Telugu to English Dictionary: ముందు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంత
(p. 9) anta anta. [Tel.] n. Whole; adj. So much. adv. Then, afterwards. నీ వెంత అడిగితే అంత యిస్తాను I will give you as much as you ask. అంతకంటె then that. అంతకంత as much again. అంతకంతకు by degrees; more and more. అంతకుముందు before that. అంతమంది so many men. అంత. మందిలో among so many persons. అంతమట్టుకు so far, thus far. అంతమాత్రము only so much అంతసేపు so long. అంతలో in the mean time. మూడంతలు three times as much. అక్కడికి పోయినంతలో on his going there. వాడు తనంతనే వచ్చినాడు he came of his own accord. అంతవాడు లేడు. there never was such a man. రాజంతవాడవు thou art equal to the king. నాయంతవాడు my equal, one like me one as tall as I am. అంతే అవును. that probably is the case నిద్రలేచినంతలో when he rose from sleep, as soon as he awoke. నేను తెలిసికొన్నంత as much as I know అంతపని such an act.
అగాడీ
(p. 24) agāḍī agāḍī [H.] adv. Before, in front, forward, further on, ముందర. n. The ropes with which a horse's forefeet are tied. గుర్రముయొక్క మెడకుగాని లేక ముందరి కాళ్లకుగాని కట్టే తాడు. ఆ గుర్రము అగాడిపిచాడీలను తెంచుకొని పారిపోయినది the horse broke its head ropes and heel ropes and ran away.
అతివాసము
(p. 41) ativāsamu ati-vāsamu. [Skt.] The fast observed on the day preceding the ceremony in which oblations are presented to the manes of departed ancestors. శ్రాద్ధమునకు ముందు ఒక్క ప్రొద్దు ఉండే దినము.
అబముశుభము
(p. 68) abamuśubhamu abhamu-ṣubhamu. [Skt. శుభము] n. (Conversational) Evil and good, right and wrong. ఆ పిల్లకాయ అభముశుబము ఎరగకముందు before that boy was old enough to know good from evil.
అభిఘరించు
(p. 68) abhighariñcu abhi-gharinṭsu. [Skt.] v. a. To put a few drops of clarified butter upon rice before eating or before the rise is put into the sacrificial fire to purify the food. నేతి చుక్క వేయడము, భోజనమునకు ముందుగాగాని ఆహుతిచేయడమునకు ముందుగాగాని అన్నములో నేతి చుక్క వేయడము.
అరగొడ్డెము
(p. 78) aragoḍḍemu ara-goḍḍemu. [Tel.] n. Violence, quarrel. జగడము, దుండగము, అకార్యము. 'ఎరిగియెరిగినీముందట నరగొడ్డెము చేసిపోయిరి.' ఉ.హరి.iv.
అరిమురి
(p. 81) arimuri ari-muri. [Tel.] adv. Much, exceedingly, greatly. Quickly, hastily. One after another, repeatedly. అత్యంతము, మిక్కిలి, త్వరగా, శ్రీఘ్రముగా, ఒకటివెంట నొకటి, మాటిమాటికి, ముందువెనుక. 'పౌరుషంబరిమురిగ్రాల పింగళకుడన్మృగరాజు చరించునచ్చటన్.' P. i. 107. అరిమురితనము ari-muri-tanamu. n. Haste, hurry. ఆత్రము. అరిమురిని in haste. ఆత్రపడి 'మరికదాశివునకు మాకునంకంబు, అరిమురితనమిప్పుడదియేలననుచు.' BD. iv. 1747. అరిమురిపడు ari-muri-paḍu. v. i. To hasten. సంభ్రమించు.
ఇట
(p. 134) iṭa iṭa. [Tel.] adv. Here, in this place. ఇటకురా come hither. ఇటకుముందు heretofore, already. ఇటనుండి from this ఇది మొదలుకొని.
ఉపధ
(p. 161) upadha upadha. [Skt.] n. (In gram.) the penultimate letter. కడపటి అక్షరమునకు ముందరి అక్షరము.
ఉషస్సు
(p. 172) uṣassu ushassu. [Skt.] n. Dawn, day break. తెల్లవారుటకు ముందు నాలుగు గడియల కాలము.
ఎలగోలు
(p. 191) elagōlu ela-gōlu. [Tel.] n. Uproar, confusion కలకలము. Marching in front ముందు నడచుట. The van or front of an army. The chosen troops. దండుకుముందు పోయే బలము. A. iv. 95. 169. Parij. ii. 62; iii. 98. T. iv. 104; v. 22. ఎలగోల్ ౛గడము the shock of battle. ఎలగోల్ ౛ల్లు. (A. iv. 127.) a rushing gust of rain, a smart shower. మొదట పటపటమని వచ్చువాన. adj. First మొదటి.
ఐదు
(p. 203) aidu aidu. [Tel. for అయిదు] adj. Five. ఐదుగురు for అయిదుగురు five persons అయిదుమంది. అయిదు పది చేయు to salute, to bow to. నమస్కరించు. To be defeated, to lose ఓడిపోవు (ఓడిపోవువారు చేతులుకూర్చి మొక్కుదురు గనుక దీనికి ఓడిపోవుట అని అర్ధము వచ్చినది) 'సుస్థిరభుజశక్తి నైదుపది చేయరు దత్తిసెతక్క' ఆము. ii. To throw into confusion, leave a thing at sixes and sevens. ముందరడుగు వెనుకపెట్టు.
ఓగు
(p. 216) ōgu ōgu. [Tel.] n. Evil, harm, wickedness. కీడు. ఓగు. n. A fool, a weak creature. ఒంట్లో ససిలేనివాడు. A wicked man దుర్మార్గుడు 'ఓగునోగుమెచ్చు.' అది బాగో ఓగో ముందుకు తెలియును whether it is good or bad will be known by and bye.
ఓదము
(p. 218) ōdamu ōdamu. [Tel.] n. A pitfall for catching elephants. ఏనుగులను పట్టే గొయ్యి. 'ఉరివిహగప్రజంబునకు నోదముదంతికి ముందుచిల్వకున్.' P. ii. 31.
ఓహరిసాహరి
(p. 220) ōharisāhari ōhari-sāhari. [Tel.] adv. Pell mell, in a rout, backwards and forwards. వెనుకకు ముందరికి. అటమటముగా పెసగి. తండోపతండము. 'ఉభయబలంబులుంబురికొని యోహరిసాఃరిపెనగుచుండె' M. VII. iii. 148.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close