Telugu to English Dictionary: మీరుట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ఏసరు
(p. 202) ēsaru ēsaru. [Tel.] v. i. To exceed, to be in excess మీరుట. ఏసరేగు ēsar-ēgu. v. i. To excel, to be proud విజృంభించు, అతిశయించు.
కిమ్మీర
(p. 283) kimmīra kimmīra. [Skt. cf. Cimmerian.] n. and adj. Dark hue, a mixed hue, the colours of the rainbow. Variegated, particoloured. చిత్రవర్ణములుగల. కిమ్మీరుడు. name of a Rakshasa.
తప్ప
(p. 508) tappa tappa. [Tel. from తప్పు to fail.] adv. postp. Save, but, except, unless, without. మీరుతప్ప except you. మీరువస్తేతప్ప ఆపని కాదు unless you come the work will not be done.
బవరి
(p. 873) bavari , బవిరి or బవ్రి bavari. [Tel.] adv. గుండ్రము. n. Riding a horse round a ring. వేడెము. బవరి, బవ్రి, బవిరి, బవరి గడ్డము or బవిరిగడ్డము n. A well trimmed beard. దిద్దినటువంటిగడ్డము. 'బవిరిబడ్డమువాడు, పన్నిదంబిడిడాగవచ్చునందంపు వెన్నుమచ్చువాడు.' Vijayavilāsam. ii. 271. 'ఎంత గడ్డంబైన జింతలేదొసపరి తీరుగా బవిరిదిద్దింపవచ్చు.' R. ii. 109. 'పసనింపునిద్దంపు జవరిగడ్డముసొంపు.' Rasikajana. i. 114. బవిరిటాకు or బవరిటాకు baviri-ṭ-āku. n. An emerald, cut in a certain way. 'ఉదరిబంగరుబవిరిటాకుల పచ్చలడంబుమీరుజిన్నెలు.' T. iv. 202.
మిక్కిలి
(p. 983) mikkili mikkili. [Tel.] n. Much, abundance, greatness. అధికము. విస్తారము. 'మిక్కిలియైన కీర్తి.' భార. అర. vi. adj. Great, much, vast, అధికము. Excellent, fine, best, శ్రేష్ఠము. మిక్కిలికన్ను an extra eye, అధికమైనకన్ను. 'క మిక్కిలిచేతులును వాని మిక్కిలికన్నున్.' భార. సభా. ii. 'సీ అఖిలచతుష్పదములకు ధేనువు మిక్కిలి మానవులకు బ్రాహ్మణుండు వరిష్ఠుండు, పక్షులందు శ్యేనమధికంబు.' భార. అశ్వ. ii. మిక్కిలికంటి వేల్పు Siva. మిక్కిలి దిక్కు the sky. ఆకశము. 'రెక్కలువిదల్చి లావులు ముక్కుకొనం దువ్వి మోదమున కంధరనమ్మిక్కిలి దిక్కుగనుంగొని కొక్కొర్కోయనుచు కోళ్లు కూయగదొడగెన్.' S. i. 173. మిక్కిలి ఉప్పు too much salt. adv. Very, greatly, much, vastly, extremely, excessively, too much, more than. మిక్కిలి అవాస్తవమైన utterly false. మిక్కిలి రహస్యముగా very secretly. గోడలు మిక్కిలి పడిపోయినవి the walls are ruined. మిక్కిలివాడు mikkili-vāḍu. n. a great person, అధికుడు. 'పాండవుల్ మిక్కిలివారు.' భార. ద్రోణ. v. మిక్కిలు mikkilu. v. n. To exceed, excel, మీరు. అతిశయించు. 'క తలదలతో దాటించిన దలమీరున్ గాలుగాలదాటించిన మి క్కిలుగాలుగేలుసేతుల గులికినదనచేయిమీదగున్ వ్రేటుగొనన్' ఉ. హరి. vi. Also, to come from left to right, అప్రదక్షిణముగావచ్చు. 'మిక్కిలుచున్నవి మెరసిగ వాదులు.' B. i. §. 14.
మేర
(p. 1030) mēra mēra. [Tel.] n. A limit, boundary, space, distance. ఎల్ల, హద్దు, మితి మట్టు, ఎడము. An instalment, వాయిదా, Order క్రమము. An arrangement, ఏర్పాటు. 'దరిమేరలేని బాధకు తాళలేను.' SD. vi. 95. 'మీరునుధర్మమున్ దగవుమేరయుదప్పక.' B. X. 73. 12. Respect,మర్యాద. మేరయెరింగి, మర్యాదగుర్తెరిగి. A fee in money, in goods or in grain. మేరలేని దుఃఖము boundless grief. మేరతప్పు to transgress. నాలుగడుగులమేర a space of four feet. మేరకు mēra-ku. prep. Up to, according to. ప్రకారము. బుద్దిమేరకు according to reason. ఆజ్ఞమేరకు according to orders.
వితము
(p. 1172) vitamu vitamu. [from Skt. విధము.] n. Manner, way, mode, kind, sort. విధము.' వితముదెలిసిమీరువేదాంతమెర్గుడీ.' Vēma. ii. 283. వితమరి vitam-ari. n. A skilful person, కార్యదక్షుడు. A husbandman, a peasant, కాపువాడు.
సమీరణము
(p. 1303) samīraṇamu samīraṇamu. [Skt.] n. Going well. చక్కగాపోవుట. సమీరితము samī-ritamu. adj. Gone, చక్కగాపోయిన. Thrown away, పారవేయబడిన. Sent, despatched, పంపబడ్డ. Said, uttered, చెప్పబడ్డ. సమీరుడు samīruḍu. n. Wind, air, వాయువు.
సామీరి
(p. 1324) sāmīri sāmīri. [Skt.] n. Lit. the son of సమీరుడు. An epithet of Hanuman, హనుమంతుడు. Also, of Bhīma, భీముడు.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close