Telugu to English Dictionary: మూలకు

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

కాకి
(p. 267) kāki kāki. [Tel. lit that which says kā, kā.] n. A crow. అడవికాకి the jungle crow or Corvus macrorhynchus. మంచి కాకి or ఊరకాకి the Indian house crow, corvus splendens. (F.B.I.) This word sometimes denotes depreciation as కాకి బంగారు false gold, tinsel. కాకిదొండపండు the wild cherry. దేశకాకి, or దేశమ్మకాకి a wandering wretch or vagrant. సముద్రపుకాకి an osprey. నీరుకాకి a cormorant. ఇనుపముక్కు కాకి the giant vulture or king of the vultures. మూలకాకి a raven. బొంతకాకి a raven. కాకిచంపు విత్తులు kāki-champu-vittulu. Same as కాకమారి (q. v.) కాకిచావు kāki-ṭsāsu. n Apoplexy, sudden death. కాకిచిప్ప kaki chippa. n. A bivalve shell. కాకిచెమ్మలు or కాకితీపు or కాకిసోమాల or కాకిసొమ్మ kāki-chemmalu. n. Fainting, epilepsy. కాకబాతు kāki-bātu. n. A brown species of wild duck. కాకిరెక్కలు kāki-rekkalu. n. The grain called millet. కాకివెదురు kāki-veduru. n. A reed.
కాకోలము
(p. 267) kākōlamu kākōlamu. [Skt.] n. A raven. బొంతకాకి, మూలకాకి.
కురుమాడు
(p. 298) kurumāḍu kuru-māḍu. [Tel.] n. The gable end of a house. ఇంటిమూలకప్పు. కురుమాడు దింపు to extend the gable end of a roof.
ముల్లంగి
(p. 1010) mullaṅgi mullangi. [Tel.] n. The radish. Raphanus sativus, Rox. i. 569. అడవి ముల్లంగి or కారుపొగాకుచెట్టు. Blumea lacera. (Watts.) మూలకము.
మూల
(p. 1017) mūla mūla. [Tel.] n. A corner,విదిక్కు. An angle. కోణము. A retreat. గొంది. A braid, or tress. కొప్పు, కేశబంధము. An airt or point of the compass, దిక్కు. మూల యిల్లు a corner house. మూలవేయు mūla-vēyu. v. a. To lay aside, put by, throw aside, neglect. ఇది యేమూలకు వచ్చును this will not suffice at all, ఎంతమాత్రము చాలదు. మారు మూలను in a bye place. మూలనుండేవాణ్ని యేల ముంగిటికి యీడుస్తావు why draw a man out of his corner into the centre of the court, i.e., why pick a quarrel with a quiet man who is sitting still. మూల or మూలానక్షత్రము [Skt.] n. The nineteenth of the lunar mansions. మూలమట్టము or మూలమట్టపుపలక mla-maṭṭamu. [Tel.] n. A carpenter's square వడ్లవాని ఆయుధము, గోడలమూలలందు సరిచూచు మట్టపలక. మూలమాను mūla-mānu. n. A bracket (fixed in the wall and used as a stand.) కుండలు మొదలైనవాటిని పెట్టడమునకై మూలలో ఇరికించిన మాను. మూలరాయి or మూలరా mūla-rāyi. n. A diamond. 'అందలి మూలరాపనుల యందపు చిత్తరులో.' Satya. i. 6. మూలరేడు mūla-rēḍu n. The lord or king of the S. W. corner, an epithet applied to kubēra. కుబేరుడు. నిరృతి.
మూలము
(p. 1018) mūlamu mūlamu. [Skt.] n. A root, వేరు. Origin, commencement, beginning. మొదలు. Capital, principal, సంచిమొదలు. A text, as opposed to its commentary. ఈ కలహమునకు మూలమెవరు who was the beginning of this quarrel? అది సమూల నాశనమైనది it is ruined, root and branch. ఋషిమూలము నదిమూలము విచారింపరాదు you must not inquire into the origin of a Rishi of a river. ఆ సంగతిని ఆమూలాగ్రముగా విచారించినాను I examined it throughly. Means, an instrument. In Algebra, the root of quantity. adj. Radical, main, principal, primeval. ప్రధానమైన. మూల విగ్రహము the chief image in a temple. మూలకము mūlakamu. n. The horse radish. ముల్లంగి. మూలదుంప the principal root. మూలముగా mūlamu-gā. adv. Through, by means of, ద్వారా. మూలధనము mūla-dhanamu. n. Capital, principal, stock. మొదటిరూకలు. మూల బంధనము mūla-bandhamu. n. A foundation. పునాది. మూలభూతము mūla-vitamu. adj. Original. ప్రధానమైన. మూలభూతుడు mūla-bhūtuḍu. n. One who is the origin. ప్రధానుడు. మూలమట్టు or మూలముట్టు mūla-muṭṭu. adv. Entirely. అమూలముగా. మూలవ్యాధి or మూలశంక mūḷa-vyādhi. n. The disease called piles. రక్తమూలము bleeding piles, hæmorrhoids. Ainslie. మూలస్థానము mūla-sthānamu. n. The shrine in a temple. మూలవిగ్రహము ఉండు స్థలము. మూలాధారము mūl-ādhāramu. n. The basis or source. The bottom. The chief support. The Sacrum. The coccyx.
సెల
(p. 1351) sela sela. [from Skt. శిలా.] n. A fountain head. అంబుజన్మదేశము, నదీమూలము. A hill stream or torrent. సెలయేరు. A twig, బరిక. A burrow, a hole, బొరియ, బొక్క. A line or streak, జీర. The mouth or orifice of an ulcer, వ్రణమునందు చీమువ్యాపించురంధ్రము. The point of an arrow, బాణపుములికి. [from Skt. శలమ్.] n. A porcupine's quill, ఏదుపందిముల్లు. [from Skt. శల్యం.] n. A sharp point of a dagger, &c. మునికోలలోనగువాని యినుపముల్లు. An arrow, బాణము. 'వ ఎరకలు విరుగనరికిన యెడల సెలలకునిడిన జలగలపొలుపున.' Parij. ii. 112. 'నెలనెప్పుకొని రొప్పు బులిసైనబీడించి పడువైతుజొచ్చి నీపాదమాన.' Swa. iv. 44. టీ నెలనెప్పుకొని, డొంకలోతావు చేసుకొని. సెలలుపారే పుండు. a fistula, a deep sore or ulcer. సెలకట్టె, సెలకట్టియ or సెలగోల sela-kaṭṭe. n. A dart, javelin, arrow. A bamboo rod or stake, a slender stick. A shepherd's crook. చెయ్యీటె, చిరుతకట్టె, సన్నకర్ర, శరము, మూరెడుకట్టె చబుకుకట్టినది. 'కట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లునువిండ్ల గౌసెనల్.' Swa. iv. 43. 'క మొలదట్టి చెరగుచెక్కుచు, బలుదిట్టకిరాతుడొకడు పటువగుముష్టిన్, సెలకట్టెబట్టివేరొక. సెలకట్టెంగొట్టివైచె జెమరుంగాకిన్.' Swa. iv. 83. 'కనిచేతన్ సెలగోలవట్టికొనుచున్ కానిమ్ముకానిమ్మురా.' BX. 349. సెలపంది sela-pandi. n. A porcupine, ఏదుపంది, ముండ్లపంది. సెలపారు, సెలవడు, సెలవారు or సెలవేయు sela-pāru. v. n. To fester or run into sinuses; to break into holes as a bad sore or ulcer. పుంటిలలో బొక్కలుపడి మూలమూలకు పారు. సెలబారినపుండు or సెలపుండు a sinuous ulcer which breaks into holes. ఆ పుండు సెలలుపారుచున్నది the ulcer breaks into holes. 'చిరుగోటి పోటులసెలబారునందురు.' Ila. ii. 7. సెలయేరు sela-y-ēru. n. A waterfall, cascade, mountain torrent. నిర్ఘరము. ధార. సెలయూట sela-y-ūṭa. n. A mountain spring. కొండయూట.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149877
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113083
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101449
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95705
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55856
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51521
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40228
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39130

Please like, if you love this website
close