Telugu to English Dictionary: ముప్పది

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరవీసము
(p. 79) aravīsamu ara-vīsamu. [Tel.] n. The half of half an anna: the thirty-second part of unity. వీసములో సగము, ఒకటిలో ముప్పదిరెండో భాగము.
కళ
(p. 261) kaḷa or కల kaḷa. [Skt.] n. A degree, or sub-division. భాగము. That which proceeds by degrees, as effect, virtue, potency, influence, inclination. A ray or light. Look or appearance. A phase of the moon, of which the Hindus reckon sixteen. The degree in which one night's moon-light differs from that of the next. ముప్పది కాష్ఠలకాలము. చంద్రునిలో పదునారవ భాగము. In Telugu Grammar, a word that does not end with an N sound. A note, as being a subdivision of music. The nerves or ticklish parts of the body. దీపముయొక్క కళ the brightness of lamp. అతని ముఖ కళ his air, the effect of his features. పిచ్చికళ a look of madness. క్రూరకళ an angry look. నిద్రకళ drowsiness. కళాస్థానములు the nerves. 'కళలు చెమ్మగిలన్.' (T. ii. 82.) her heart melted: it touched her to the quick. ఈ గాడ్పుకళలనన్నిటిని పీల్చుచున్నది this burning wind exhausts the spirits దేహకళావ్యత్యయము a morbid affection: an injured constituion. దానికళ బహు బాగా ఉన్నది She has a very pretty air. పెద్దదయ్యేటప్పటికి కళవచ్చినది She is growing very pretty. కళ [Tel.] n. A swoon. మూర్ఛ. A twig చెమ్మ.
త్రసరేణువు
(p. 568) trasarēṇuvu trasa-rēṇuvu. [Skt.] n. Dust in the balance. An atom, a mote in the sunbeam. ముప్పది పరమాణువులకొలది.
దాదాపు
(p. 587) dādāpu dādāpu. [Tel. దాపు+దాపు.] adv. Close at hand. Very nearly, almost. దాదాపు ముప్పదిదినములయినది about thirty days have elapsed.
పరువడి
(p. 721) paruvaḍi paru-vaḍi. [Tel. పరువు+వడి.] adv. Properly, gently, well, fully, duly. క్రమముగా, కుదురుగా, తిన్నగా, అత్యంతము. 'పరువడిసూత్రములుదెంచి పారగవైతున్.' H. iii. 183. n. A time. పర్యాయము. Order, క్రమము. Various steps used in fencing. పాములో అడుగులువేయడము. 'ఎడమడుగు పరువడి, కుడియ డుగుపరువడి, కదలుపరువడి, కోపుపరువడి, దాటుపరువడి, ఒంటిఅడుగుకత్తెర, స్వరబందుకత్తెర, జాగినకత్తెర, చిట్టిఅడుగుకత్తెర, దాపుపావులు, జాగినపావులు, మొదలుగాగల పదిరెండు పరువళ్లుగల యగణ్యప్రావీణ్యంబెరిగి.' H. i. 240. ఇవి ముప్పదిరెండువిధంబులని కొందరందురు. 'సరసతగరడీలసాము చేయించి, పరగముప్పదిరెండు పరువళ్లునేర్పె.' Sārang. 647. 'జన్యస, న్నాహము దేహ చేష్టలనంబడగా పరువళ్లు చుట్టుచున్.' Satyabhāma. iv. 140.
పుం౛ము
(p. 762) puṃzamu punḍsamu. [Tel.] n. Thirty skeins of thread. ముప్పది యెనికలమాలు. పుం౛ూల దండ punḍzāla-danḍa. n. A kind of necklace worn by women.
ముప్పది
(p. 1007) muppadi mup-padi. [Tel. మూడు + పది.] n. Thirty. త్రింశత్. ముప్పదిరెంటి గుంపు an epithet applied to a lunar mansion called రేవతీనక్షత్రము ముప్పండ్రు or ముప్పదుగురు mup-panḍru. n. Thirty persons. ముప్పందుము mup-pan-dumu. (మూడు + పది + తూము.) n. Thirty tooms (of grain.) ముప్పైతూములు.
ముప్పై
(p. 1008) muppai or ముప్పయి. Same as ముప్పది (q. v.)
మూడు
(p. 1015) mūḍu mūḍu. [Tel.] adj. Pron. or n. Three. infl. మూటి as ఆమాటికి to the three. మూట mūṭa. n. ablative. Thirdly, at the third. మూటియందు, మూడవదానియందు. plural మూళ్లు, as పదిమూళ్లు ten times three. మూడు ఎత్తులుగాచేసి laying the garland in three festoons. G. xi. 49. మూడు సరములుగాచేసి. ముక్కాక muk-kāka. (మూడు + కాక.) n. Oppression, trouble, distress. నిర్భంధము. శ్రమ. 'మునులార మీకింత ముక్కాకలేల సులభంబుగనుముక్తిచొప్పుడు విధము.' L. xx. 256. ముక్కాకలుతీరిన thrice proved, thrice tried in the fire, inured; well versed, or experienced. బాగాజితపడి యుండు. ముక్కాని muk-kāni. (మూడు + కాని.) n. The fraction of three కాసులు; 9 pies or three sixtyfourths. ముక్కారు muk-kāru (మూడు + కారు.) n. Three seasons or crops (in a year.) మూడుపంటలు, మూడుభోగములు. 'ధరణిముక్కారును తరగనిగతిబండె.' T. v. 215. ముక్కాలిపీట or ముక్కలిపీట muk-kālipīṭa. (మూడు + కాలి + పీట.) n. A three legged stool or table. A tripod. 'ముక్కలిపీటమీద సొంపలరవసింపజేసి.' Rasica. i. 52. ముక్కాలు muk-kālu. (మూడు + కాలు.) n. Three quarters. ముప్పాతిక. Three legs, మూడుకాళ్లు. ముక్కొటిక muk-koṭika. (మూడు + కొటిక.) n. Three cities, త్రిపురములు. ముక్కోటి ఏకాదశి muk-kōṭi-ēkā. n. A fast held in honor of Vishnu in the month Margasira. మార్గశిరశుద్ధ ఏకాదశి నాడు తిరుపతిలో స్వామిపుష్కరణిలో మూడు కోట్ల తీర్థములువస్తునవనే ఐతిహ్యమువల్ల ఈపేరు వచ్చినది. ముజ్జిగము muj-jagamu. (మూడు + జగము.) n. The 'three worlds,' the universe, లోకత్రయము. ముత్తుము mu-t-tumu. (మూడు + తూము.) n. The measure of three తూములు, మున్నూరు mun-nūru. (మూడు + మారు.) n. Three hundred. ముప్పది or ముప్పై mup-padi. (మూడు + పది.) n. Thirty. ముప్పందుము mup-pandumu. (మూడు + పది + తూము.) n. Thirty tooms. (తూములు.) ముప్పాతిక mup-pātika. (మూడు + పాతిక.) n. Three quarters. ముప్పావు mup-pāvu. (మూడు + పావు.) n. Three quarters. ముప్పిడి mup-piḍi. (మూడు + పిడి.) n. 'Three handles,' a dagger. ముప్పిరి mup-piri. (మూడు + పిరి.) n. Three twists or strands. adj. Three fold. triple. ముమ్మడి mum-maḍi. (ముడు + మడుగు.) n. Three times as much, three fold, treble, triple. ముమ్మనుమడు mum-manumaḍu. (మూడు + మునుమడు.) n. A great grandson. ముమ్మారు mum-māru. (మూడు + మారు.) n. Three times. ముమ్మూడు mum-mūḍu. (మూడు + మూడు.) n. Three times three, మూడుమూళ్లు, తొమ్మిది. ముయ్యేరు muy-yēru. (మూడు + ఏరు) n. Three streams, an epithet of the Ganges. 'ముందరనున్నది మయ్యేరునేల.' HD. ii. 3. ముల్లోకము mul-lōkamu. (మూడు + లోకము.) n. Three worlds, i.e., the earth, heaven and the nether world మువ్వీసము muv-visamu. (మూడు + వీసము.) n. The fraction of three-sixteenths. మువ్వురు or ముగ్గురు muv-vuru. (మూడు + వారు.) n. Three persons. మూడో or మూడవ mūḍō. adj. The third. మూడోదినము the third day, i.e., the next day but one.
రూపాయి
(p. 1083) rūpāyi or రూపాయ rūpāyi. [from Skt. రూప్య silver.] n. A rupee. పొట్టిరూపాయి, గిడ్డరూపాయి or గుండురూపాయి a narrow thick rupee of the old coinage. డాలరు రూపాయి (i.e., dollar rupee) is a rupee of the broad flat coinage introduced by the English government. ముప్పదిచిన్నముల యెత్తుగల వెండినాణెము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149865
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113075
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95700
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close