Telugu to English Dictionary: ముష్కరము

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ముష్కరము
(p. 1012) muṣkaramu mushkaramu. [Skt.] n. Obstinacy, persistency. మూర్ఖత. adj. Hard, obstinate, severe, of a sullen saturnine disposition, మూర్కమైన. ముష్కరి or ముష్కరుడు mushkari. n. An obstinate, stubborn man, a ruffian, a violent man.మూర్ఖతగలవాడు, వెర్రిపట్టుగలవాడు, కుటిలుడు.
మొక్కలము
(p. 1035) mokkalamu or మొక్కలితనము mokkalamu. [from Skt.ముష్కరము.] n. Obstinacy, stubbornness, ముష్కరత్వము. Bravery, courage, valor, heroism, శౌర్యము, ధైర్యము. Spiritedness, enthusiasm, joy, ఉత్సాహము. మొక్కలములు stubborn language. adj. Stubborn, obstinate, ముష్కరమైన. Irresistible, అప్రతిహతము. 'ఎక్కడిధర్మరహస్యం బెక్కడి చుట్టరికమింక నేటివినయముల్ మొక్కలపుశత్రుడొంటిం జిక్కిన జంపురయె నీతి సిరులు వలసినన్.' Vish. viii. 446. 'చ ననుగనియొండుసత్వముమనంబున బెగ్గిలిడాయునప్పుడి. మ్మనివరుడిట్లపోలెగృప మొక్కలమై శునకంబుగాగజేయునో.' M. XII. iii. 100. కృపమొక్కలమై, అనగా దయావిహీనుడై. మొక్కలి or మొక్కలిక mokkali. n. The flash or sparkle in a ruby. కెంపులోని అధికకాంతి. మొక్కలి, మొక్కలికాడు, మొక్కలీడు or మొక్కలుడు n. An obstinate man. ముష్కరి, మూర్ఖుడు. A guard, a sentry, కావలివాడు. A hero, a courageous man, శూరుడు, కోపగాడు. 'సీ మంత్రివిద్వేషంబు మాన్యపరభవంబును ప్రజాపీడనంబులునుగలగి, మొక్కలీడుగుటయు ముచ్చలిమంత్రులా, తని బాపియతనినందనునిరాజ్య.' M. XIV. i. 23.
మొగడు
(p. 1035) mogaḍu mogaḍu. [Tel.] adj. Stubborn, obstinate. ముష్కరమైన, మొండి. 'అనినచిలుకయు కలికినీవెపుడుమంచి, మొగడు సాహసమెరిగి నీమగడువేగ, నన్నుకనుగీతివచ్చి క్షణంబులోన నీతెగువమాన్పె నేయనగృష్ణుడపుడు.' N. ix. 359.
వహించు
(p. 1145) vahiñcu or వహియించు vahintsu. [Skt. వహ్ to carry.] v. a. To bear, support, sustain, assume, undertake. అతడు ఈ ప్రతిష్ఠను వహించినాడు he gained this reputation. నామీద కార్పణ్యమును వహించువాడు he entertained ill will against me.ముష్కరమును వహించు to become obstinate. తమ౛ాబును శిరసావహించినాను I have the honor to acknowledge your letter. వహనము vahanamu. n. Carrying, bearing, వహించచుట. Anything that carries. A ship, ఓడ. వహిత్రము vahitramu. n. A raft, a float, a vessel. నౌకాభేదము. BD. ii. 509. &. iv. 113. వహ్ని vahni. n. Fire, the god of fire. అగ్ని.
హఠము
(p. 1381) haṭhamu haṭhamu. [Skt.] n. Obstinacy, violence, severity, contumacy. మూర్ఖత, మొండితనము, ముష్కరత. బలాత్కారము. A kind of meditation, యోగభేదము. హఠముసాధించు to presevere in obstinacy. హఠము తీర్చుకొను to pay a grudge. హఠముపట్టు to be obstinate. adj. Stubborn, obstinate, pertinacious, resolute, determined. ముర్ఖమైన, మొండి, పిడివాదముగల. హఠంబుగా haṭhambu-gā. adv. Pertinaciously, stubbornly. మూర్ఖముగా, ముష్కరముగా. 'స్థాణుండైన హఠంబుగా నిలువకుండన్ ద్రోతురు.' T. ii. 18. హతయోగము haṭha-yōgamu. n. Abstract contemplation, whilst suspending the breath. This is generally a method of austre devotion, such as standing on one leg, holding up the arms, inhaling smoke, with the head inverted, &c. It is opposed to Raja yogam. కఠినమైన తపస్సు. హఠవాది haṭha-vādi. n. A violent man, a determined or obstinate man. పట్టిన పట్టు విడువనివాడు. హఠాత్, హఠాత్తుగా or హఠాత్తున haṭhāt. adv. Suddenly, unawares. దబ్బున, లటక్కున అదరిపాటున, హఠాత్కరించు haṭhāt-kar-inṭsu. v. a. To force, compel, ravish. బలాత్కారముచేయు. హఠారంబుగా haṭhārambu-gā. adv. Violently, fiercely. ఉగ్రముగా. 'కఠారంబుల గఠోరంబుగా గ్రుచ్చుచు, కఠారంబుల హఠారంబు గానరుకుచు.' BRY. 647.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close