Telugu to English Dictionary: మేలైన

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

జాతి
(p. 462) jāti jāti. [Skt.] n. A kind, rank, sort, class, tribe or caste. కులము. Birth పుట్టుక. The nutmeg tree జాజిచెట్టు --adj. Fine, first rate. జాతికస్తూరి fine musk. జాతిస్ఫటికము a fine crystal. జాతివజ్రము a fine diamond. జాతివాడు a European. జాతిది an English woman. జాతిపత్రి jati-patri. n. Mace, the membraneous covering of the nut-meg. ౛ాపత్రి జాతివృత్తములు jāti-uṛittamulu. n. Uniform metres. See ఉపజాతి. జాతీయము jātīyamu. adj. Appertaining to a tribe or caste. Natural. n. A dialect. An idiom. Local pronounciation. The constitutional effect. జాత్యము. jātyamu. adj. Born in a good caste or family మంచికులమందుపుట్టిన. Fine చక్కని Excellent మేలైన.
జాతి
(p. 462) jāti jāti. [Skt.] n. A kind, rank, sort, class, tribe or caste. కులము. Birth పుట్టుక. The nutmeg tree జాజిచెట్టు --adj. Fine, first rate. జాతికస్తూరి fine musk. జాతిస్ఫటికము a fine crystal. జాతివజ్రము a fine diamond. జాతివాడు a European. జాతిది an English woman. జాతిపత్రి jati-patri. n. Mace, the membraneous covering of the nut-meg. ౛ాపత్రి జాతివృత్తములు jāti-uṛittamulu. n. Uniform metres. See ఉపజాతి. జాతీయము jātīyamu. adj. Appertaining to a tribe or caste. Natural. n. A dialect. An idiom. Local pronounciation. The constitutional effect. జాత్యము. jātyamu. adj. Born in a good caste or family మంచికులమందుపుట్టిన. Fine చక్కని Excellent మేలైన.
తాపిత
(p. 522) tāpita tāpita. [Tel.] n. A fine kind of silk cloth. మేలైన పట్టుబట్ట.
మెల్ల
(p. 1026) mella mella. [Tel.] n. A squint, squinting. కేకరత్వము. లోమెల్ల a squint inwards. వెలిమెల్ల a squint outwards. adj. Squinting. ఓరకన్నుగల. Excellent, మేలైన. Gentle, soft, తిన్నని. మెల్లకంటి mella-kanti. n. A squinteyed person, కేకరాక్షుడు, కేకరాక్షి. A crow, వాయసము. మెల్లకంటిది mella-kanṭidi. n. A squint-eyed worman. ఓరకంటిది. మెల్లకంటివాడు mella-kanṭivāḍu. n. A squint-eyed man, who squints.కేకరుడు. మెల్లగా mella-gā. adv. Gently, softly, slowly, gradually. తిన్నగా. మెల్లచూపు mella-ṭsūpu. n. A squint, a side-look, a glance. ఓరచూపు. మెల్లన mella-na. n. Gentleness, softness, slowness. మాంద్యము, తిన్నన, అల్లన. మెల్లని mella-ni. adj. Gentle, soft, slow. తిన్నని. మెల్లగా or మెల్లగా meḷli-gā. adv. Slowly, softly, gently. తిన్నగా. మెల్లి మెల్లిగా melli-melli-gā. adv. Very gently, gradually.
లకోరి
(p. 1094) lakōri or లకోరీ lakōri. [Tel.] n. A sharp arrow. క్రూరబాణము. 'తళుకులకోరుల తరకసంబు.' Swa. iv. 36. టీ లకోరులతరకసంబు, అంబులపొది. A kind of pigeon, పారావతవిశేషము. 'మేలైనలకోరీలు.' సా. i.
వజీరు
(p. 1122) vajīru , వజీరుడు, వజ్జీరుడు or వజ్రూడు vajīru. [H.] n. A 'vizier' or minister. మంత్రి. A hero, శూరుడు. A commander. ౛ోదు. 'నానా వజీరసేనామానభేదనుండును.' Vasu. (preface.) 24. టీ వజీర, మ్లేచ్ఛప్రధానులయొక్క. 'లావున నార్చుచున్ గలుగులాయపుతేజివజీరు డంకుశంబావనజారిపై బరప.' T. v. 136. టీ కలుగులాయపుతేజివజీరు, బొక్కలు స్థానముగాగలిగిన యెలుకవాహనము గలిగినటువంటి విఘ్నేశ్వరుడు. 'చివురుంజేకత్తివజీరుసడ్డసేయయుండెన్.' H. ii. 189. టీ మన్మథుణ్ని లక్ష్యము చేయకుండా ఉండెను. Plu. వజీర్లు. 'సీ వ్రేటారుతునియలు వ్రేయమేలైనవజీర్లువచ్చి సలాముచేసివిలువ.' సా. i. 'వనితాముత్తెపుబంటవింటి మొగలీవజ్రీడంహాయంచు.' Satyabha. iii. 79.
సకలాతు
(p. 1286) sakalātu , సకశాతు or సళాతు sakaḷātu. [H.] n. A kind of woollen cloth. మేలైన కంబళిదినుసు.
హురుమంజి, హురుమంజీ, హురుముంజి
(p. 1390) hurumañji, hurumañjī, hurumuñji or హుర్ముంజి hurumanji. [H.] n. The name of a country. A fine reddish pearl. ఎర్రదాళుగల దివ్యమైన ముత్తెము. adj. Dark or brown red. రక్తవర్ణమైన. 'పచ్చనిహురుమంజి పని నాగెపక్కెరపారసీ పల్లంబు పట్టయమము.' Swa. iv. 36. టీ హురుమంజిపని, అనగా హురుమంజి ముత్యాలుకూర్చిన. 'మేలైన హురుమంజి ముత్యాలకుళ్లాయి చాకచక్యంబులుసందడింప' Bhanumati: iv. 55.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149859
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close