Telugu to English Dictionary: మాన్ప'

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అల
(p. 85) ala or అల్ల ala. [Tel.] adv. There. That. అక్కడ,అ. 'అలపన్నిద్దరు నూరులం౛దును సముద్వల్లీలగావున్న వెగ్గలవుందాపముమాన్పనా.' A. pref. xi. 'విల్లివుత్తూరిలో నల్లవిమ్ణచత్తుడతుల తులసీసుగంథషూల్యంబు.' A. ii. 101.
ఇనాము
(p. 136) ināmu or ఈనాము ināmu. [H.] Inam, a present of gift; land granted by the Government rent free for ever or subject to a small quit rent. A present by Government. మాన్యము, బహుమానము. ఇనాముదారుడు a holder of an inam. నెత్తురుకట్టు ఇనాము land granted to such as had shed blood in battle. కదీంయినాము an old bequest. దివిటీయినాము a grant of land to a torchbearer. ఇనాయతుచేయు to grant.
ఉత్సర్గము
(p. 156) utsargamu or ఉత్సర్జనము ut-sargamu. [Skt.] n. Yielding, relinquishment, quitting. విడుపు. Common. సామాన్యము.
కట్టుబడి
(p. 232) kaṭṭubaḍi kaṭṭu-baḍi. [Tel.] n. A settlement: as of permanent revenue. కట్టుబడిబంట్రోతు a serf, a settler; a feudal retainer, who is supported by land settled upon him, a village servant. కట్టుబడిపొలము land assigned to a serf in fee. కట్టుబడి మాన్యము the land assigned to such an officer in perpetuity.
కొంచెము
(p. 314) koñcemu or కొంచియము konchemu. [Tel.] n. A little. Littlleness న్యూనత. కొంచెము కొంచెముగా little by little. కొంచెముగా ఎంచు to esteem slightly. కొంచెములో వచ్చినాడు in a little (time) he arrived, i.e., very soon. కొంచెపు బుద్ధి little sense. adj. Little, small, trifling, slight, petty, the least: contemptible, vile, low. కొంచెపువాడు a low fellow. కొంచెముసేపటికి in a short time. కొంచెముచేయు or కొంచెపరుచు konchemu-chēyu. v. a. To diminish. To wrong or injure. కొంచెపుపాటి kon-chepu-pāṭi. adj. Small, middle-sized. కొంచెమున konchemu-na. adv. In the least, for a trifle. కొంచెకత్తె konche-katte. n. A low or common woman. అల్పురాలు, సామాన్యురాలు. కొంచెకాడు konche-kāḍu. n. A low or common man. అల్పుడు సామాన్యుడు. కొంచెతనము konche-. tanamu. n. Littleness: leanness అల్పభావము, సన్నదనము. కొంచెపడు konche-paḍu. v. n. To be wanting, to lack. తక్కువపడు. To become lean సన్నగిలు.
కొండ
(p. 314) koṇḍa konḍa. [Tel.] A hill, hillock, mountain, rock. మల. కొండకాకి a hill crow. కొండకాటిగాడు konḍa-kāti-gāḍu. n. The Indian Tree-pie, Dendrocitta rufa.(F.B.I.) కొండకాలువ koṇḍa-kāluva. n. A mountain stream, or cascade. సెలయేరు, ఝరము. కొండగురుతు a common characteristic సామాన్యలక్షణము. కొండగొర్రె koṇḍa-gorre. n. A wild sheep, or hill sheep. The four-horned Antelope, Tetracerus quadricornis. కొండగోగు koṇḍagōgu. A plant, Hibiscus populncoides. కొండగోరింక koṇḍa-gōrinka. n. The southern Grackle, Enlabes religiosa. కొండచిలువ koṇḍa-chiluva. n. The rock snake. అజగరము, కొండపాము. A sluggard. కొండచీమ koṇḍa-chīma .n. The hill ant, or tree ant. కొండచూలి konḍa-ṭsūli. n. A name of Parvati; lit. Daughter of a Mountain. కొండత్రిమ్మరి konḍa-trimmari. n. (Lit. a hill-rover.) A monkey. కోతి. కొండనాలుక konḍa-nāluka. n. The uvula. చిరునాలుక. కొండపసుల konḍa-pasula-pōligāḍu. The White-bellied Drongo, Dicrurus cerulescens. కొండపిండి konḍa-pinḍi. n. A kind of tree. కొండపిచ్చిక. konḍa-pichchika. n. A hill sparrow. కొండపోడు konḍa-pōḍu. n. A corn-held on high ground. కొండబూరుగు a species of the silk cotton tree. కొండముచ్చు konḍa-muṭsṭsu. n. The lion-tailed monkey. Macacus silenus. నల్లనిమూతిగలకోతి. కొండయెంతవ konḍa-yentava. n. The ruddy Mungoose. Herpestes smithi. కొండయేనుగు konḍa-ēnugu. n. The Indian Elephant. Elephas maximus. కొండలొట్ట కన్నుజిట్ట konḍa-loṭṭa-kannu-jiṭṭa. n. The Jungle Wren-warbler. (Jerd.) Prinia Sylvatica. (F.B.I.) కొండరులు konḍa-rulu. [Tel.] n. Hill people, highlanders. 'కొండరుల్ చురు కొకయింతలేక మనుచున్.' G. xi. 20. కొండరేడు konḍa-rēḍu. n. The lord of hills. Himavat. కొండలాటి konḍalāṭi-pakshi. n. The bird called Sultan Bulbul. కొల్లాటిపక్షి. కొండవంగపండు konḍa-vanga-panḍu. n. The Indian Black headed Oriole. Oriolus melanocephalus. (F.B.I.) కొండవలిగాలి konḍa-vāli-gāli. n. A sharp cold wind. కొండవీటి చేంతాడు an immensely long rope, as long as a well-rope in Kondavidu near Guntur. కొండశిల n konḍa-ṣila. A rock snake, or boa.
క్షీరము
(p. 340) kṣīramu kshīramu. [Skt.] n. Milk, పాలు. The milky sap of plants. జిల్లేడు మొదలైన వాటిపాలు. Water ఉదకము. క్షీరాన్నము rice and milk boiled together. పరమాన్నము. క్షీరోదకన్యాయము intimate union as milk and watesr mixed with each other. నీళ్లును పాలును కలిసినట్లు ఒక్కటిగా కలిసియుండు ధర్మము. వారు క్షీరోదకన్యాయముగా నున్నారు they are intimately associated or related. క్షీరాబ్ధి or క్షీరసాగరము kshīr-ābdhi. n. The sea of milk పాలసముద్రము. క్షీరాబ్ధితనయ the goddess who sprung from this sea, i.e., Lakshmi. లక్ష్మి.
గుంట
(p. 371) guṇṭa or కుంట gunṭa. n. [Tel.] n. A pit, a hole of any kind. పల్లము. A pond కొలను. A tank. చెరువు. వాని కన్నులు గుంటలుపడినవి his eyes are sunken. A certain square measure of land, 1/4th of an acre. గుంట పెట్టి గంటవాయించు lit. to put in a pit and ring the bell, i.e., to forget మరచిపోవు. గుంటక gunṭaka. n. A harrow. పొట్టిగుంటక a small harrow. గుంటక గు౛్జులు the two pieces of wood in a harrow that connect the block with the front iron piece. గంటకదిండు the cross log of wood in a harrow. గుంటకపలుగు the iron part of a harrow. గుంటకపోయు gunṭaka-pōyu. v. t. To harrow. గుంటకయడ్డ the block of wood in a harrow. గుంటకోవి gunṭa-kōvi. n. A firepot, a rocket in an iron tube on a pole: a sort of firework fixed on a pole. పెట్లదిమ్మ. A kind of cannon. ఒక విధమైన ఫిరంగి. గుంటగలగర gunṭa-galagara. n. The shrub named Eclipta verbesina-prostrata. Ainslie. ii. 129. గుంట గలిజేరు gunṭagalijēru. n. A kind of hogweed గలిజేరు (q. v.) గుంటచాళ్లు gunṭa-ṭsāḷḷu. n. The game of marbles. గుంటదూలము gunṭa-dūlamu. n. A rafter. గుంటదూలము gunṭa-nakka. n. The Indian fox, Vulpes bengalensis. (F.B.I.) చిన్న జాతినక్క, గుంటమాన్యము guṇṭa-mānyamu. n. A petty field (Vizāg.) చిన్న మాన్యము.
గురువు
(p. 381) guruvu or గురుడు guruvu. [Skt.] n. A teacher, a preceptor, a master, a superior, a learned man, a father. A title or name of Brihaspati, tutor of the Gods, who was the husband of Tāra. గురువారము. guru-vāramu. n. Thursday. దొంగలగురువు a master thief, a ringleader. గురువు guruvu. n. Greatness గౌరవము, weight భారము. పూర్వజన్మార్జిత భూరికర్మముల గుర్వణగించునా కొడుక రావయ్య, BD. iv. 218. A long syllable, in prosody. Fast running వేగపు పరుగు. adj. Heavy, weighty, great, large, bulky: difficult, arduous. Reverend, venerable. గురుకార్యము a weighty matter. గురువుగా or గుర్వుగా positively or greatly అధికముగా. 'సర్వమాన్యము నీకు గుర్వుగానిత్తు.' BD. iv. 490. గురువుతేరు guruvu-tēru. v. n. To swell,వులుపారు to run very fast వేగపు పరువుగాపారు. To excel అతిశయించు. గురుత్వము gurutvamu. n. Greatness, weight, importance. Esteem. Heaviness, or languor. గురునాథుడు guru-nādhuḍu. n. The name of a certain village god, whose image is usually a mere block of stone, under a tree.
చిల్లరకాడు
(p. 1403) cillarakāḍu chillara-kādu. [Tel.] n. A common man. పామాన్యుడు.
దివాణము
(p. 595) divāṇamu divāṇamu. [H.] n. An audience chamber; a tribunal. దివాణపువారు persons connected with the Government. Government. న్యాయసభ, సర్కారు. రాజుకొలువు కూటము, కొలువు కూటము. 'ఉ పాండీడుదివాణమున్ నెరయనించిన బ్రేలలలేలడుదుర్మదాంథులన్, బోడిమిమాన్చి.' ఆము. ii.
దేవుడు
(p. 608) dēvuḍu dēvudu. [Skt.] n. God. A deity, దేవత, వేలుపు. దేవ dēva. adj. Of God, దేవుని యొక్క. దేవకాంచనము dēva-kānchanamu. n. A certain tree. Bauhinia purpurea. దేవత dēvata. n. A deity, generally a goddess; but also a god, వేలుపు, దేవుడు. గ్రాందేవత the village goddess. దేవతరువు దేవతరువు dēva-taruvu. n. A heavenly tree, కల్పవృక్షము. A venerable tree. దేవతాజీవము dēvatā-jīvamu. n. A godlike or harmless creature. 'ఆ తెలివి యెరుగనట్టి దేవతాజీవుల, వనరిదెచ్చబిడ్డవలెనుసాకి, పాపమెరుగకంతబట్టి చంపుదురయా.' Vēma. దేవతాడిచెట్టు dēvatāḍi-cheṭṭu. n. The tree called గరాగరీ. Andropogon serratus. డావరడంగిచెట్టు. దేవత్వము dēvatvamu. n. Divinity, deification, apotheosis. 'అశ్మాపియాతిదేవత్వం మహద్భిఃసుప్రతిష్ఠితః. ' A stone even attains divinity when consecrated by the noble. (Hitopadesa. i. 45.) దేవదత్తము dēva-dattamu. n. Lit. the gift of god. The name of the conch of Arjuna, అర్జునునిశంఖము. దేవదత్తుడు and యజ్ఞదత్తుడు are two names in Sanskrit Law or Logic like John Doe and Richard Roe, or Titius and Seius, or Omar and Zeid in Arabic Law. దేవదారువు dēva-dāruvu. n. The Cedar: the Himalayan Cedar. Cedrus deodara. (Watts.) commonly called deodar. The Erythroxylon dreolatum (Linn.) Uvaria longifolia. Rox. iii. 664, 666. సురవృక్షము, అమరద్రుమము. Chittagong wood; usually called cedar. చారలదేవదారువు the Trincomalli wood. Berrya ammonilla (Watts.) దేవదాసి dēva-dāsi. n. A dancing girl employed in a temple. దేవనాగరి dēva-nāgari. n. The name of the character in which Sanskrit is usually printed. దేవభూతము or దేవసాయుజ్యము dēva-bhūtamu. n. Divinity, దేవత్వము. దేవమణి dēva-maṇi. n. A fortunate curl on a horse's neck. గుర్రముమెడసుడి, అశ్వములకు ఉండే సుడివి. శేషము. చింతామణి, మహామేద అనే చెట్టు. R. i. 131. Also, కాస్తుభము. (q. v.) దేవమాతృకము dēva-mātṛikamu. n. A country or land which is dependent on providence, i.e., watered by rain only, not by streams. వృష్ట్యంబుసంపన్న వ్రీహిపాలితదేశము. వాననీళ్ల చేత పండే పైరులుగల దేశము. దేవయజ్ఞము dēva-yagnyamu. n. The body sacrifice called వైశ్యదేవము. A sacrifice, హోమము, వేలిమి. దేవయానము dēva-yānamu. n. The car or vehicle of a god, దేవతావిమానము. దేవర dēvara. n. God. దేవుడు. A lord or master స్వామి. My lord, Sir. A title of respect used in addressing superiors. దేవరవారు your honour. ఇంటిదేవరలు household deities. కులదేవతలు applied particularly to the manes of married women, ముత్తైదువలు. Your reverence, a phrase among Jangams. జంగములకు శ్రేష్ఠనామము. దేవలుడు dēvaluḍu. n. A temporary paid priest or incumbent. A term of contempt, like priestling. A sacristan, beadle, or attendant in a temple, గుడిలో దేవుణ్ని పూజచేసేవాడు, తంబళవాడు, నంబివాడు. దేవళము dēvaḷamu. n. A temple, గుడి, దేవాలయము. దేవవర్ధకి dēva-varthaki. n. The 'artist of the gods,' a title of Visvakarma. దేవసరులు dēvasarulu. n. A sort of grain. దేవాంబరము dēv-āmbaramu. n. A sort of cloth. BD. iii. 120. దేవాజీవి or దేవాజీవుడు dēvā-jīvi. n. An attendant on an idol, దేవలుడు; a godlike creature, one that does no harm, as a bird. దేవాదాయము dēv-ādāyamu. n. The income of a temple. An endowment to a temple, land given for the unkeep of a temple, land given for the unkeep of a temple free of all rent. గుడిమాన్యము. దేవానాంప్రియము dēvānām-priyamu. n. Lit. The beloved of the gods, i.e., a goat. మేక. దేవానాంప్రియుడు dēvānām-priyuḍu. n. A foolish or ignorant man. మూర్ఖుడు. దేవాయుధములు dēv-āyudḥamulu. n. Stones and cudgels. రాళ్లు దుడ్డుకర్రలు. (దేవశబ్దమునకు యజ్ఞము అర్ధముచేసి యజ్ఞమందు ఆయుధములు రాళ్లు దుడ్లు మొదలైనవి గలవు గనుక ఆ సంబంధమునుపట్టి యీ పదము ప్రయోగించినారు.) A. vi. 100. దేవాలయము dēv-ālayamu. n. A temple. దేవళము. దేవి dēvi. n. A goddess, particularly Parvati. A queen. Cf. పుట్టపుదేవి. Madam. Lady. దేవేరి or దేవెరి dēvēri. n. A queen, a lady. దొరసాని, రాజపత్ని.
నగరు
(p. 628) nagaru or నగరి nagaru [Tel.] n. A house, a palace. రాజగృహము. ఆ మాన్యము నగరగలిసిపోయినది that land is fallen into Government. A temple. దేవగృహము నగరుసాంబ్రాణి benzion imported from Nugger.
నడుచు
(p. 631) naḍucu or నడచు naḍuṭsu. [Tel.] v. n. To walk, go, move, proceed. To happen, occur, pass, take place. To behave, conduct oneself, ప్రవర్తించు. To take effect, as an order. To live, continue, last. To descend, as an estate. To beat, as applied to the pulse. To act (as a father, servant, &c.) వారికిందనడిచేభూమి the field they hold or enjoy. నడిచేనెల the current month, వానికిని మాకును నడిచిన జాబులు the letters that passed between us. నడిచినజగడము the dispute that took place. శ్లోకము నడవవద్దా surely the verse ought to flow easily. ఆ ఉత్సవము నడుస్తున్నదా is the feast still kept up? నడుపు or నడపు naḍupu. v. a. To make one walk, make a thing proceed. To manage, conduct. To navigate, steer a vessel. To undertake or govern. వ్యాయము నడుపు to execute justice. n. Walk, pace, step, gait. Walking, గమనము. Conduct, ప్రవర్తనము. నడిపించు or నడపించు. naḍi-pinṭsu. v. a. To make one walk. పిల్లకాయను నడిపించినది she made the child walk. To conduct, carry on, push on. నడుపు. ఆ మాన్యము వానికి నడిపించితిని I let my field to him free. నడుచుకొను naḍuṭsu-konu. v. n. To behave.
నెత్తురు
(p. 676) netturu or నెత్రు netturu. [Tel.] n. Blood, నెత్తురుగడ్డ netturu-gaḍḍa. n. A boil. నెత్తురుకందు netturu-kandu. n. A newborn infant. నెత్తురుత్రాపుడు netturu trāvuḍu. n. An Asura; a demon. రాక్షసుడు. నెత్తురుపొడ netturu-poḍa. n. A red snake, మాతులాహిసర్పము. నెత్తురుబంక or నెత్తురుబేది netturu-banka. n. Dysentery. నెత్తురొత్తుమాన్యము or నెత్తురుకట్టుమాన్యము nettur-ottu-mānyamu. n. A living bestowed on one who (or whose father) shed his blood for the prince. నెత్తురుపారు netturu-pāru. v. n. To become red. ఎర్రనగు. నెత్తురుప్రొద్దు sunset.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149867
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close