala-vōka. [Tel.] n. Sport, amusement, playfulness. లీల, వేడుక, విలాసము, అట్లాట, అలవోకగా ala-vōka-gā. [Tel.] adv. Carelessly. అలక్ష్యముగా, అపడ్డగా. 'అలవోకగా వచ్చి యప్పటప్పటికి సమేలంపుమాటల మేలమాడు.' Vish. vi. 19.
ఉల్లసము
(p. 171) ullasamu ullasamu. [Skt.] n. Sport, satire, fun, frolic. సంతోషము, ఉపాలంభము. ఎత్తి పొడపు మాట. M. XII. iv. 388. ఉల్లసమాడు ullasam-āḍu. v. i. To sport with, to joke. పరిహసించు. ఎత్తి పొడుచు, ఎగతాళి చేయు. ఉల్లసించు or ఉల్లసిల్లు ullasinṭsu. v. i. To exult, rejoice.
ఊడనిపాడు
(p. 174) ūḍanipāḍu ūḍani-pāḍu. [Tel. ఊడు+అని+పాడు] v. t. To cry ఊడు while running away. To run away. To be put to flight, to be routed. సిగ్గూడనిపాడెన్ her modesty left her. P. iv. 433. వ్యామోహమూడనిపాడెన్ that fascination is now over. 'ఒకనాడు రాత్తి పడుపడు కకుజెప్పక యిల్లు వెడలి గాఢతరతమో నికరమతనతగుతోడుగ నొకరుడు పేరడవిత్రోవ మాడనిపాడెన్.' పాండు. iii.
ఎగ
(p. 182) ega ega. [Tel. from ఎగయు] adv. Up, upward. ఎగగొట్టు ega-goṭṭu. v. a. To throw up, rob, to run away with. ఎగురజేయు, అపహరించు. ఎగగ్రోలు ega-grōlu. v. t. To suck up పీల్చు. ఎగజల్లు ega-zallu. v. t. To scatter upward. పైకి చల్లు. ఎగజేపు ega-jēpu. v. a. To keep in (the milk) or restrain it from flowing (as a cow does unless the calf is with her. ఎగదన్ను ega-dannu. v. t. To kick up. ఎగదీయు ega-dīyu. v. a. To lift or pull up. To raise. ఎగదువ్వు ega-duvvu. v. t. To comb upwards. మీదికి దువ్వు. ఎగదోయు ega-dōyu. v. t. To lift up, push up. ఎగమాడు ega-n-ūdu. v. t. To blow upwards, to disregard. పైకి ఊదు, తిరస్కరించు. ఎగనెత్తు ega-n-ettu. v. t. To lift up. పైకెత్తు ఎగబట్టు ega-baṭṭu. v. t. To hold up. ఎత్తపట్టు. ఎగబీల్చు ega-bīlṭsu. v. t. To snort aloud. ఎగఊపిరి ega-ūpiri. n. A gasp. ఎగబోత ega-bōta. n Spreading upwards, giving bad advice, rumination, a brown study, discontent. ఎగువకు వ్యాపించుట, దుర్భోధనచేయుట. వానికి చెమట యెగబోత దిగబోతగా నున్నది he was in a sweat from head to foot. ఎగబోయు ega-bōyu. v. t. To give bad advice. దుర్భోధచేయు to hint. మాచించు. ఎగబ్రాకు ega-brāku. v. i. To creep up, crawl up. మీదికి ప్రాకు. ఎగరో౛ు ega-rōzu. v. i. To breathe hard. ఎగరొప్పు ega-roppu. n. Breathing hard. ఎగవిడుచు ega-viḍuṭsu. v. t. To let alone. ఊరకవిడుచు. ఎగవేయు ega-vēyu. v. t. To embexxle, misappropriate. అపహరించు.
ఏకతము
(p. 193) ēkatamu ēkatamu. [from Skt.] n. Solitude. A place fit for consultation ఆలోచనకు తగిన చోటు. Consultation ఆలోచన. ఏకతమాడిరి they talked in secret. Swa. v. 119. Bilh. iii. 65. ఏకతమైన lonely, uninhabited.
కరుకు
(p. 252) karuku karuku. [Tel.] n. Sharpness, harshness, roughness, medicinal drugs burnt to ashes. కరకు. మందాకుమాడ్చి రాచినపొడి. కరుకు v. n. To rub. రాచు. కరుకువరహా a coin worth nearly four rupees, commonly called Behadari, or Three Swamy Pagoda. కరుకువేయు or కక్కువేయు to set a saw or sickle. To burn or calcine medicinal drugs. See కరకు.
కలహము
(p. 257) kalahamu kalahamu. [Skt.] n. A fight., contention, dispute. జగడము, యుద్ధము. కలహాంతరిత kalah-āntarita. n. A wife who has been vexed and is appeased పతిని విడనాడు తరువాత పశ్చాత్తాపసమనవ్వితయైన నాయిక. కలహాశనుడు kalah-āṣanuḍu. n. A quarrelsome being, a makebate; an eithet of Nārada. కలహించు kalahinṭsu. v. n. To fight, dispute. జగడమాడు.
కాటు
(p. 268) kāṭu kāṭu. [Tel.] n. A bite, notch, cut, sear. కరుచుట, కరిచినగాయము. Being burnt or singed. మాడి అడుగంటుట.
కాటుపోవు
(p. 268) kāṭupōvu kāṭu-pōvu. [Tel.] v. n. To be singed or burnt as milk or food. To be smoked. మాడి అడుగంటు.
కారియ
(p. 275) kāriya kāriya. [Tel.] n. Pain, trouble, difficulty. బాధ, కారియపడు to grieve, suffer pain. To be in trouble. ఇడుమల పడు, బాధపడు. 'జూదమాడి ధర్మసూనుండు .... కారియబడడె.' M. IV. v. 250. కారియపెట్టు to trouble ఇడుమలపెట్టు, బాధపెట్టు. 'నరకంబెట్టిది కల్మ షకరులజముండెట్టిభంగి గారియపెట్టున్.' M. XIII. v. 159.
కురుమాడు
(p. 298) kurumāḍu kuru-māḍu. [Tel.] n. The gable end of a house. ఇంటిమూలకప్పు. కురుమాడు దింపు to extend the gable end of a roof.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close