(p. 1135) varyamu varyamu. [Skt.] adj. Chief, principal. ముఖ్యమైన, శ్రేష్ఠమైన. వర్యుడు varyuḍu. n. A chief, leader. ముఖ్యుడు. శ్రేష్ఠుడు. మునివర్యుడు a noble sage. కుమారవర్యుడు the noblest of sons. వర్య. varya. n. One who chooses her own husband, తనంతట మగని వరించునట్టి ఆడుది. A noble or distinguished woman, ముఖ్యురాలు.