Telugu to English Dictionary: మొగమోట

This is the world's leading online source for Telugu to English definitions/meanings, we have been helping millions of people improve their use of the Telugu language with its free online services.


 


Write your word as a telugu and click to search button for the meaning of english language. It's a very simple & easy. use & enjoy....

ములుచ
(p. 1010) muluca or ముల్చ muluṭsa. [Tel.] adj. Mean, trifling, slight. తక్కువైన, అల్పమైన. 'ఏలనామొగమోట మేమియులేక, ములుచ మాటలనన్ను ముదుకజేసెదవు.' Dab. 39. n. A mean wretch. తల్పుడు, క్షుద్రుడు. 'క చిలుకచదువనుట చదివిన, ములుచల దృష్టాంతమట్టి మూఢపు దుర్జా, తుల జిలుకలదెలిచిన దయ, గలదేమది బెదరవదరుగాక నిజేచ్ఛన్.' KP. vi. 301. ములుచదనము muluṭsa-danamu. n. Slightness, meanness. పలుచదనము. 'కులగోత్రములవారి నిలిపి కట్టెలు నీళ్లు మోయించు చుండెను ములుచదనము.' H. ii. 259.
మొకము
(p. 1034) mokamu See మొగము. మొకమాటము or మొగమాటము moka-māṭamu. Corruption of మొగమోటమి. See under మొగము.
మొగము
(p. 1036) mogamu or మొకము mogamu. [from Skt. ముఖము.] n. The face. ముఖము. Front, ఎదురు. An entrance, door, ద్వారము. adj. Chief, ముఖ్యము. మొగచాటు moga-ṭsāṭu. n. Surfeit, disgust in eating, ముఖముకొట్టడము. 'తినతినజిహ్వకు తీపైన మొగచాటు, సారెకుబలుకుట చప్పదనము.' Venkatēswara. §. 16. మొగతప్పు or మొగతిరుగు moga-tappu. v. n. To have the face turned away, విముఖమగు. మొగదల mogadala. n. The end or butt (of a wall.) ఎదురు, ముందటిభాగము. మొగవట్ట or మొగముట్టు moga-paṭṭa. n. An ornament for a horse's head something like a cavesson ముఖపట్ట. 'మణులమొగపట్ట పన్నిసాహిణియొకండు.' Swa. iv. 37. మొగపడు moga-paḍu. v. a. To see, చూచు. మొగపాళము or మొగవాళము moga-pāḷamu. n. The front portion of a house, &c. ఇల్లు లోనగు వాని ముందటిభాగము. మొగపిరికి moga-piriki. (మొగము + పిరికి.) n. A tortoise, తాబేలు. మొగముతప్పించు to abscond, disappear. మొగపు mogapu. (మొగ + పూస.) n. The front portion of a necklace, హారాదుల ముఖభాగము. A buckle. కంఠభూషణము యొక్క ముఖభాగము. 'ధాత్రీ మహాదేవి తాల్చిన మున్నీటి మొలమాలిరత్నంపు మొగపనంగ.' Prabhavati Pradyumnam, i. 3. మొగమిచ్చు moga-miṭsṭsu. v. n. To show the face, to favour, to be pleased, సుముఖుడగు. మొగమోటమి, మొగమొటము, మొగమోట or మోగమోటమి mogamōṭami. n. Partiality, pity, compassion, దాక్షిణ్యము. Hesitation, doubt, సంకోచము. మొగమోడు mogam-ōḍu. v. n. To be ashamed. సిగ్గుపడు. 'ముంగిటికే తెంచి మొగమోడనగునె.' Abhim. 47. To be partial, దాక్షిణ్యపడు. To hesitate, సంకోచించు. మొగవాడ moga-vāḍa. n. The front door of a temple. గోపుర ద్వారము. 'అరిమురిమొగవాడ దెరచివీక్షింప.' BD. iv. 661. మొగవీణె moga-vīṇe. n. A kind of వీణె, ముఖవీణె. మొగసరి moga-sari. (మొగము + అరి.) Same as మొగముట్టు (q. v.) మొగసాల, మొగసల or మోసాల moga-sāla. n. An entrance hall. నడవ. ముఖమంటపము, నగరితల వాకిటిచావడి. 'నీ తమ్ముండు పెద్ద మొగసాలం జాలు మానసులం గావలివెట్టి.' M. ix. ii. 34. A porch in front of a house, తలవాకిటిపంచ.
మోము
(p. 1047) mōmu mōmu. [From Skt. ముఖము; and another form of మొగము.] n. The face, or countenance. 'మోమరసేయువాడు మరముక్కిని గాంచునె యెన్ని భంగులన్.' Vēma. 1465. వాని మోము చిన్నపోయినది he was abashed, his countenance fell. See ముగము. మోమోడు mōm-ōḍu. (మోము + ఓడు.) v. n. To yield, fall into temptation: to comply wrongly, దాక్షిణ్యపడు. 'ఏచందంబునంచల్పి పొమ్మను మోమోడక యంచనున్ బతిని బాయన్ జసితే దైవమా.' URK. vi. 384. మోమోట or మోమోటము Same as మొగమోటము. See under మొగము.
హంత
(p. 1380) hanta hanta. [Skt. from హన్ to kill.] n. A murderer, a slayer, a murderess. ఘాతుకుడు, ఘాతుకురాలు. 'ధరిత్రినింతహంతంగను గొంటలేదు.' P. i. 286. హాంతతనము hanta-tanamu. n. Cruelty, ferocity. క్రూరత్వము, ఘాతకత్వము. 'హంతతనమున మొగమోట మింత లేక పొడిచియాడితివింక నీపొందుచాలు.' Abhiman. Padya. i. 154. హంతృత hantṛta. n. The being a murderer. హననశీలత. 'వ్రత హంతృతార్తకీటక.' A. v. 149.
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close