Telugu to English Dictionary: మృగ

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అంకము
(p. 2) aṅkamu ankamu. [Tel. Drav. word borrowed by Skt. √ అన్్క్ = to move in a curve.] n. A ma spot, badge. బిరుదాంకము = బిరుదు గురుతు. 'అంకపురాజింక.' వసు. ii. 11. The haunch or part above the hip. A chapter or section. An act in a play. Proximity. A numerical figure, a cipher. A military show, a sham fight. వింతపోరు, చిత్రయుద్ధము. 'అంకగతుడైన దైత్యుని నాగ్రహమున.' భాగ. A fault, a sin, Objection, cavil ఆక్షేపము. 'అంకముసేయవచ్చునలయయ్యలమున్నుగ బ్రస్తుతించెదన్.' మైరా. i. అంకతలము or అంకపీఠి the lap, the part on which an infant sits, as on the lap. 'నయనీయంకతలంబునన్నిదుర నూనంజేయగా వేడెదన్.' విక్ర iii. 94. అంకుడు n. He who is marked or distinguished గురుతుగలవాడు. మృగాంకుడు the moon.
అంతకుడు
(p. 10) antakuḍu antakuḍu. [Skt.] n. A name of Yama, the god of death. యముడు, మృత్యువు నరాంతకుడు a homicide. శ్లేష్మాంతకము a remedy against phlegm. In compounds like this అంతకము denotes 'anti,' as a remedy against.
అంధస్సు
(p. 15) andhassu andhassu. [Skt.] n. Food, boiled rice, అన్నము అమృతాంధసులు nectar-eaters, immortals.
అంధ్రుడు
(p. 15) andhruḍu andhruḍu. [Skt.] n. This word in ancient times meant a hunter, who lives by killing game. See the Laws of Manu X. 36. వ్యాధుడు, మృగవధాజీవి, కిరాతుడు.
అకాలము
(p. 19) akālamu a-kālamu. [Skt.] n. Untimeliness. unseasonableness. adj. Untimely. Unseasonable. అసమయమైన అకాలమృత్యువు an untimely death. అకాలకుసుమము a flower blossoming out of season.
అకొ
(p. 19) ako ! or అకో! ako. [Tel.] interj. Either, or whether; I wonder, I imagine, Query, ఏమి? 'మృత్యువు, దాగెడుచోట లేదకొ.' Swa. iv. 145.
అడియాస
(p. 36) aḍiyāsa aḍiyāsa. [Tel.] n. Empty fancy or hope, vain desire. అందని కోరిక. వట్టి ఆశ, దురాశ. 'ఆపైడిమృగమేడ అడియాసలేడ.' HD. i. 1023.
అపగతము
(p. 61) apagatamu apa-gatamu. [Skt.] adj. Gone, departed, deceased, dead. మృతము, గతము, అపగతప్రాణులైన deprived of life.
అపమృత్యువు
(p. 62) apamṛtyuvu apa-mrityuvu. [Skt.] n. Sudden death, violent death, untimely death. అకస్మికమరణము. తటాలున కలిగిన చావు.
అబద్ధము
(p. 67) abaddhamu a-baddhamu. [Skt.] adj. False, untrue, erroneous, wrong. అనృతమైన. నేను చెప్పినమాట అబద్ధము what I said was wrong, or not true. అబద్ధము n. A lie. A falsehood. అనృతము, తప్పు అబద్ధికుడు n. A liar. అమృతవాది.
అమృతము
(p. 75) amṛtamu a-mritamu. [Skt.] n. Nectar, ambrosia. Water, milk, clarified butter, the residue of a sacrifice. Final emancipation from matter and absorption in the Deity. సుధ, ఉదకము, దుగ్ధము, ఘృతము, యజ్ఞశేష ద్రవ్యము, మోక్షము, (వాడుకగా) మజ్జిగ. పంచామృతములు the five nectars, namely, water, milk, curds, ghee and honey. అమృతమునకు అంటులేదు nothing can defile buttermilk. వానిది అమృతహస్తము. he has a healing hand. వానిది అమృతవాక్కు his tongue is inspired. అమృతముహూర్తము n. An auspicious hour. శుభముహూర్తము. అమృతాంధసుడు n. One whose food is ambrosia, a god. దేవత. అమృతాంశువు n. That which gives forth soft beams of light, i.e., the Moon. చంద్రుడు.
అరిమురి
(p. 81) arimuri ari-muri. [Tel.] adv. Much, exceedingly, greatly. Quickly, hastily. One after another, repeatedly. అత్యంతము, మిక్కిలి, త్వరగా, శ్రీఘ్రముగా, ఒకటివెంట నొకటి, మాటిమాటికి, ముందువెనుక. 'పౌరుషంబరిమురిగ్రాల పింగళకుడన్మృగరాజు చరించునచ్చటన్.' P. i. 107. అరిమురితనము ari-muri-tanamu. n. Haste, hurry. ఆత్రము. అరిమురిని in haste. ఆత్రపడి 'మరికదాశివునకు మాకునంకంబు, అరిమురితనమిప్పుడదియేలననుచు.' BD. iv. 1747. అరిమురిపడు ari-muri-paḍu. v. i. To hasten. సంభ్రమించు.
అల్లుడు
(p. 91) alluḍu alluḍu. [Tel. from అల్లు lit. one who plaits, i.e., who is the means by which the family circle is enlarged.] n. A son-in-law. జామాత, మేనల్లుడు the son of a man's sister, or of a woman's brother. అల్లుడుకొమాళ్లు n. plu. Foster brothers or vassals, who feed at the baron's table and form his body-guard. దొరతోదొరగా భోజనము చేసి అతనికి అంగరక్షకులుగా నుండేవారు. అల్లువాడు n. A son-in-law. అల్లుడు, జామాత. 'అల్లువాని మృతికి నాత్మజింతించును, తనయు మృతికి దానె తలచుచుండు, పుణ్యపురుషు మృతికి భూలోకజనులకు నుర్వి క్రుంగినట్టులుండు.' Vema. 1288.
అల్లెదమ్ము
(p. 91) alledammu alle-dammu. [] n. A sort of fish. మృత్స్య విశేషము. 'అల్లెదమ్ముప్పు చేపయు గొల్ల దొండు.' Hamsa. iv. 226.
అవపాతము
(p. 94) avapātamu ava-pātamu. [Skt.] n. A pit concealed under leaves and earth to catch elephants. ఏనుగులు మొదలైన మృగములను పట్టుకొనుటకై త్రవ్వి మీడ కర్రలను కంపలను పరచి వాటి పైన కొద్దిగా మన్ను వేయబడిన గొయ్యి, ఓదము.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close