Telugu to English Dictionary: మారే

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకించు
(p. 3) aṅkiñcu ankinṭsu. [Tel.] v. t. & i. 1. To raise, take up, lift up. భుజములంకించు shrug the shoulders. 2. To move about, to brandish, ఆడించు, ౛ళిపించు. 'కరవాలంబంకించి యంగదుభజాంతరంబు బిట్టు వ్రేసి.' ద్వి.రా. 3. To turn to one side త్రిప్పు. 'నమ్మెగమంకించి.' విర్వ. ఊ: viii. 4. To hold, పట్టుకొను. 'మారుతసుతుండు ఘనగదాదండ మంకించి కదలుటయును.' జై. భా. ii. 47. 5. To adopt, take or receive. అవలంబించు. 'ధర్మమేజయమనుమాట తగుగదాయని కొంతధైర్యమంకించి.' సారం. 278. 6. To look bright ఉల్లసిల్లు. 'పంకజభవాండమండపంబు సంకుచేసిన పొంకంబున నంకించుచు.' వసు. iv. 23. 7. To extol, applaud పొగడు: 'సముచితభాషణంబుల నంకించుచున్న.' భాగ. viii. 134.
అంగమచ్చము
(p. 4) aṅgamaccamu anga-maṭṭsamu. [Tel.] n. Mark, trace, sign, track. 'మార్గంబున దైత్యుని యంగమచ్ఛములు గన్గొన.' రామా. v. 264.
అంగుడుతుడిపి
(p. 6) aṅguḍutuḍipi anguḍu-tuḍupi. [Tel.] n. A backbiter, incendiary. ఇక్కడిమాట అక్కడ అక్కడి మాట యిక్కడ చెప్పేవాడు, తంటాలమారి.
అకటవికటము
(p. 18) akaṭavikaṭamu akaṭa-vikaṭamu. [Tel.] adj. Adverse, contrary, awkard, inverted, contrariwise. తారుమారైన, విరుద్ధమైన, ప్రతికూలమైన, అకటవికటమైన మాట an incoherent speech, a prevarication, అకటవికటపు మాటలాడుట to shuffle, prevaricate, అకటవికటమైన పని an awkward, confused or troublesome affair.
అక్రమము
(p. 20) akramamu a-kramamu. [Skt.] n. Want of order. Irregularity. Wickedness, crime, క్రమభంగము, దుర్మార్గము, నేరము, దుష్కార్యము, అక్రమము adj. Irregular, disorderly, wicked, unjust. క్రమభంగమైన, దుష్ట, దుర్మార్గమైన, అన్యాయమైన. నన్ను గురించి అక్రమముగా మాట్లాడినాడు he railed at me. ఆ రూకలను అక్రమముగా ప్రయముచేసినాడు he wasted the money.
అగచాట్లు
(p. 22) agacāṭlu agaṭsāṭlu. [Tel. from అగ్గము+చాటులు] అగ్గము+చాటులు] n. Evils, afflictions, troubles. కడగండ్లు, తిప్పలు. అగచాట్లుపడుచున్నాడు he suffers great distress. నన్ను అగచాట్లు పెట్టినాడు he brought me into trouble. అగచాట్లపోతు agaṭsāṭlapōtu. [Tel.] n. A wretch, a villain. దుష్టుడుగా తిరిగేవాడు. 'చిక్కు బిల్లలు మైనపు తేళ్లు చిక్కుముళ్లు జమిడాకు చిల్కలు తాళ్లపాములకట యగచాట్లపోతనై యాడుకొంటి.' H. iii. 192. అగచాట్లమారి agaṭsāṭlamāri. [Tel.] He who has suffered, a martyr, a sufferer. one who is thoroughly practised. నానాకడగండ్లు పడి తీరినవాడు, ఆరి తీరినవాడు.
అచ్చాళి
(p. 28) accāḷi or అచ్చాళు aṭṭsāḷi. (K) One who lives a single life, an unmarried person. ఒంటిమనిషి, ఏకాంగిగా మండేవాడు, సంసారపు పీకులాటలేనివాడు అచ్చాళుగానుండు or అచ్చాళిగానుండు to be alone, to be quiet, free from perturbation. 'చారుశిలాముఖ్యజలజలోచనల, చేరికాబంధుల చెలులనీక్షణమె, పగరకుజొరరాక బహుదుర్గమార్గ, మగుకోహళమహర్షి యాశ్రమస్థలిని, జేరిచి మనము నిశ్చింతనేతెంచి, యారూఢిబలయుక్తి నచ్చాళిగాగ, అనికిసన్నద్ధులమై యందమవల.' Pātivratya. 35.
అజవంజవము
(p. 110) ajavañjavamu āja-vanjavamu. [Skt.] n. The world, earthly ties. A family. సంసారము. 'ఆజవంజవభ్రమాతీత మార్గుడై.' (Chenn. iv. 132.) He who is freed from earthly ties. అజవంజవమానమాలిన్యము worldy defilement.
అడ౛డి
(p. 34) aḍazaḍi aḍazaḍi. [Tel.] n. grief. అల౛డి. దుఃఖము. అడ౛డిపెట్టు v. t. To grieve దుఃఖపరుచు. చ నన్నడ౛డిపెట్టుమాట యిటులాడగ గూడునె యీయకార్యముల్ విడుపులతాంగి. మార్క. i. ఆ.
అతర్కణము
(p. 39) atarkaṇamu a-tarkaṇamu. [Skt.] n. Transgression, wickedness. అంతిక్రమము, దుర్మార్గము, [colloq.]
అతలము
(p. 40) atalamu atalamu. [Skt.] n. One of the fabled subterraneous regions, supposed to be immediately below the earth. భూలోకము కింది లోకము. అతలకుతలము n. Disorder, confusion. disturbance. అల్లరి, గలిబిలి, తారుమారు. అతలకుతలమవు v. n. To be routed, scattered, dispersed. గలిబిలియగు, తారుమారగు, చెదిరిపోవు. అతలకుతలముచేయు to make a bustle or great noise, to cause a tumult or confusion. అతలకుతలముగా adv. In confusion. అల్లరిగా.
అతిక్రమము
(p. 40) atikramamu or అతిక్రమణము atikramamu. [Skt.] n. Transgression, wickedness. దుర్మార్గము. అతిక్రమము చేయు to transgress, to offend. అతిక్రమించు atikraminṭsu. [Tel.] v. To transgress, trespass, pass over, pass. ఉల్లంఘనముచేయు. గడుచు.
అత్యంతము
(p. 42) atyantamu aty-antamu. [Skt.] adj. Excesssive, very much. మిక్కిలి విశేషమైన. అత్యంత వినయపూర్వకముగా with profound respect. అత్యంతసుకుమారము very delicate. అత్యంతాభావము entire non-existence.
అధ్వము
(p. 48) adhvamu adhvamu. [Skt.] n. Road, way, path. మార్గము. అధ్వగుడు n. A traveller. దారిని నడిచేవాడు, బాటసారి. అధ్వగభోగ్యము 'The Traveller's Tree.' The Spondias Mangifera. అధ్వగామి a traveller. అధ్వాధివుడు protector of travellers, a police officer on the public roads. అధ్వరథము a travelling car. అధ్వపతి in astron. lord of the orbits, i.e., of the Zodiac.
అనుత్తరము
(p. 55) anuttaramu an-uttaramu. [Skt.] adj. Not north. ఉత్తరదేశముకానిది. Unanswerable మారుమాటలేనిది.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 122960
Mandali Bangla Font
Mandali
Download
View Count : 98500
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 82382
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 81365
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 49333
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 47492
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 35081
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 34910

Please like, if you love this website
close