Telugu to English Dictionary: మేను

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

అమర్చు
(p. 74) amarcu or అమరుచు or అమరించు amarṭsu. [Tel.] v. a. To prepare, make ready. To engage. To provide, supply, furnish. సిద్ధముచేయు, జాగ్రతచేయు. ప్రయాణమునకు కావలసినదాన్ని అమర్చినాడు he prepared every thing for the journey. 'సొమ్ములు మేనవేడుకన్ వెలయునమర్చి.' H. i. 230. 'అధమ వృత్తి కధికునమరించుపతి తిట్టుగుడుచుగాదె.' P. i. 177. అమరిక amarika. n. Neatness. అందము. Tranquility, quietness, mildness. శాంతము, నెమ్మది. అమరికగలవాడు he who has presence of mind.
అలవడు
(p. 88) alavaḍu ala-vaḍu. [Tel.] v. n. To be accustomed, be practised in. To be mastered, అభ్యాసమగు, పరిచయమగు, సాధ్యమగు. 'బ్రహ్మలోక పర్యతంబున్ గల యవివరించి చూచి తినలవడదిది నీవెతెలుపు హంపబడౌజ.' H. ii. 67. 'వీనియందలవడగల్గదీ జలరుహాక్షులకుంబ్రియ మెవ్విధంబునన్.' Swa. vi. 74. అలవరించు or అలవరచు ala-varinṭsu. v. a. To make, celebrate. To put on. చేయు, ధరించు, పెట్టు. 'వేదోక్త పద్ధతి వెలయంగ యాగంబులలవరించిన సోమయాజులకును.' N. iv. 106. 'హరిచందనము పూతలందంబుగా మేననలవరించి.' N. ii. 425. అలవరుచు, అలవర్చు or అలవరించు v. a. To habituate, accustom, excercise, teach. వాడుకచేయు, అభ్యాసపరుచు, పనుపరుచు, నేర్పు. అలవాటు ala-vāṭu. n. Use, habit,custom, practice. వాడుక, అభ్యాసము. అలవాటుగా నుండే adj. Customary, usual. వాడుకైన.
అల్లుడు
(p. 91) alluḍu alluḍu. [Tel. from అల్లు lit. one who plaits, i.e., who is the means by which the family circle is enlarged.] n. A son-in-law. జామాత, మేనల్లుడు the son of a man's sister, or of a woman's brother. అల్లుడుకొమాళ్లు n. plu. Foster brothers or vassals, who feed at the baron's table and form his body-guard. దొరతోదొరగా భోజనము చేసి అతనికి అంగరక్షకులుగా నుండేవారు. అల్లువాడు n. A son-in-law. అల్లుడు, జామాత. 'అల్లువాని మృతికి నాత్మజింతించును, తనయు మృతికి దానె తలచుచుండు, పుణ్యపురుషు మృతికి భూలోకజనులకు నుర్వి క్రుంగినట్టులుండు.' Vema. 1288.
అవశ
(p. 95) avaśa a-vaṣa. [Skt.] n. She who is out of her senses. స్మారకము లేనిది. 'అవశచందాన బైవాలునవ్వధూటి.' Swa. vi. 41. అవశము a-vaṣamu. [Skt.] adj. Unsubjected, unrestrained, independent. అస్వాధీనమైన. 'మేనవశంబగుట యుత్యజించెనసల.' P. i. 137. అవశముగా not in one's power.
ఐన
(p. 203) aina aina. [Tel. for అయిన. relative p of అగు] p. p. 1. Being, existing. One who or which is or has become. యజమానుడైన రామయ్య Ramaya who was (his) master. Becoming, suitable, fit; అయిన గుణములు proper principles. అయిన దినము a fit day. అయిన వడ్డి the interest that accumulated. వాకయిన మనిషి my friend. As a conjunction it is thus used ఐన or అయినా or అయినను but though it were so, yet, వాడయినా వీడయినా be it that man or this, either one or the other. It is added to interrogatives as ఎక్కడ. &c., and it gives a strong emphasis as ఎక్కడనైనా wheresoever. ఎవ్వడయినా whosoever. ఎప్పుడయినా whenever. రెండుకోసులయినా at least two miles. ఎవ్వడైననేమి never mind who it was. It turns nouns into adjectives as సొగసైన pretty, having elegance. Else-where it is translated who is (and is added to adjective nouns, thus) కవి అయిన భీమన the poet Bhīmana. విద్వాంసుడైన కవి a poet who is a man of learning. Thus also in the plural ధనికులైన వర్తకులు merchants who are rich. ఐనను or ఐనప్పటికిన్ని although. but, అందుకు అయిన క్రమము the price of that. నాకైనను even to me మేనల్లుడైన అంతఃకరణవల్ల through the affection arising from his being a nephew. ఐనట్టయితే See ఐతే. మీది అయినట్టయితే should it be yours. ఐనప్పటికిన్ని conj. When it is so, even then, nevertheless, still, yet.
ఒడలు
(p. 208) oḍalu or ఒళ్లు oḍalu. [Tel.] n. The body, the person మేను, శరీరము. plu. ఒడళ్లు. L. viii. 50. ఒడలి oḍali. Of the body. See ఒళ్లు ఒడలిచూపొడయడు an epithet of Indra (అచ్చ: రామా: కిష్కిం.) ఒడలిమరువు oḍali-maruvu. n. Armour, as a 'covering for the body.'
కదురు
(p. 239) kaduru kaduru. [Tel.] v. n. To extend, spread. విస్తరించు, కలుగు. v. a. To frighten. బెదిరించు. సిగ్గుగదిరెడు చూడ్కి eyes full of shame. 'మేననెల్లెడన్ గదిరినదివ్యగంధము.' P. iii. 36. In M. Dro. i. 326. కోపంబుగదుర, అనగా కోపమతిశయించగా In T. iii. 88. 'కదురు' అనగా కలుగుట. In Dassav. iv. 250. 'భేతాళముల్ కహకహమంచు గదురుకొనిన,' అనగా బెదిరించి.
కప్పు
(p. 245) kappu kappu. [Tel.] n. A covering, a cover; the outside of anything: the husk of grain. The exterior surface or coat. Thatch, roof. Colour, as being a cover. Darkness. Blackness: also the dark colour applied to the teeth by some natives. ఇంటికప్పు or పైకప్పు the thatch. మేలుకప్పు a cover. adj. Black, dark, deep (as colour) కప్పుచామన dark red. కప్పు కుత్తుక పులుగు a peacock, as its neck is black. కప్పుతెరువరి fire. కప్పుపచ్చ sap green. కప్పురాయి a sapphire నీలము. కప్పుమల the 'black hill.' కాటుకకొండ. కప్పుమేనిగాము the planet Saturn. (గ్రాము = గ్రహము.) కప్పు కెంపుపొళ్లు crimson rubies. v. n. To spread, extend, come on, to cover, to settle as clouds or smoke. క్రమ్ము. v. a. To cover, to place as a covering. ఆచ్ఛాదించు. కప్పుకొను kappu-konu. v. a. and n. To cover oneself with. కన్నులకప్పుకొను to greet: or rejoice at the sight of. కప్పుడు kappuḍu. n. Covering ఆఛ్చాదనము. కప్పుదెంచు kappudenṭsu Same as కప్పు v. n. కప్పుబల్ల kappu-balla. n. A plank of wood placed above the lintel of a door ద్వారము మీదగొడుగు వల్ల నిన్ను బల్లలకు నడుమనుండే పలక.
కళేబరము
(p. 262) kaḷēbaramu kaḷēbaramu. [Skt.] n. The body మేను. A corpse. పీనుగు, శవము.
కోమలము
(p. 327) kōmalamu kōmalamu. [Skt.] adj. Delicate, soft, bland, blooming, youthful. మృదువైన. n. Water. నీళ్లు. కోమలాంగి or కోమలి kōmalāngi. n. A blooming girl. కోమలికము kōmalikamu. n. Bloom, beauty. చక్కదనము. 'మేనికోమ లికంబు.,' K. P. iv. 50.
గుప్పు
(p. 377) guppu guppu. [Tel.] v. n. To be diffused, or spread, as a smell. 'ఇక్షుదండము ప్రేమ భక్షింపభక్షింప, చప్పనేలగురుచుల్ గుప్పుగాక.' Kalah. § 35. 'ధూపంబువాసనగుప్పన్.' T. ii. 84. గుప్పు v. a. To pound or beat. To throw, fling or toss. గందపొడిగుప్పిరి they threw powder in handfuls. 'అతనుడునృపతిగుప్పుచున్నాడు పువ్వుకోలలను' L. X. 98. To place ఉంచు. To sprinkle చల్లు. To throw as a missile or an arrow విసిరివేయు, ప్రయోగించు. To thrust as a calf does at the udder పొదగును పొడుచు. గుప్పు n. A blow, a dash. గుప్పన guppana. adv. Sweetly, fragrantly. (గుప్పు+అనునట్లు) గుప్పనమేనితావి వగగల్కగ కమ్మనికందిపప్పు మాపప్పన మీకురాదు.' Balaram. Cha. 135. గుప్పున guppuna. adv. Quickly, hastily. Clearly. గుప్పున కనిపిస్తున్నది it is seen clearly or boldly.
గుమ్ము
(p. 379) gummu gummu. [Tel.] n. Fragrance గుమగుమ. గుమ్మున adv. Fragrantly. 'సెమ్మేనపొదలలో నిండిన విరులగుమ్మున జడివాన గురియించుదాని.' D. Abh. 38.
గ్రాడ
(p. 397) grāḍa grāda. [Tel.] n. A bump. కదుము. 'మేనుపెనుగ్రాదలు కట్టగ మోదుకొంచు.' వాసి. ii.
జేగురు
(p. 469) jēguru or జేవురు jēguru. [Tel.] n. Redness. ఎరుపు. adj. Red. ఎర్రని. జేగురుటేరు a red stream. Kalahas. ii.58. Zacc. iii. 80. గైంకము. జేగురుగండి jēguru-ganḍi. n. An embrasure or loophole for muskets: being a hole coloured red. జేగురుకొండ a red hill. జేగురువేరు jēguru-vēru. n. The root from which a red dye is extracted. జేగురించు jēgurinṭsu. v. n. To redden, or blush with shame or anger. To grow red. ఎర్రనగు. 'నెత్తురు మేనెల్ల నిండిపారంగ, జేవురుకొండనా చెలువు దీపింప.' Pal. 108.
జేగురు
(p. 469) jēguru or జేవురు jēguru. [Tel.] n. Redness. ఎరుపు. adj. Red. ఎర్రని. జేగురుటేరు a red stream. Kalahas. ii.58. Zacc. iii. 80. గైంకము. జేగురుగండి jēguru-ganḍi. n. An embrasure or loophole for muskets: being a hole coloured red. జేగురుకొండ a red hill. జేగురువేరు jēguru-vēru. n. The root from which a red dye is extracted. జేగురించు jēgurinṭsu. v. n. To redden, or blush with shame or anger. To grow red. ఎర్రనగు. 'నెత్తురు మేనెల్ల నిండిపారంగ, జేవురుకొండనా చెలువు దీపింప.' Pal. 108.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close