Telugu to English Dictionary: మింట)

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అతకరించు
(p. 39) atakariñcu atakarinṭsu. [Skt.] v. a. To excel, surpass, transgress. మించు, అతిశయించు, అతిక్రమించు. 'ఇందువదనల మందగమన స్వభావంభు నతకరించు కుతుకరయంబునకు ప్రతి కూలంబగుచు.' KP. vi. 246.
అతిక్రమము
(p. 40) atikramamu or అతిక్రమణము atikramamu. [Skt.] n. Transgression, wickedness. దుర్మార్గము. అతిక్రమము చేయు to transgress, to offend. అతిక్రమించు atikraminṭsu. [Tel.] v. To transgress, trespass, pass over, pass. ఉల్లంఘనముచేయు. గడుచు.
అతితిమింగిలము
(p. 40) atitimiṅgilamu ati-timingilamu [Skt.] n. The craken or biggest of fish. మహత్తరమైన చేప.
అతిశఝము
(p. 41) atiśajhamu ati-ṣayamu. [Skt.] adj. Much, excessive (In Telugu) Marvellous, wonderful, uncommon. అత్యంతమైన, చోద్యమైన n. Excellence, pre-eminence, pride. అతిశయము. ఎక్కువ ఇదియేమి అతిశయము what great matter is this. అతిశయపడు v. To be proud of. గర్వించు అతిశయించు or అతిశయిల్లు v. To overmatch, surpass. To increase, become augmented. మించు, ఎక్కువ అగు. అతిశయోక్తి exaggeration, hyperbole.
అత్తమిల్లు
(p. 41) attamillu attamillu. [Skt. from అస్తమించు.] v. n. To sit down, lie down; to lean against. ఒరుడు, కూర్చుండు, పరుండు. 'పసుపు టాకుల గుత్తుల సత్తమిల్లు సెత్తావుల మొత్తంబులు తాలవృంతంబులై.' S. iii. 436. 'విదురుండు మణిపీఠంబునం గృష్ణుని వెన్ను దెసతీదీయోన్న తపీఠంబున నత్తమిల్లియుండె.' M. V. iii. 253.
అధిగమించు
(p. 46) adhigamiñcu adhi-gaminṭsu. [Skt.] v. a. To obtain, attain, assume, to perceive, go through, go over: పొందు, గ్రహించు, చొరబడు, చదువు. 'అట్లకాకని మునివేషమధికమించె.' R. v. 259. 'అవటపర్ణంబునందుండి యచ్యుచంబు పుట్టింపమదిగోరి.' Padma. vi. 20. అధిగమము adhi-gamamu. [Skt.] Attainment, acquisition.
అనుగమించు
(p. 54) anugamiñcu anu-gaminṭsu. [Skt.] v. a. To accompany or follow. వెంబడించు. అనుగమనము anu-gamanamu. n. Going after, following. కూడాపోవడము, సహగమనము.
అనుపు
(p. 56) anupu anupu. [Tel.] n. Toll, customs; ambuscade, ambush, సుంకము. పొంచియుండే చోటు. 'తెరవలిటునీరు పోయ పందిలియు జేరి, యవలగొర గాక పిచ్చుకుంటైయనంగు, డనువుగొనజొచ్చె కల్లగుట్టమర.' A. ii. 69. టీ సుంకము పుచ్చుకోనుపక్రమించెను. అనుపు v. a. To send, dismiss. పంపించు. 'నన్ననువుగాధల చేతనెప్రొద్దు ద్రోయకన్.' H. i. 42.
అన్న
(p. 59) anna anna. [Tel.] n. An elder brother. Voc. sing అన్నా plu. అన్నలారాపెద్దన్న the eldest of the elder brothers. చిన్నన్న the younger of the elder brothers. అన్నదమ్ములు brothers (both elder and younger.)నీవు వానికి అన్నవే you are even worse than he is. ఇవి లేండ్లన్నలు, అనగా యివి లేండ్లను మించినవి these surpass stags in speed. అన్నా or అనన్న an interjection of grief of admiration, e. g., 'కారుకమ్ములన్ననకురుల్.'
అపక్రమము
(p. 61) apakramamu apa-kramamu. [Skt.] n. Rout, defeat, flight, retreat. పలాయనము. అపక్రమించు to run away from a battle.
అమంజి
(p. 73) amañji , or అమింజి amanji. [Tam.] n. Unpaid labour, work done by people who are impressed for service. Drudgery. వెట్టిపని.
అమ్ము
(p. 76) ammu ammu [Tel.] v. a. To sell. విక్రయించు. అమ్మించు (causal of అమ్ము v. n. To sell.) To have a thing sold, get it disposed of. విక్రయింపజేయు. అమ్మకము ammakamu. [Tel.] n. Sale, selling, vending. విక్రయము. అమ్ముడు ammuḍu. adj. and n. Saleable, that which is to be sold. విక్రయింపదగినవిగానుండే. అమ్ముడుసరుకులు goods which are to be sold. అని యింకా అమ్ముడుపోలేదు they are not yet sold. అమ్ముడు పోవు v. i. To be sold. వెలకుపోవు.
అరిమురి
(p. 81) arimuri ari-muri. [Tel.] adv. Much, exceedingly, greatly. Quickly, hastily. One after another, repeatedly. అత్యంతము, మిక్కిలి, త్వరగా, శ్రీఘ్రముగా, ఒకటివెంట నొకటి, మాటిమాటికి, ముందువెనుక. 'పౌరుషంబరిమురిగ్రాల పింగళకుడన్మృగరాజు చరించునచ్చటన్.' P. i. 107. అరిమురితనము ari-muri-tanamu. n. Haste, hurry. ఆత్రము. అరిమురిని in haste. ఆత్రపడి 'మరికదాశివునకు మాకునంకంబు, అరిమురితనమిప్పుడదియేలననుచు.' BD. iv. 1747. అరిమురిపడు ari-muri-paḍu. v. i. To hasten. సంభ్రమించు.
అరుము
(p. 82) arumu or అరము arumu. [Tel.] v. a. To browbeat, to bully, to attack. గద్దించు, గదమాయించు, ఎదిరించు, ఆక్రమించు. 'కయ్యమెల్లను దనమీద బెట్టుకొని లావును బీరము జూపబూని యేపుననరిమెన్ భవద్విశిఖపుంజములన్ దెగటార్పుమీతనిన్.' M. VIII. i. 69. 'అరిమిర మాకు మారుడపుడగ్రతలంబున వచ్చి నిల్చి.' Vasu. iii. 240.
అవఘళము
(p. 92) avaghaḷamu ava-ghaḷamu. [Skt.] adj. Difficult, impossible. హెచ్చైన, సంకటము, అసాధ్యము. 'సుగుణనిర్గుణ యోగ సంవిస్మయునకు వల్లమస్వామికి నవఘళంబెద్ది.' L. ii. 206. అవఘళించు ava-ghaḷinṭsu. [Skt.] v. a. To excel or surpass. To neglect, disregard. మించు , అతిశయించు, తిరస్కరించు. 'అర్థచంద్రునితేట నవఘళించులలాటపట్టి దీర్చిన గంగ మట్టితోడ.' Swa. iii. 92.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149862
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95696
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55849
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close