Telugu to English Dictionary: మురియ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అరిమురి
(p. 81) arimuri ari-muri. [Tel.] adv. Much, exceedingly, greatly. Quickly, hastily. One after another, repeatedly. అత్యంతము, మిక్కిలి, త్వరగా, శ్రీఘ్రముగా, ఒకటివెంట నొకటి, మాటిమాటికి, ముందువెనుక. 'పౌరుషంబరిమురిగ్రాల పింగళకుడన్మృగరాజు చరించునచ్చటన్.' P. i. 107. అరిమురితనము ari-muri-tanamu. n. Haste, hurry. ఆత్రము. అరిమురిని in haste. ఆత్రపడి 'మరికదాశివునకు మాకునంకంబు, అరిమురితనమిప్పుడదియేలననుచు.' BD. iv. 1747. అరిమురిపడు ari-muri-paḍu. v. i. To hasten. సంభ్రమించు.
అరిమురి
(p. 1397) arimuri ari-muri. [Tel.] n. Confusion. కలత. అరమురిపడు to be confused or con-founded, కలతపడు.
కరపు
(p. 250) karapu karapu. [Tel. from కరచు.] v. t. To teach 'బర్హిసంఘములకు మురిపెములుకరపు.' B. X. 52. కరపించు or కరిపించు kara-pinṭsu. v. a. To make a thing bite; to cause one to teach.
కురుకు
(p. 297) kuruku kuruku. [Tel.] n. A heap, a pile. పోగు, కుప్ప. 'పేరాకలివరిమురింబెరికి నరికి కురుకులు పెట్టిన మృణాళంబులనోవప్పు.' M. IV. iii. 227. 'మ విరిగెన్ బెక్కురథంబులలొక్క మొగినుర్వింగూలలెశుండాలముల్ తరుచైవ్రాలెతురంగమా వయవ సంతానంబులింతింతలే కురుకుల్ గట్టె భటాం గకంబులు.' M. VII. iv. 76.
కొంచధు
(p. 313) koñcadhu konṭsu. [Tel.] v. n. To hesitate. కొంకు, సంకోచించు. To retreat, draw back. వెనుకతీయు. కొంచధు konṭsu. n. Dirty sweat. మురికిచెమట.
గురుకు
(p. 380) guruku guruku. [Tel.] n. A heap, a pile. పోగు, కుప్ప. 'పేరాకలివరిమురింబెరికి సరికిగురుకులు పెట్టిన మృణాళంబులనొప్పు.' M. IV. iii. 227.
తుమ్మ
(p. 539) tumma tumma. [Tel.] n. The Babul tree. Acacia arabica, which produces gum arabic. ముండ్లతుమ్మ the thorny species, Cockspur thorn. నల్లతుమ్మ Acacia arabica. తుమ్మజిగురు gum arabic. మురికితుమ్మ, కంపుతుమ్మ or నాగతుమ్మ the Cassia flower tree. Acacia farnesiana. పాకితుమ్మ Acacia latronum. తెల్లతుమ్మ Acacia Cucophloea. కస్తూరి తుమ్మ, పీతుమ్మ Acacia jamesiaua (E. P.)
త్రుప్పు
(p. 571) truppu or తుప్పు truppu. [Tel.] n. Rust. ఇనుముమీది మురికి. Tastelessness, అరుచి, త్రుప్పుడు truppuḍu. n. A hair of a bird or animal.
దీవి
(p. 598) dīvi dīvi. [Tel.] n. An island. (Poetically) a heaven, abode, home. మురిపెమ్ములదీవి the very home or birthplace of attraction, a perfect mine of charms.
నింపిరి
(p. 648) nimpiri nimpiri. [Tel.] n. Dirt. మురికి.
నీటు
(p. 666) nīṭu nīṭu. [Tel.] n. Prettiness, elegance, beauty, శృంగారగర్వము, మురిపెము. adj. Fine, pretty, nice, charming.నీటుకాడు nīṭu-kāḍu. n. A fop, a beau. శృంగార పురుషుడు. నీటుకత్తె nīṭu-katte. n. A belle. నీటుగా nīṭu-gā. adv. Prettily, nicely, finely. నీటుతనము nīṭu-tanamu. n. Prettiness, niceness. నీటుపరచు nīṭu-paraṭsu. v. a. To adorn, make fine or pretty.
పగటు
(p. 692) pagaṭu pagaṭu. [Tel.] v. a. To proclaim, ప్రకటించు. n. Brightness, brilliance, దీప్తి, ప్రకాశము. Beauty, లావణ్యము. Joy, మురిపెము. Pride, పొగరు, గర్వము. A quarrel, wrangling. విరోధము. 'అభినవాలోకనోత్కంఠనధిపు డలర, నలురోబోడి సమగ్రలజ్జానుభావ, భావయై తెరమాటున బగలుచూప, చూపరకు దోచె పరిణయస్ఫుర్తియపుడు.' Vasu. iii. 86.
పాచి
(p. 733) pāci or ప్రాచి pāchi. [Tel.] n. Rot, foulness, squalor, staleness, nastiness, scurf, (as of the teeth,) పండ్లమురికి Green slime produced in stagnant water, moss, water weeds, శైవాలము, నీళ్లలోని పచ్చని మురికి. Also, a baby word for the nipple, breast, or milk. adj. Old, పాతయైన. Dirty, unclean, not fresh. ఇంటిపాచిపని కాలేదు the cleaning of the house is not done. పాచిచేయు or పాచితీయు to sweep and wash a house, to clean a house. పాచితీగె pāchi-tīge. n. A certain creeper, also called పాచిమాను. Anogeissus acuminata (Watts.)
పిసక
(p. 759) pisaka or పిస pisaka. [Tel.] n. Grease, or dirt in the hair, తలమురికి. పిసకగానుండే or పిసక పట్టిన greasy. పిసపిసలాడే clammy, viseous. పిసవెర్రి pisa-verri. n. Eager desire, strong lust. గాడు, కామోద్రేకము.
బిలిబిలి
(p. 886) bilibili bili-bili. [Tel.] adj. Sweet, delicate, nice. ముద్దైన, మురిపెపు. 'చులకనిపద్యమైన గడు చోద్యమముచేయుచు విన్నవాని పెద్దలు గొనయాడగాను వినితప్పులుబట్టదలంతురక్షముల్ బిలిపలికెడు చిల్కపిల్లగని బావురుపిల్లులు సంతసిల్లునే.' G. i. 17. 'రమణినీవుస్వయంవరమున శ్రీరాము, క్రమమొప్పగైకొన్న కథజెప్పుమనిన, బిలిబిలినవ్వునుసిగ్గునుదొలుక, పలికెజానకియత్రిభార్యనీక్షించి.' DRU.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149870
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113078
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101445
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95703
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55853
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40226
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39129

Please like, if you love this website
close