Telugu to English Dictionary: మిగత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అదనబదన
(p. 42) adanabadana adana-badana. [Tel.] adv. Safely, without being hurt. Economically. చెక్కుచెదరకుండా, పోణిమిగా. 'అంబునిధితీరమున కులాయంబమర్చికొని కలంగుచు టిట్టిభి గ్రుడ్లు పెట్టి పొదిగె నేమరిపాటు లేకదనబదనకలచబడకుండ నొండొంటి గలిపికొనుచు.' P. i. 616. 'అందనబదననేగూర్చి మాయప్పుదీర్చిపొమ్ము నీవన్న.' Sankara H. iv. 37.
అన
(p. 48) ana ana. [Tel.] n. A bank, or dam. అడ్డకట్ట. ఆనకట్ట. Also, a pliable tender twig: క 'అనలుంగొనలుంబారుచు మనముననాకోర్కి తీగెమగువకుమిగులన్.' K. P. vi. 126. అనంలుంగొనలుంబారు or అనలుకొనలుగా ఉండు to bloom, flourish. తామరదంపలై పెరుగు, కోమలముగా పెరుగు.
అరి
(p. 80) ari ari. [Tel.] Affix denoting possession. నేర్పు skill, నేర్పరి skilful, సిగ్గు shame, సిగ్గరి timid. అరి ari. [Tel.] n. A bowstring. Tax, tribute. వింటినారి, ప్రజలవద్ద రాజులు మర్యాదకు పుచ్చుకొనేపాలు. అరివెట్టు to pay revenue. ఆరిగోరులు the share both of the government and of the inhabitants, i.e., the total produce. పుల్లరి tax on grazing lands. 'అరులుమిగుల గొనిరాజులు, నరులకు నెంతయును భయమొనర్తురు.' M. III. v. 302.
అవశిష్టము
(p. 95) avaśiṣṭamu ava-ṣishṭamu. [Skt. from శేషము] adj. Left, rest, remainder, శేషము, మిగిలినది. వాణ్ని ప్రాణావశిష్టముగా విడిచిపెట్టిరి they left him half dead.
అసిమి
(p. 102) asimi asimi. [Tel.] n. A bag placed on the back of a bullock to carry things. ఎద్దు మీద వేయు గోనె వలె కుట్టిన సంచి. అసిమి గొల్లెన asimi-gollena. [Tel.] n. A kind of small tent. ఇరుప్రక్కలను వంపుగా శాలువలె నేర్పరిచిన చిన్నగుడారము. 'మునుపుగానేగియసి మిగొల్లెనలుపన్ని' కళా viii.
ఆటు
(p. 111) āṭu āṭu. [Tel.] v. n. To suffice: to last, to be enough దాన్ని పోడిమిగా వాడితే యింకా నెల దినములకు ఆటివచ్చును with caution it may suffice for a month. అది ఆటదు or ఆటి రాదు it is not enough. కట్టెలు ఒక మాటుగా తీసికొంటే ఆటివస్తుంది, చిల్లరచిల్లరగా తీసికొంటే ఆటిరావు if you buy your firewood in the lump it will last; if you buy only a little at a time it will not. ఆటు n. Striking. కొట్టుట. Shooting, or rheumatic pain: పోటు (M. VIII. i. 218:) throbbing. నాకు ఆటుపోటుగానున్నది I am in great pain. ఆ పుంటిలో ఆట్లుపోట్లు ఎత్తినవి the boil throbbed much.
ఇగురు
(p. 134) iguru iguru. [Tel.] n. A sprout or young leaf: the red gums of the mouth. చిగురు. ఇగురుకూర iguru-kūra. n. A kind of curry. ఇగురుబోడి iguru-bōḍi. n. A blooming girl. ఇగురొత్తు igur-ottu. v. n. To bud or blossom, to bloom. చిగిరించు. 'రోషమిగురొత్తన్' with a burst of displeasure. ఇగుర్చు or ఇగురుచు or ఇగిరించు igurṭsu. [Tel. from ఇగురు (q. v.) v. a. To dry up, decrease, do away with. నశింపచేయు. 'ఈ దహనజ్వర మిగిరించు తండ్రీ.' B. D. vi. 351. To sprout, shoot, bud. చిగిరించు.
కడ
(p. 234) kaḍa kaḍa. [Tel.] n. A place, quarter, or direction. దిక్కు, పార్శ్వము. The end, extremity అంతము. Distance దూరము. Proximity, సమీపము. ఇరుగడ on both sides. కట్టకడ at the very end. కడకు at last చివరకు. వెలిగడ dry ground. పరగడ a neighbouring field. తలగడ a pillow, being the place of head. చెట్టుకడ at the tree. అతని కడకు వచ్చిరి they came to him. కడ adj. Last. అంత్యము కడసారి the last time. కడ (affix) By, near, at. In the hands or possession of. అది నాకడనున్నది I have it by me. వాని పాదాలకడ పడినారు they fell down at his feet మావాండ్లకడ ఆ మర్యాద కద్దు it is the custom with us, or among us. ౛ాముపొద్దుకడ at sunset. పెందలకడ early. రేపకడ in the morning. కడకుపోవు or కడగాపోవు kaḍaku-pōvu. To be menstruous. కడకన్ను kaḍa-kannu. n. The corner of the eye. క్రేగన్ను, కటాక్షము. కడకంటచూచు kaḍakaṇṭa-ṭsūṭsu. v. n. To glance, view sidelong, to look askance. కడకొరివి kaḍa-koravi. n. A fire brand not quite burnt up కాలగా మిగిలిన కట్టె. కడగా kaḍa-gā. adv. Aside, away. కడలేని kaḍa-lēni. adj. Endless. కడవాడు kaḍa-vāḍu.n. A stranger అన్యుడు. The last male child కనిష్ఠుడు. కడసారి kada-sāri. adj & adv. Last, the last time.
కమ్ము
(p. 248) kammu kammu. [Tel.] v. t. To beat out into wire. కమ్మిగా సెగగొట్టు. To overspread or cover మూయు, వ్యాపించు, క్రమ్ము. కమ్ముకొను kammu-konu. v. a. To pervade, as smoke; to veil, hide, screen, conceal; to surround. శత్రువులు నాలుగు తట్లా కమ్ముకొనిరి the enemy surrounded him on all sides. నాగొంతుకమ్మినది I became hoarse. మత్తుకమ్మిపడ్డాను a stupor came over me and I fell down. వానికి కావలసినంత బలగము ఉన్నది గనుక వాడు చేసిన పనికి వాణ్నికమ్ముకొన్నారు he had abundance of friends, so they screened him from punishment. కమ్ముదల kammu-dala. n. Covering, concealing. తన కృత్రిమమును కమ్ముదలచేసేకొరకు with a view to conceal his roguery.
కలిమి
(p. 258) kalimi kalimi [Tel. from కలుగు.] n. Existence, being, possession. కలుగుట Richness, wealth సంపద చెలిమికలిమి. riches of loving kindness. కలిమిగల rich. కలిమిచెలి the friend of riches, i .e., the goddess of wealth లక్ష్మి. కలిమిదండుగ kalimi-danḍuga n. A property tax. నేరములేకున్నను ధనవంతువద్ధ రాజు పుచ్చుకొనే ధనము.
కాలు
(p. 277) kālu kālu. [Tel.] n. A leg, a foot, a claw, a talon. మోకాలు the knee. మిగాలు the upper surface of the foot. A pillar. నూరుకాళ్లమంటపము a portico built on 100 pillars. A quarter or fourth part. ముక్కాలు being three legs, or quarters. Bilh. ii. 154. కాళ్లకడ at the feet. కాళ్లజెర్రి a centipede. కంపకాలు a fence: lit. a fence-foot. కాలిడొంక (A. vi. 16) a foot path. కాలుత్రవ్వు to paw the ground, to be eager for fighting. M. XII. ii. 301. A. v. 87. సన్నద్ధుడగు. నా కొడుకు పెండ్లాన్ని బిడ్డలను నాకాళ్లగట్టిపోయినాడు my son died and left a widow and children on my hands. మూడుకాళ్ల ముసలి (P. i. 322.) a three legged old woman, because leaning on a staff. తే 'మరుడుశైంగార వీధులేలర్పరచితనదు పేరనోవకపేటకట్టి సంప్తీతితోర ణాలనుంచిన కాలుకంబాలనంగ కలికియూరులు చెలుగు పై కాంచి మెరయ.' Bilh. ii. 154.
కుండ
(p. 288) kuṇḍa kunḍa. [Tel.] n. An earthern pot. A pot. కుంచుకుంట a bell metal pot. A gilt ball on the crest of a tent, &c. కలశము. A bush in a carriage wheel ఇరుసుతగిలించే బండికంటి నడిమిగుబ్బ. కుండగోకరి kunḍa-gōkari. [కుండగోకు+అరి.] n. A cook. వంటవాడు (వల. ద్విపద, 2. భా.) కుండపోగులు Same as కుండలములు. కుండమార్చు kunḍa-mārṭsu. v. t. To exchange one thing for another. ఒకటినిచ్చి మరొకటిని పుచ్చుకొను.
కుట్టునురు
(p. 1400) kuṭṭunuru kuṭṭ-usuru. [Tel. కురు+ఉనపరు or కుట్టి+ఉనురు.] n. A little life కొంచెము మిగిలియున్నప్రాణము.
కురుజు
(p. 298) kuruju kuruju. [Tel.] n. hawk. డేగ. Honey మధువు. ౛ున్ను. A perpendicul post or prop by which a short beam is raised upon larger ones in a pent roof దూలముమీదిగు౛్జు, ఇంటిశ్రేణీలకింద నిలువుగానుంచిన చిన్న కర్ర. 'అలమేరుపునుబోలి యందందనందమై, కురుజులు మేరుపుల్ కొమరు మిగుల.' N. vii. 228. కురుజుతేనె virgin honey, the sweetest honey, జుంటితేనె. 'కురు౛ుతేనియ కాదిది కుమమరసము.' T. iii. 64. కురుజుతెలనాకు a fresh light coloured betel leaf.
కొంగు
(p. 313) koṅgu kongu. [Tel.] n. A skirt, a hem. చెంగు, చెరగు, అంచు. కొంకోడుపడు or కొంగోడుపోవు kankōḍu-paḍu. v. i. To be inclined, to slant. ఒడ్డగిల్లు, ఒరుగు. 'కుక్కి వడినమిగలు గొంగోడుపోయిన.' Vishṇu. iv. 237. గుడ్డకొంగు simply means a cloth. కొంగుమాసిన menstruous, unclean.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close