Telugu to English Dictionary: మిడుత

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అడ్డము
(p. 38) aḍḍamu aḍḍamu. [Tel.] n. Obstacle, hindrance, A screen. అభ్యంతరము, ఆటంకము, చటు. A pledge తాకట్టు నీ మాటకు అడ్డము లేదు no one will resist you. వాండ్లకు మాకు గోడ అడ్డముగా ఉండినది there was a wall between them and us. ఒక నగను అడ్డము పెట్టి యిరువైరూపాయలు తెచ్చినాడు he pawned a jewel and got twenty rupees. నా పనికి అడ్డము వచ్చినాడు he opposed my endeavours. మొగుణ్ని అడ్డముపెట్టుకొని తానే అన్ని పనులు చూచుకొనిపోయినది she used her husband as a screen and carried on the business. వాడు తండ్రికి అడ్డమాడుతాడు he opposes or contradicts his father. తిరుపతికి పోయేలోగా మూడేళ్లు అడ్డమువస్తవి there are three rivers to cross on the way to Tirupati. ఏదో ఒకటి వచ్చి అడ్డముపడినది something has got in the way. వానికి అడ్డము తగిలినారు they interrupted him. కొంతదూరము దోవనే పోయి అవతల అడ్డము తిరిగినాడు or అడ్డము తొక్కినాడు he went along some way and then cut across. 'కరాగ్రములు దృష్టులకడ్డమిడుచు.' BD. iv. 1532. అడ్డముగా aḍḍamu-gā. [Tel.] adv. Crosswise, across, transversely. చెట్టు కండ్లకు అడ్డముగానున్నది the tree intercepts the view, నేను అడ్డముగా నిలిస్తిని I stood in his way.
ఉదురు
(p. 158) uduru uduru. [Tel.] adj. Insolent. ఉదురు మిడుకు a fool. దుర్వినీతుడు.
చిటిక
(p. 412) ciṭika chiṭika. [Tel.] n. A rap with the fingers. A snap with the fingers. A second of time. క్షణము. చిటికరించు chiṭika-r-inṭsu. v. n. To give a rap with the fingers. చిట్టమిడుచు చిటికవేయు. చిటికరింత Same as చిటిక. చిటికెన chiṭikena. n. The little finger or toe. చిన్న వేలు. చిటికాడు chiṭi-kāḍu. n. A page or attendant. చిన్నవాడు. చిటికెనబొద్దులు chiṭikena-boddulu. n. A jewel worn on the little toe. పాదకనిష్ఠికాభరణము. చిటికెలవాడు chiṭikela-vāḍu. n. A pedlar, a hawker of small wares. చిటికెలు chiṭikelu. n. Castanets. చిటికొరుకులు a sort of cakes. H. i. 114.
చిట్టమిడుచు
(p. 413) ciṭṭamiḍucu Same as చిటికవేయు. See under చిటిక.
పతంగము
(p. 702) pataṅgamu patangamu. [Skt.] n. Quicksilver, పాదరసము. A grasshopper, మిడుత. A bird, పక్షి. పతంగించు patanginṭsu. v. n. To apply quicksilver, by burning it and letting the fumes (like smoke) accumulate. రసము పతంగించినది the mercury rose in fumes and accumulated at the top.
మిడత
(p. 984) miḍata or మిడుత miḍata. [Tel. from మిడియు.] n. A grasshopper, locust, or cricket. శలభము. ఆకుమిడత a green grasshopper. మిడతంభట్ల జోస్యము a happy hit. వెదురు మిడత the cricket that bores the bamboo. ఉప్పుమిడత a large kind of cricket. గొల్ల మిడత or గొల్లభామ a grasshopper. జెట్టి మిడత the wrestler locust, so named from its strength.
మిడమిడ
(p. 984) miḍamiḍa miḍa-miḍa. [Tel. anuk.] adv. Fiercely. మిడమిడమిడుకు miḍa-miḍa-miḍuku. v. n. To be enraged. 'మిడమిడ మిడుకుచు మిరుమిండడనియె.' BD. iv. 1460.
మిడి
(p. 985) miḍi miḍi. [Tel. from మిడియు.] n. Pride, insolence, మిడిసిపాటు, గర్వము. adj. Proud, insolent, మిడిసపాటుగల. High, raised, ఉన్నతము. మిడిపండ్లు projecting teeth, మిట్టపండ్లు. Sharp, hot, తీక్ష్ణము. మిడిమాధ్యాహ్నము midday, noon. మిడిముళ్లు spurs. మిడికించు miḍi-kinṭsu. v. n. To blink (the eyes), మిణకరించు. 'కమలుమిడికించునుగుడ్లగూబరీతి.' S. iii. 32. blinking like an owl. మిడిగుడ్లు miḍi-guḍlu. n. Large prominent eyes. మిడిగుడ్లవాడు a man with large eyes. మిడిగొను miḍi-gonu. v. n. To glitter, to flash. మెరయు. 'మిడిగొనుపైడిచేకటులు, మేలిమినూలుదండ.' H. iv. 101. మిడినాగు or మిణ్నాగు miḍi-nāgu. n. A springing serpent. The adder. చివుక్కున ఎగిరిపడే సర్పము. మిడిసి మిణ్నాగువలె పడుతాడు he is as proud as a serpent.మిడిపోవు miḍi-pōvu. v. n. To lose brilliance, become blunt, to be spoiled, ౛బ్బుపడు. To become less. To be an exception, తక్కు. To avoid, తొలగు. 'మిగులనొచ్చియు వాడు మిడివోనికడిమి.' HD. i. 2019. మిడినల్లి or మిణ్నల్లి miḍi-nalli. n. A flea. మిడిమేలుపు miḍi-mēlapu. adj. Pragmatic, hot headed, haughty. తలకొట్లమారియైన. తలకొవ్విన. 'అడిగినజీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటకంటెన్. వడిగలయెద్దులగట్టుక మడిదున్నుక బ్రతుకవచ్చు మహిలోసుమతీ.' Sumati Satakam. మిడిమేలము miḍi-mēlamu. n. Insolence, haughtiness, మిడసిపాటు. 'మగువలుమగలని యెరుగడు, మృగములకోరసిలడేమి మిడిమేలమితండగపడుననితలచితిమే.' R. ii. 112. మిడియ miḍiya. n. A word of the Veda, వేద వాక్యము. 'క తలచియపుడందొకింతయు దొలుతటితరవాతి మిడియదోచకమరియె వ్వలనరసినశ్రుతిశబ్దము పలకునకున్ రాక పెగడుపరచినగలకన్.' పర. ii. మిడియు miḍiyu. v. n. To flash or fly off as a chip of wood or a drop of water. ఎగురు. ఆ రాతిచెక్క మిడిసిపడినది the chip of the stone leaped out and fell down. మిడివిల్లు miḍi-villu. n. A pellet bow, ఉండవిల్లు. 'తడియుచుకైతవతరుణియెక్కిన మిడివింటిగతినున్న మెలతలుడాసి.' Dab. 170. మిడిసిపడు miḍisi-paḍu. v. n. To bounce, leap; to be insolent, మిట్టిపడు, త్రుళ్లిపడు. మిడిసిపడి చచ్చినాడు he suddenly fell down dead. మిడిసిపాటు miḍisi-pāṭu. n. Bouncing, exultation, pride, త్రుళ్లుట.
మిడుకు
(p. 985) miḍuku miḍuku. [Tel.] v. n. To live, బ్రతుకు. To be insolent, త్రుళ్లు. To move, చలించు, కదలు. To wander, roam, move about, సంచరించు. To grieve, mourn, or lament. దుఃఖపడు. To dry. ఎండు. 'అడిగిన జీతంబియ్యని మిడిమేలపుదొరనుగొలిచి మిడుకుటంకంటెన్. 'Sumati Satakam. n. Life, జీవము. మిడుకుమిడుకను to grieve, పరితపించు. మిడుకుమాలగా miḍuku-māla-gā. n. adv. Insolently, మిడిసిపడగా, మిడుకరించు miḍu-karinṭsu. v. n. To blink (the eyes) in fear. See మిణకరించు. 'మెడవంచుకొనిగుడ్లు మిడుకరించెదవు' Dab. 217.
మిడుగు
(p. 985) miḍugu or మిణుగు miḍugu. [Tel. from మిడియు.] n. A hard stone. కఠినశిల.
మిడుగురు, మిడుగు
(p. 985) miḍuguru, miḍugu or మిణుగురు miḍu-guru. [Tel. from మిడియు.] n. A spark, a gleam. అగ్నికణము. 'మిడుగురులడరంగమిన్నంటివహ్ని.' HD. i. 2228. A firefly or glowworm, మిణుగురుపురుగు.
మిడుచు
(p. 985) miḍucu miḍuṭsu. [Tel. from మిడియు.] v. a. To drop or pour by drops. 'మృతిబొందు నెడనీరుమిడువనెవ్వరికి.' DRU. 1112. To crack the knuckles. నెటికవిరుచు.
మిడుత
(p. 985) miḍuta Same as మిడత. (q. v.)
మిణుకు
(p. 985) miṇuku or మినుకు miṇuku. [Tel.] n. Glimmering, sparkling. తళుకు. మిణుకుమిణుకుమని ఒకదీపము ఉండినది there was a glimmering lamp. మిణుకు మిణుకుమన్నది it gleamed, or was just perceptible. మిణుకుచేయు to polish or burnish. మిణుకుచేసికొను to be gay in dress. మిణుకుకాటుక black eyesalve. v. n. To be bright, to glimmer. మిణుగురు Same as మిడుగురు (q. v.). Plu. మిణుగురులు or మిణుగుర్లు. మిణుగురుపురుగు or మిణుగురుబూచి miṇuguru-purugu. n. A fire fly or its larva. A glow-worn. ఖద్యోతము.
వెదురు
(p. 1208) veduru veduru. [Tel.] n. The bamboo. పోతువెదురు the male bamboo. పెంటివెదురు the female bamboo. కాకివెదురు a kind of reed. బొంగువెదురు bongu-veduru. n. The Spring Bamboo of Central, South, and West India. Bambusu arundinacea. (Watts.) వెదరుకంపజిట్ట veduru-kampa-jiṭṭa. n. The bird called the Grass Warbler, or Meadow Wren Warbler, Cisticola cursitans. వెదురుపిచ్చిక veduru-pichchika. n. The bird called the Rose Finch, Loxia totta. వెదరుప్పు, or వెదరుపాలు vedur-uppu. n. A medicinal salt exuded from the bamboo called Bamboo manna (watts.) Tabaschir. (Ainslie.) వెదురుబియ్యము veduru-biyyamu. n. The bamboo seed, freed from the husk. వెదురుబియ్యము. వెదురుమిడుత veduru-miḍuta. n. A sort of insect said to bore the bamboo. క్రిమి విశేషము. వెదురువిల్లు veduru-villu. n. A bow made of the bamboo.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close